Back

ఎయిర్‌పోర్ట్ లో హిందీ సంభాషణలు (Part 2)

సెక్యూరిటీ చెక్ (Security Check)

బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మనం సెక్యూరిటీ చెక్ కి వెళ్ళాలి. అక్కడ ఆఫీసర్స్ అడిగే ప్రశ్నలు మరియు మనం ఇవ్వాల్సిన సమాధానాలు ఈ పోస్ట్‌లో చూద్దాం.

सिक्योरिटी: कृपया अपना लैपटॉप और पावर बैंक ट्रे में रखें।

Security: Kripaya apna laptop aur power bank tray mein rakhein.

Telugu: సెక్యూరిటీ: దయచేసి మీ ల్యాప్‌టాప్ మరియు పవర్ బ్యాంక్ ను ట్రే లో ఉంచండి.

English: Security: Please keep your laptop and power bank in the tray.

यात्री: क्या मुझे बेल्ट और जूते भी निकालने होंगे?

Yatri: Kya mujhe belt aur joote bhi nikaalne honge?

Telugu: ప్రయాణికుడు: నేను బెల్ట్ మరియు షూస్ కూడా తీయాలా?

English: Passenger: Do I have to remove my belt and shoes too?

सिक्योरिटी: हाँ, अपनी जेब से सब कुछ बाहर निकालें।

Security: Haan, apni jeb se sab kuchh baahar nikaalein.

Telugu: సెక్యూరిటీ: అవును, మీ జేబులో ఉన్నవి అన్నీ బయట పెట్టండి.

English: Security: Yes, take out everything from your pockets.

सिक्योरिटी: क्या इस बैग में पानी की बोतल है?

Security: Kya is bag mein paani ki bottle hai?

Telugu: సెక్యూరిటీ: ఈ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా?

English: Security: Is there a water bottle in this bag?

यात्री: नहीं सर, यह खाली है। मैं पानी फेंक चुका हूँ।

Yatri: Nahin sir, yeh khaali hai. Main paani phenk chuka hoon.

Telugu: ప్రయాణికుడు: లేదు సార్, ఇది ఖాళీ. నేను నీళ్లు పారబోశాను. (లోపలికి వాటర్ అలో చేయరు)

English: Passenger: No sir, it's empty. I have thrown away the water.

सिक्योरिटी: ठीक है, अपना सामान ले लें। आप जा सकते हैं।

Security: Theek hai, apna saamaan le lein. Aap jaa sakte hain.

Telugu: సెక్యూరిటీ: సరే, మీ సామాను తీసుకోండి. మీరు వెళ్ళవచ్చు.

English: Security: Okay, take your luggage. You may go.

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!