Back

మన గురించి మనం ఇతరులకు పరిచయం చేసుకోవడం (Self Introduction) చాలా ముఖ్యం. అందులో మన పేరు, తల్లిదండ్రుల పేర్లు, కుటుంబ వివరాలు ఎలా చెప్పాలో ఈ కింద ఉదాహరణల ద్వారా సులభంగా నేర్చుకుందాం.

Hindi (హిందీ) Pronunciation Telugu (తెలుగు) English
मेरा नाम सरिका है।
Mera naam Sarika hai.
నా పేరు సారిక.
My name is Sarika.
मेरे पिताजी का नाम श्रीनिवास राव है।
Mere pitaji ka naam Srinivas Rao hai.
మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు.
My father's name is Srinivas Rao.
मेरी माताजी का नाम मंगेश्वरी है।
Meri mataji ka naam Mangeshwari hai.
మా అమ్మగారి పేరు మంగేశ్వరి.
My mother's name is Mangeshwari.
मेरे भाई का नाम नरसिम्हा है।
Mere bhai ka naam Narasimha hai.
నా తమ్ముడి/అన్నయ్య పేరు నరసింహ.
My brother's name is Narasimha.
यह मेरा परिवार है।
Yeh mera parivar hai.
ఇది నా కుటుంబం.
This is my family.
मेरे पिताजी के बड़े भाई का नाम वेंकटेश्वर राव है। उनकी पत्नी का नाम लक्ष्मी है। उनके तीन बेटे हैं।
Mere pitaji ke bade bhai ka naam Venkateshwar Rao hai. Unki patni ka naam Lakshmi hai. Unke teen bete hain.
మా నాన్నగారి పెద్దన్నయ్య పేరు వెంకటేశ్వరరావు. ఆయన భార్య పేరు లక్ష్మి. వారికి ముగ్గురు కొడుకులు ఉన్నారు.
My father's elder brother's name is Venkateshwar Rao. His wife's name is Lakshmi. They have three sons.
हमारा परिवार बहुत बड़ा है।
Hamara parivar bahut bada hai.
మాది చాలా పెద్ద కుటుంబం.
Ours is a very big family.

Share & Earn Wallet Points!

Share this blog with your unique referral link. For every person who registers through your link, you get 35 Points in your wallet which can be used for concession in VRR Tutorials courses!

మీరు లాగిన్ అవ్వలేదు! (You are not logged in). మీ రిఫరల్ లింక్ (Referral Link) పొందడానికి దయచేసి Login / Register అవ్వండి. అప్పుడే మీకు ఫ్రీ క్లాసెస్ వస్తాయి.
WhatsApp Facebook

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?