Back

ఎయిర్‌పోర్ట్ లో హిందీ సంభాషణలు (Part 5)

ఫ్లైట్ లోపల మరియు లగేజ్ క్లెయిమ్

ఇది మన సిరీస్ లో చివరి భాగం. ఫ్లైట్ లోపలికి వెళ్ళిన తర్వాత సీటు వెతుక్కోవడం, పై క్యాబిన్ లో బ్యాగ్ పెట్టడానికి సాయం అడగడం, మరియు ఫ్లైట్ దిగాక లగేజ్ తీసుకోవడం గురించి నేర్చుకుందాం.

यात्री: माफ़ कीजिए, क्या यह मेरी सीट है? मेरी सीट नंबर 12A है।

Yatri: Maaf kijiye, kya yeh meri seat hai? Meri seat number 12A hai.

Telugu: ప్రయాణికుడు: ఎక్స్‌క్యూజ్‌ మీ, ఇది నా సీటేనా? నా సీట్ నెంబర్ 12A.

English: Passenger: Excuse me, is this my seat? My seat number is 12A.

यात्री: क्या आप मुझे यह बैग ऊपर रखने में मदद कर सकते हैं?

Yatri: Kya aap mujhe yeh bag oopar rakhne mein madad kar sakte hain?

Telugu: ప్రయాణికుడు: ఈ బ్యాగ్‌ను పైన పెట్టడంలో నాకు కాస్త సాయం చేయగలరా?

English: Passenger: Can you help me put this bag up there?

एयर होस्टेस: कृपया अपनी सीट बेल्ट बाँध लें।

Air Hostess: Kripaya apni seat belt baandh lein.

Telugu: ఎయిర్ హోస్టెస్: దయచేసి మీ సీట్ బెల్ట్ పెట్టుకోండి.

English: Air Hostess: Please fasten your seatbelt.

यात्री: क्या मुझे थोड़ा पानी मिल सकता है?

Yatri: Kya mujhe thoda paani mil sakta hai?

Telugu: ప్రయాణికుడు: నాకు కొంచెం మంచి నీళ్లు ఇస్తారా? (దొరుకుతుందా?)

English: Passenger: Can I get some water?

अनाउंसमेंट (अराइवल): मुंबई से आने वाली फ्लाइट का सामान बेल्ट नंबर 2 पर आएगा।

Announcement (Arrival): Mumbai se aane waali flight ka saamaan belt number 2 par aayega.

Telugu: అనౌన్స్‌మెంట్ (గమ్యం చేరాక): ముంబై నుండి వచ్చిన ఫ్లైట్ యొక్క లగేజ్ బెల్ట్ నెంబర్ 2 పైన వస్తుంది.

English: Announcement (Arrival): Luggage from the flight arriving from Mumbai will come on belt number 2.

यात्री: क्या मैं यहाँ से प्री-पेड टैक्सी बुक कर सकता हूँ?

Yatri: Kya main yahaan se pre-paid taxi book kar sakta hoon?

Telugu: ప్రయాణికుడు: నేను ఇక్కడినుండి ప్రీ-పెయిడ్ క్యాబ్ బుక్ చేసుకోవచ్చా?

English: Passenger: Can I book a pre-paid taxi from here?

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!