EN: To become fluent in Hindi, you need to practice a mix of different types of sentences: statements, questions, and negative sentences. Here is a curated list of 26 practice sentences.
TE: హిందీ ధారాళంగా మాట్లాడాలంటే కేవలం ఒకే రకమైన వాక్యాలు కాకుండా, ప్రశ్నలు, నెగెటివ్ వాక్యాలు (కాదు/లేదు), మరియు సాధారణ వాక్యాలను కలిపి ప్రాక్టీస్ చేయాలి. అలాంటి 26 మిశ్రమ వాక్యాలు ఇక్కడ ఉన్నాయి.
| Hindi (హిందీ) | Pronunciation | Telugu (తెలుగు) | English |
|---|---|---|---|
क्या तुम छात्र हो? |
Kya tum chhatra ho? | ఏమిటి, నువ్వు విద్యార్థివా? |
Are you a student? |
मैं एक छात्र हूँ। |
Main ek chhatra hoon. | నేను ఒక విద్యార్థిని. |
I am a student. |
मैं एक अध्यापिका नहीं हूँ। |
Main ek adhyapika nahin hoon. | నేను ఉపాధ్యాయురాలిని కాను. |
I am not a female teacher. |
क्या वह अध्यापक है? |
Kya vah adhyapak hai? | ఏమిటి, అతను ఉపాధ్యాయుడా? |
Is he a teacher? |
वह पहले व्यापारी था। |
Vah pehle vyapari thaa. | అతను ఇంతకుముందు వ్యాపారస్థుడు. |
He was a businessman before. |
क्या आप वकील हैं? |
Kya aap vakeel hain? | ఏమిటి, మీరు లాయరా? |
Are you a lawyer? |
मैं वकील नहीं हूँ। |
Main vakeel nahin hoon. | నేను లాయర్ని కాను. |
I am not a lawyer. |
क्या वे किसान हैं? |
Kya ve kisaan hain? | ఏమిటి, వారు రైతులా? |
Are they farmers? |
यह पेड़ है। |
Yah ped hai. | ఇది చెట్టు. |
This is a tree. |
यह पेड़ नहीं है, वह पौधा है। |
Yah ped nahin hai, vah paudha hai. | ఇది చెట్టు కాదు, అది మొక్క. |
This is not a tree, that is a plant. |
आप बीमार थे। |
Aap beemar the. | మీరు అనారోగ్యంతో ఉంటిరి. |
You were sick. |
वह खुश है। |
Vah khush hai. | అతను/ఆమె సంతోషంగా ఉంది. |
He/She is happy. |
यह अमीर नहीं है। |
Yah ameer nahin hai. | ఇతను ధనవంతుడు కాదు. |
He is not rich. |
वे कहाँ हैं? |
Ve kahan hain? | వారు ఎక్కడ ఉన్నారు? |
Where are they? |
वे हैदराबाद में थे। |
Ve Hyderabad mein the. | వారు హైదరాబాద్లో ఉంటిరి. |
They were in Hyderabad. |
क्या तुम कल कहाँ थे? |
Kya tum kal kahan the? | ఏమిటి, నువ్వు నిన్న ఎక్కడ ఉన్నావు? |
Where were you yesterday? |
मैं कल पार्टी में था। |
Main kal party mein thaa. | నేను నిన్న పార్టీలో ఉన్నాను. |
I was at the party yesterday. |
यह मेरी बीवी है। |
Yah meri biwi hai. | ఈమె నా భార్య. |
This is my wife. |
वह मेरे पति नहीं हैं। |
Vah mere pati nahin hain. | అతను నా భర్త కాదు. |
He is not my husband. |
यह मेरा छोटा भाई है। |
Yah mera chhota bhai hai. | ఇతను నా తమ్ముడు. |
This is my younger brother. |
आप लोग कौन हैं? |
Aap log kaun hain? | మీరంతా ఎవరు? |
Who are you people? |
क्या आप भारतीय नहीं हैं? |
Kya aap bharatiya nahin hain? | ఏమిటి, మీరు భారతీయులు కారా? |
Are you not Indian? |
आप सबको सब कुछ पता है। |
Aap sabko sab kuch pata hai. | మీకు అంతా తెలుసు. |
You all know everything. |
आप अब कहाँ हैं? |
Aap ab kahan hain? | మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? |
Where are you now? |
हम सब अब लंदन में हैं। |
Hum sab ab London mein hain. | మేమంతా ఇప్పుడు లండన్లో ఉన్నాము. |
We all are in London now. |
क्या आप लोग खुश हैं? |
Kya aap log khush hain? | ఏమిటి, మీరంతా సంతోషంగా ఉన్నారా? |
Are you people happy? |
Share & Earn Wallet Points!
Share this blog with your unique referral link. For every person who registers through your link, you get 35 Points in your wallet which can be used for concession in VRR Tutorials courses!
మీరు లాగిన్ అవ్వలేదు! (You are not logged in). మీ రిఫరల్ లింక్ (Referral Link) పొందడానికి దయచేసి Login / Register అవ్వండి. అప్పుడే మీకు ఫ్రీ క్లాసెస్ వస్తాయి.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)