வணக்கம், எப்படி இருக்கீங்க?
తెలుగు: నమస్కారం, మీరు ఎలా ఉన్నారు?
English: Hello, how are you?
நான் நல்லா இருக்கேன்.
తెలుగు: నేను బాగున్నాను.
English: I am fine.
உங்க பேர் என்ன?
తెలుగు: మీ పేరు ఏమిటి?
English: What is your name?
என் பேர் குமார்.
తెలుగు: నా పేరు కుమార్.
English: My name is Kumar.
நீங்க எங்கருந்து வர்றீங்க?
తెలుగు: మీరు ఎక్కడి నుండి వస్తున్నారు?
English: Where are you coming from?
நான் ஹைதராபாத்ல இருந்து வர்றேன்.
తెలుగు: నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను.
English: I am coming from Hyderabad.
சாப்டீங்களா?
తెలుగు: తిన్నారా?
English: Did you eat?
ஆமா, சாப்டேன்.
తెలుగు: అవును, తిన్నాను.
English: Yes, I ate.
இல்ல, இன்னும் சாப்டல.
తెలుగు: లేదు, ఇంకా తినలేదు.
English: No, I haven't eaten yet.
என்ன சாப்டீங்க?
తెలుగు: ఏమి తిన్నారు?
English: What did you eat?
உங்களுக்கு தமிழ் தெரியுமா?
తెలుగు: మీకు తమిళం తెలుసా?
English: Do you know Tamil?
கொஞ்சம் கொஞ்சம் தெரியும்.
తెలుగు: కొంచెం కొంచెం తెలుసు.
English: I know a little bit.
எனக்கு தமிழ் தெரியாது.
తెలుగు: నాకు తమిళం రాదు (తెలియదు).
English: I don't know Tamil.
நீங்க என்ன வேலை செய்றீங்க?
తెలుగు: మీరు ఏమి పని చేస్తారు?
English: What work do you do?
நான் ஒரு சாப்ட்வேர் கம்பெனில வேலை செய்றேன்.
తెలుగు: నేను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తాను.
English: I work in a software company.
உங்க வீடு எங்க இருக்கு?
తెలుగు: మీ ఇల్లు ఎక్కడ ఉంది?
English: Where is your house?
என் வீடு சென்னைல இருக்கு.
తెలుగు: నా ఇల్లు చెన్నైలో ఉంది.
English: My house is in Chennai.
உங்கள பாத்ததுல ரொம்ப சந்தோஷம்.
తెలుగు: మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది.
English: Very happy to meet you.
அப்றம் பாக்கலாம்.
తెలుగు: మళ్లీ కలుద్దాం (తర్వాత చూద్దాం).
English: Let's meet later.
ரொம்ப நன்றி.
తెలుగు: చాలా ధన్యవాదాలు.
English: Thank you very much.
தயவுசெஞ்சு கொஞ்சம் ஹெல்ப் பண்ணுங்க.
తెలుగు: దయచేసి నాకు కొంచెం సహాయం చేయండి.
English: Please help me a little.
இதோட வெல என்ன?
తెలుగు: దీని ధర ఎంత?
English: What is its price?
எனக்கு கொஞ்சம் தண்ணி வேணும்.
తెలుగు: నాకు కొంచెం నీళ్ళు కావాలి.
English: I want some water.
எங்க போறீங்க?
తెలుగు: ఎక్కడికి వెళ్తున్నారు?
English: Where are you going?
இன்னிக்கு ரொம்ப வெயிலா இருக்கு.
తెలుగు: ఈరోజు చాలా ఎండగా ఉంది.
English: It is very sunny today.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)