आने के बजाय।
తెలుగు: రావడానికి బదులు.
English: Instead of coming.
जाने के बजाय।
తెలుగు: వెళ్లడానికి బదులు.
English: Instead of going.
खाने के बजाय।
తెలుగు: తినడానికి బదులు.
English: Instead of eating.
सो जाने के बजाय।
తెలుగు: నిద్రపోవడానికి బదులు.
English: Instead of sleeping.
लिखने के बजाय।
తెలుగు: వ్రాయటానికి బదులు.
English: Instead of writing.
पढ़ने के बजाय।
తెలుగు: చదవటానికి బదులు.
English: Instead of reading.
दौड़ने के बजाय।
తెలుగు: పరిగెత్తడానికి బదులు.
English: Instead of running.
आज आने के बजाय कल आओ।
తెలుగు: ఈరోజు రావడానికి బదులు రేపు రా.
English: Come tomorrow instead of coming today.
कार से जाने के बजाय बाइक पर जाओ।
తెలుగు: కార్లో వెళ్లడానికి బదులు బైక్ పైన వెళ్ళు.
English: Go on a bike instead of going by car.
नॉन वेज खाने के बजाय veg खाओ।
తెలుగు: నాన్ వెజ్ తినడానికి బదులు వెజ్ తిను.
English: Eat veg instead of eating non-veg.
सो जाने के बजाय कुछ किताब पढ़ो।
తెలుగు: నిద్ర పోవడానికి బదులు ఏదైనా పుస్తకం చదువు.
English: Read some book instead of sleeping.
लिखने के बजाय टाइप करो।
తెలుగు: రాయడానికి బదులు టైప్ చేయు.
English: Type instead of writing.
पढ़ने के बजाय लिखो।
తెలుగు: చదవడానికి బదులు రాయు.
English: Write instead of reading.
दौड़ने के बजाय चलो।
తెలుగు: పరిగెత్తడానికి బదులు నడువు.
English: Walk instead of running.
रोने के बजाय हंसो।
తెలుగు: ఏడవడానికి బదులు నవ్వు.
English: Laugh instead of crying.
टीवी देखने के बजाय बाहर खेलो।
తెలుగు: టీవీ చూడటానికి బదులు బయట ఆడుకో.
English: Play outside instead of watching TV.
चाय पीने के बजाय दूध पियो।
తెలుగు: టీ తాగడానికి బదులు పాలు తాగు.
English: Drink milk instead of drinking tea.
लड़ने के बजाय बात करो।
తెలుగు: గొడవ పడటానికి బదులు మాట్లాడు.
English: Talk instead of fighting.
झूठ बोलने के बजाय सच बताओ।
తెలుగు: అబద్ధం చెప్పడానికి బదులు నిజం చెప్పు.
English: Tell the truth instead of lying.
अंग्रेजी बोलने के बजाय हिंदी में बात करो।
తెలుగు: ఇంగ్లీష్ మాట్లాడటానికి బదులు హిందీలో మాట్లాడు.
English: Speak in Hindi instead of speaking in English.
पैसा खर्च करने के बजाय बचाओ।
తెలుగు: డబ్బు ఖర్చు చేయడానికి బదులు దాచుకో.
English: Save money instead of spending it.
चिंता करने के बजाय समाधान ढूंढो।
తెలుగు: బాధపడటానికి బదులు పరిష్కారం వెతుకు.
English: Find a solution instead of worrying.
पूछने के बजाय खुद करो।
తెలుగు: అడగటానికి బదులు నువ్వే చేయి.
English: Do it yourself instead of asking.
गुस्सा करने के बजाय शांत रहो।
తెలుగు: కోపగించుకోవడానికి బదులు ప్రశాంతంగా ఉండు.
English: Stay calm instead of getting angry.
कार खरीदने के बजाय घर खरीदो।
తెలుగు: కారు కొనడానికి బదులు ఇల్లు కొను.
English: Buy a house instead of buying a car.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)