EN: Asking questions and using proper pronouns (like you, me, he, she, they) is essential for basic communication. Let's practice these simple sentence structures.
TE: ప్రాథమిక సంభాషణలకు ప్రశ్నలు అడగడం మరియు సరైన సర్వనామాలను (నువ్వు, నేను, అతను, ఆమె) వాడటం చాలా ముఖ్యం. ఇప్పుడు వాటిని ప్రాక్టీస్ చేద్దాం.
Questions & Antonyms (ప్రశ్నలు, వ్యతిరేకార్థక వాక్యాలు)
| Hindi (హిందీ) | Pronunciation | Telugu (తెలుగు) | English |
|---|---|---|---|
| तुम कहाँ हो? — मैं अब घर पर हूँ। | Tum kahan ho? — Main ab ghar par hoon. | నువ్వు ఎక్కడ ఉన్నావు? — నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. | Where are you? — I am at home now. |
| कल तुम कहाँ थे? — कल मैं बाहर थी (या था)। | Kal tum kahan the? — Kal main baahar thi (ya tha). | నిన్న నువ్వు ఎక్కడ ఉన్నావు? — నిన్న నేను బయట ఉన్నాను. | Where were you yesterday? — I was outside yesterday. |
| क्या तुम कल घर पर नहीं थे? — हाँ, कल मैं दुकान में था/थी। | Kya tum kal ghar par nahin the? — Haan, kal main dukaan mein tha/thi. | ఏమిటి నువ్వు నిన్న ఇంట్లో లేవా? — అవును, నిన్న నేను షాపులో ఉన్నాను. | Weren't you at home yesterday? — Yes, I was at the shop yesterday. |
| वह कौन है? — वह राजू है। | Vah kaun hai? — Vah Raju hai. | అతను ఎవరు? — అతను రాజు. | Who is he? — He is Raju. |
| क्या वह राम नहीं है? — वह राम नहीं है, वह राजू है। | Kya vah Ram nahin hai? — Vah Ram nahin hai, vah Raju hai. | ఏమిటి అతను రాముడు కాదా? — అతను రాముడు కాదు, రాజు. | Isn't he Ram? — He is not Ram, he is Raju. |
| वह क्या है? — वह सॉफ्टवेयर इंजीनियर है। | Vah kya hai? — Vah software engineer hai. | అతడు ఏమిటి? — అతడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. | What is he? — He is a software engineer. |
| क्या वह बेकार नहीं है? — इसके पहले वह बेकार था। | Kya vah bekaar nahin hai? — Iske pehle vah bekaar tha. | అతడు నిరుద్యోగి కాదా? — ఇంతకుముందు అతడు నిరుద్యోగిగా ఉండేవాడు. | Isn't he unemployed? — He used to be unemployed before this. |
| क्या वह अब खुश है? — हाँ, अब वह खुश है, तब वह दुखी था। | Kya vah ab khush hai? — Haan, ab vah khush hai, tab vah dukhi tha. | అతడు ఇప్పుడు సంతోషంగా ఉన్నాడా? — అవును, ఇప్పుడు అతడు సంతోషంగా ఉన్నాడు, అప్పుడు బాధగా ఉండేవాడు. | Is he happy now? — Yes, he is happy now, he was sad then. |
| क्या यह अब यही रहता है? — हाँ, यहीं रहता है। | Kya yah ab yahi rehta hai? — Haan, yahin rehta hai. | ఇతను ఇప్పుడు ఇక్కడే ఉంటాడా? — అవును, ఇక్కడే ఉంటాడు. | Does he stay right here now? — Yes, he stays right here. |
| इसके पहले यह कहाँ रहता था? — यह लंदन में था। | Iske pehle yah kahan rehta tha? — Yah London mein tha. | ఇంతకుముందు ఇతను ఎక్కడ ఉండేవాడు? — ఇతను లండన్లో ఉండేవాడు. | Where did he use to stay before this? — He was in London. |
| यह इसके पहले छात्र था। — अब कर्मचारी है। | Yah iske pehle chhatra tha. — Ab karmachari hai. | ఇతను ఇంతకుముందు విద్యార్థి. — ఇప్పుడు ఉద్యోగి. | He was a student before this. — Now he is an employee. |
Basic Pronouns Conversation (సర్వనామాలతో సంభాషణ)
| Hindi (హిందీ) | Pronunciation | Telugu (తెలుగు) | English |
|---|---|---|---|
