ఈ పోస్ట్ లో మన ఇంట్లో రోజూ వాడే వస్తువుల (Household Items) పేర్లను హిందీ, తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో నేర్చుకుందాం.
| Hindi (హిందీ) | Pronunciation | Telugu (తెలుగు) | English |
|---|---|---|---|
कुर्सी |
Kursī | కుర్చీ |
Chair |
मेज़ |
Mēz | బల్ల |
Table |
पलंग |
Palaṅg | మంచం |
Bed |
बिस्तर |
Bistar | పరుపు/మంచం |
Bedding |
कंबल |
Kambal | దుప్పటి |
Blanket |
तकिया |
Takiyā | దిండు |
Pillow |
आईना / शीशा |
Āīnā / Śīśā | అద్దం |
Mirror |
बर्तन |
Bartan | పాత్రలు / గిన్నెలు |
Utensils |
झाड़ू |
Jhāṛū | చీపురు |
Broom |
ताला |
Tālā | తాళం |
Lock |
चाबी |
Chābī | తాళంచెవి |
Key |
कंघी |
Kaṅghī | దువ్వెన |
Comb |
साबुन |
Sābun | సబ్బు |
Soap |
बाल्टी |
Bālṭī | బకెట్ |
Bucket |
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)