कपड़े धोने के बाद सुखाओ।
తెలుగు: బట్టలు ఉతికిన తర్వాత ఆరబెట్టు.
English: Dry the clothes after washing them.
काम पूरा करने के बाद थोड़ी देर ध्यान करो।
తెలుగు: పని పూర్తయిన తర్వాత కొద్దిసేపు ధ్యానం చేయి.
English: Meditate for a while after completing the work.
स्नान करने के बाद पानी का नल बंद करो।
తెలుగు: స్నానం చేసిన తర్వాత టాప్ బంద్ చేయి.
English: Turn off the water tap after taking a bath.
गृहकार्य पूरा करने के बाद जाकर खेल कर आओ।
తెలుగు: హోమ్‌వర్క్ పూర్తి చేసిన తర్వాత వెళ్లి ఆడుకుని రా.
English: Go and play after completing the homework.
खाने के बाद उन्हें थोड़ी देर टीवी देखने दो।
తెలుగు: తిన్న తర్వాత వాళ్ళను కొద్దిసేపు టీవీ చూడనివ్వు.
English: Let them watch TV for a while after eating.
उत्तर देने के बाद तुम फिर बात मत करो।
తెలుగు: సమాధానం ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ మాట్లాడకు.
English: Don't talk again after giving the answer.
मेहमान आने के बाद जाकर कहो।
తెలుగు: అతిథులు వచ్చిన తర్వాత వెళ్లి చెప్పు.
English: Go and tell after the guests arrive.
आज दफ़्तर के बाद जल्दी घर आओ।
తెలుగు: ఈరోజు ఆఫీస్ అయిపోయాక త్వరగా ఇంటికి వచ్చేయ్.
English: Come home early after office today.
सब्ज़ी पकाने के बाद नमक डालो।
తెలుగు: కూర ఉడికించిన తర్వాత ఉప్పు వేయి.
English: Add salt after cooking the vegetable.
पत्तेदार सब्जियाँ काटने के बाद मत धोओ।
తెలుగు: ఆకుకూరలు కట్ చేసిన తర్వాత కడగద్దు.
English: Don't wash leafy vegetables after cutting them.
हाथ धोने के बाद खाना खाओ।
తెలుగు: చేతులు కడుక్కున్న తర్వాత భోజనం చేయి.
English: Eat food after washing hands.
फिल्म देखने के बाद हम सो गए।
తెలుగు: సినిమా చూసిన తర్వాత మేము నిద్రపోయాము.
English: We slept after watching the movie.
मुझसे मिलने के बाद वह चला गया।
తెలుగు: నన్ను కలిసిన తర్వాత అతను వెళ్ళిపోయాడు.
English: He left after meeting me.
टिकट खरीदने के बाद हम अंदर गए।
తెలుగు: టికెట్స్ కొన్న తర్వాత మేము లోపలికి వెళ్ళాము.
English: We went inside after buying the tickets.
सच जानने के बाद वह रोने लगी।
తెలుగు: నిజం తెలిసిన తర్వాత ఆమె ఏడవడం మొదలుపెట్టింది.
English: She started crying after knowing the truth.
पैसे देने के बाद सामान लो।
తెలుగు: డబ్బులు ఇచ్చిన తర్వాత సామాను తీసుకో.
English: Take the goods after giving money.
चाय पीने के बाद मुझे ताज़गी महसूस हुई।
తెలుగు: టీ తాగిన తర్వాత నాకు ఫ్రెష్‌గా అనిపించింది.
English: I felt refreshed after drinking tea.
शादी के बाद वे विदेश चले गए।
తెలుగు: పెళ్లి అయిన తర్వాత వాళ్ళు విదేశాలకు వెళ్లిపోయారు.
English: They went abroad after marriage.
पत्र पढ़ने के बाद उसने फाड़ दिया।
తెలుగు: లెటర్ చదివిన తర్వాత అతను దాన్ని చించివేశాడు.
English: He tore the letter after reading it.
सोचने के बाद ही जवाब दो।
తెలుగు: ఆలోచించిన తర్వాతే సమాధానం ఇవ్వు.
English: Answer only after thinking.
रोने के बाद बच्चा सो गया।
తెలుగు: ఏడ్చిన తర్వాత పిల్లాడు నిద్రపోయాడు.
English: The child slept after crying.
कॉलेज खत्म होने के बाद मैं नौकरी करूँगा।
తెలుగు: కాలేజీ పూర్తయిన తర్వాత నేను ఉద్యోగం చేస్తాను.
English: I will do a job after finishing college.
दवाई लेने के बाद दर्द कम हो गया।
తెలుగు: మందులు వేసుకున్న తర్వాత నొప్పి తగ్గింది.
English: The pain reduced after taking the medicine.
घर पहुँचने के बाद मुझे फोन करना।
తెలుగు: ఇంటికి చేరుకున్న తర్వాత నాకు ఫోన్ చేయి.
English: Call me after reaching home.
गलती करने के बाद उसे पछतावा हुआ।
తెలుగు: తప్పు చేసిన తర్వాత అతనికి పశ్చాత్తాపం కలిగింది.
English: He regretted after making the mistake.
Share & Earn Wallet Points!
Share this blog with your unique referral link. For every person who registers through your link, you get 35 Points in your wallet which can be used for concession in VRR Tutorials courses!
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)