| तुम कहाँ हो? | Tum kahan ho? | నువ్వు ఎక్కడ ఉన్నావు? | Where are you? |
| तुम कैसे हो? | Tum kaise ho? | నువ్వు ఎలా ఉన్నావు? | How are you? |
| तुम कौन हो? | Tum kaun ho? | నువ్వు ఎవరు? | Who are you? |
| तुम मंदिर में हो। | Tum mandir mein ho. | నువ్వు గుడిలో ఉన్నావు. | You are in the temple. |
| तुम मेरे हो। | Tum mere ho. | నువ్వు నావాడివి/నాదానివి. | You are mine. |
| तुम अमीर हो। | Tum ameer ho. | నువ్వు ధనవంతుడివి. | You are rich. |
| तुम ग़रीब हो। | Tum ghareeb ho. | నువ్వు పేదవాడివి. | You are poor. |
| तुम घर पर हो। | Tum ghar par ho. | నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు. | You are at home. |
| वह कौन है? | Vah kaun hai? | ఆమె/అతను ఎవరు? | Who is he/she? |
| यह कौन है? | Yah kaun hai? | ఇతను/ఈమె ఎవరు? | Who is this? |
| वह मंदिर में है। | Vah mandir mein hai. | ఆమె/అతను గుడిలో ఉన్నాడు. | He/She is in the temple. |
| यह मंदिर में है। | Yah mandir mein hai. | ఇతను గుడిలో ఉన్నాడు. | He is in the temple. |
| वह पाठशाला में है। | Vah pathshala mein hai. | అతను/ఆమె స్కూల్లో ఉన్నాడు. | He/she is in the school. |
| यह पाठशाला में है। | Yah pathshala mein hai. | ఇతను స్కూల్లో ఉన్నాడు. | He is in the school. |
| वह घर में है। | Vah ghar mein hai. | అతను ఇంట్లో ఉన్నాడు. | He is in the house. |
| यह घर में है। | Yah ghar mein hai. | ఇతను ఇంట్లో ఉన్నాడు. | He is in the house. |
| वे चतुर हैं। | Ve chatur hain. | వారు తెలివైనవారు. | They are clever. |
| ये चतुर हैं। | Ye chatur hain. | వీరు తెలివైనవారు. | These people are clever. |
| हम चतुर हैं। | Hum chatur hain. | మేము తెలివైనవాళ్ళము. | We are clever. |
| आप एक अध्यापक हैं। | Aap ek adhyapak hain. | మీరు ఉపాధ్యాయులు. | You are a teacher. |
| क्या आप अध्यापक हैं? — नहीं, मैं अध्यापक नहीं हूँ, छात्र हूँ। | Kya aap adhyapak hain? — Nahin, main adhyapak nahin hoon, chhatra hoon. | ఏమిటి మీరు ఉపాధ్యాయులా? — లేదు, నేను ఉపాధ్యాయుడిని కాను, విద్యార్థిని. | Are you a teacher? — No, I am not a teacher, I am a student. |
Pronouns with Time and Locations (సమయం, ప్రదేశాలతో వాక్యాలు)
| Hindi (హిందీ) | Pronunciation | Telugu (తెలుగు) | English |
|---|---|---|---|
| वे कल अपने घर पर थे। | Ve kal apne ghar par the. | వారు నిన్న ఇంటి దగ్గర ఉంటిరి. | They were at their home yesterday. |
| वे अब मंदिर में हैं। | Ve ab mandir mein hain. | వారు ఇప్పుడు గుడిలో ఉన్నారు. | They are in the temple now. |
| ये कल डाकघर में थे। | Ye kal daakghar mein the. | వీరు నిన్న పోస్టాఫీసులో ఉంటిరి. | They were at the post office yesterday. |
| ये अब स्कूल में हैं। | Ye ab school mein hain. | వీరు ఇప్పుడు స్కూల్లో ఉన్నారు. | They are in the school now. |
| हम कल मैदान में थे। | Hum kal maidan mein the. | మేము నిన్న మైదానంలో ఉంటిమి. | We were in the playground yesterday. |
| हम अब कॉलेज में हैं। | Hum ab college mein hain. | మేము ఇప్పుడు కాలేజీలో ఉన్నాము. | We are in the college now. |
| आप कल खेत में थे। | Aap kal khet mein the. | మీరు నిన్న పొలంలో ఉంటిరి. | You were in the farm yesterday. |
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)