Back

కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోవడం, వస్తువులను వర్ణించడం మరియు ఎక్కడ ఉన్నారు అని అడగడం వంటివి ఇక్కడ నేర్చుకుందాం.

Introductions & Object Descriptions in Hindi (పరిచయాలు మరియు వస్తువుల వర్ణన)

1. मेरा नाम लक्ष्मी है।

(Mera naam Lakshmi hai.)

తెలుగు: నా పేరు లక్ష్మి.

English: My name is Lakshmi.

2. मेरे पति का नाम सत्यनारायण है।

(Mere pati ka naam Satyanarayana hai.)

తెలుగు: నా భర్త పేరు సత్యనారాయణ.

English: My husband's name is Satyanarayana.

3. हमारे दो बच्चे हैं।

(Hamare do bacche hain.)

తెలుగు: మాకు ఇద్దరు పిల్లలు.

English: We have two children.

4. उसकी तीन बहनें हैं।

(Uski teen behenein hain.)

తెలుగు: అతనికి ముగ్గురు సిస్టర్స్.

English: He has three sisters.

5. यह मेरा भाई है।

(Yah mera bhai hai.)

తెలుగు: ఇతను మా కొడుకు/నా తమ్ముడు.

English: This is my brother.

6. वह एक कुर्सी है, वह काली है।

(Vah ek kursi hai, vah kaali hai.)

తెలుగు: అది ఒక చైర్, అది నలుపు రంగులో ఉంది.

English: That is a chair, it is black.

7. यह सुंदर है।

(Yah sundar hai.)

తెలుగు: ఇది అందంగా ఉంది.

English: This is beautiful.

8. इसकी बेटी मेरी बहन है।

(Iski beti meri behen hai.)

తెలుగు: ఈమె కూతురు నాకు అక్క.

English: Her daughter is my sister.

9. वह कहाँ है? मैं यहाँ हूँ।

(Vah kahan hai? Main yahan hoon.)

తెలుగు: అతను ఎక్కడ ఉన్నాడు? నేను ఇక్కడ ఉన్నాను.

English: Where is he? I am here.

10. आपके कितने बच्चे हैं?

(Aapke kitne bacche hain?)

తెలుగు: మీకు ఎంతమంది పిల్లలు?

English: How many children do you have?

11. वे कैसे हैं?

(Ve kaise hain?)

తెలుగు: వారు ఎలా ఉన్నారు?

English: How are they?

12. मैं कल दुकान में थी, वहाँ पोशाक बहुत अच्छी थी।

(Main kal dukaan mein thi, wahan poshaak bahut acchi thi.)

తెలుగు: నిన్న నేను షాప్లో ఉన్నాను, అక్కడ డ్రెస్ బాగుంది.

English: I was in the shop yesterday, the dress there was very nice.

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!