Back

ఈ పోస్ట్ లో వివిధ వృత్తుల (Professions / Occupations) పేర్లను హిందీ, తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో నేర్చుకుందాం.

Hindi (హిందీ) Pronunciation Telugu (తెలుగు) English
अध्यापक / शिक्षक
Adhyāpak / Śikṣak
ఉపాధ్యాయుడు
Teacher
डॉक्टर
Ḍŏkṭar
వైద్యుడు
Doctor
किसान
Kisān
రైతు
Farmer
दुकानदार
Dukāndār
దుకాణదారుడు
Shopkeeper
दर्ज़ी
Darzī
దర్జీ (టైలర్)
Tailor
बढ़ई
Baṛhaī
వడ్రంగి
Carpenter
नाई
Nāī
మంగలి
Barber
लोहार
Lōhār
కమ్మరి
Blacksmith
जुलाहा
Julāhā
నేతకారుడు
Weaver
सिपाही
Sipāhī
పోలీసు / సైనికుడు
Policeman / Soldier
वकील
Vakīl
లాయరు
Lawyer
धोबी
Dhōbī
చాకలి
Washerman
सोनार
Sōnār
కంసాలి
Goldsmith
चालक
Chālak
డ్రైవర్
Driver

Share & Earn Wallet Points!

Share this blog with your unique referral link. For every person who registers through your link, you get 35 Points in your wallet which can be used for concession in VRR Tutorials courses!

మీరు లాగిన్ అవ్వలేదు! (You are not logged in). మీ రిఫరల్ లింక్ (Referral Link) పొందడానికి దయచేసి Login / Register అవ్వండి. అప్పుడే మీకు ఫ్రీ క్లాసెస్ వస్తాయి.
WhatsApp Facebook

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?