హిందీలో ఏదైనా ఒక పని "చేసిన తర్వాత" అని చెప్పడానికి క్రియకు (Verb) 'ने के बाद' (Ne Ke Baad) జోడించాలి. ఉదాహరణకు: खाने के बाद (తిన్న తర్వాత), जाने के बाद (వెళ్లిన తర్వాత). ఈ రోజు క్లాస్‌లో నేర్చుకున్న ఈ ముఖ్యమైన కాన్సెప్ట్‌ను 25 నిత్యజీవిత ఉదాహరణలతో ప్రాక్టీస్ చేద్దాం.
సందర్భం 1: రోజువారీ పనులు & సూచనలు (Daily Instructions)
बोलने के बाद माइक बंद करो।
తెలుగు: మాట్లాడిన తర్వాత మైక్ ఆఫ్ చేయు.
English: Turn off the mic after speaking.
जाने के बाद फोन करो।
తెలుగు: వెళ్లిన తర్వాత ఫోన్ చెయ్యు.
English: Call after reaching/leaving.
खाने के बाद हाथ धो लो।
తెలుగు: తిన్న తర్వాత చేయి కడుక్కో.
English: Wash your hands after eating.
कपड़े धोने के बाद सुखाओ।
తెలుగు: బట్టలు ఉతికిన తర్వాత ఆరవెయ్యు.
English: Dry the clothes after washing them.
मेल भेजने के बाद व्हाट्सएप पर मैसेज करो।
తెలుగు: మెయిల్ పంపించిన తర్వాత వాాట్సప్ లో మెసేజ్ చెయ్యు.
English: Send a message on WhatsApp after sending the email.
तुम आने के बाद उनको बुलाओ।
తెలుగు: నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళని పిలువు.
English: Call them after you arrive.
तुम भाषण देने के बाद माइक उनको दे दो।
తెలుగు: నువ్వు ప్రసంగించిన తర్వాత మైక్ వాళ్ళకి ఇవ్వు.
English: Give them the mic after giving the speech.
हारने के बाद फिर से कोशिश करो।
తెలుగు: ఓడిపోయిన తర్వాత మళ్లీ ప్రయత్నించు.
English: Try again after losing.
खाने के बाद बच्चों को खेलने दो।
తెలుగు: తిన్న తర్వాత పిల్లల్ని ఆడుకోనివ్వు.
English: Let the children play after eating.
दवाई लेने के बाद आराम करो।
తెలుగు: టాబ్లెట్ వేసుకున్న తర్వాత విశ్రాంతి తీసుకో.
English: Rest after taking medicine.
पढ़ने के बाद सो जाओ।
తెలుగు: చదువుకున్న తర్వాత నిద్రపో.
English: Go to sleep after studying.
फिल्म ख़त्म होने के बाद लाइट चालू करो।
తెలుగు: సినిమా అయిపోయిన తర్వాత లైట్ ఆన్ చెయ్యి.
English: Turn on the lights after the movie ends.
क्लास ख़त्म होने के बाद मुझसे मिलो।
తెలుగు: క్లాసు ముగిసిన తర్వాత నన్ను కలువు.
English: Meet me after the class ends.
वीडियो देखने के बाद लाइक करो।
తెలుగు: వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి.
English: Like the video after watching it.
घर पहुँचने के बाद संदेश भेजो।
తెలుగు: ఇంటికి చేరిన తర్వాత మెసేజ్ పంపు.
English: Send a message after reaching home.
सोच-समझकर फैसला करने के बाद पीछे मत हटो।
తెలుగు: ఆలోచించి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గొద్దు.
English: Do not step back after making a thoughtful decision.
पैसे मिलने के बाद रसीद दे दो।
తెలుగు: డబ్బులు అందిన తర్వాత రశీదు ఇచ్చేయ్.
English: Give the receipt after receiving the money.
नौकरी मिलने के बाद मिठाई बाँटो।
తెలుగు: ఉద్యోగం వచ్చిన తర్వాత మిఠాయిలు పంచు.
English: Distribute sweets after getting the job.
चाय पीने के बाद हम बाहर चलेंगे।
తెలుగు: టీ తాగిన తర్వాత మనం బయటకు వెళ్దాం.
English: We will go out after having tea.
यहाँ से जाने के बाद मुझे भूल मत जाना।
తెలుగు: ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత నన్ను మర్చిపోవద్దు.
English: Do not forget me after leaving from here.
पार्क में घूमने के बाद वे घर लौट आए।
తెలుగు: పార్కులో తిరిగిన తర్వాత వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చారు.
English: They returned home after walking in the park.
सच्चाई जानने के बाद उसने अपना फैसला बदला।
తెలుగు: నిజం తెలుసుకున్న తర్వాత అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
English: He changed his decision after knowing the truth.
बारिश रुकने के बाद मैच फिर शुरू हुआ।
తెలుగు: వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్ మళ్ళీ మొదలైంది.
English: The match restarted after the rain stopped.
सब कुछ खोने के बाद भी उसने उम्मीद नहीं छोड़ी।
తెలుగు: సర్వస్వం కోల్పోయిన తర్వాత కూడా అతను ఆశ వదులుకోలేదు.
English: He did not lose hope even after losing everything.
हिंदी सीखने के बाद आपकी नौकरी आसान हो जाएगी।
తెలుగు: హిందీ నేర్చుకున్న తర్వాత మీ ఉద్యోగం సులభం అవుతుంది.
English: Your job will become easy after learning Hindi.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)