ఎయిర్‌పోర్ట్ & ఫ్లైట్ ప్రయాణ సంభాషణలు
Airport & Flight Travel Daily Use Sentences
1) मुझे फ़्लाइट में चढ़ने दो।
(Mujhe flight mein chadhne do.)
తెలుగు: నన్ను ఫ్లైట్‌లో ఎక్కనివ్వు.
English: Let me board the flight.
2) मैं चेक-इन करूँगी।
(Mai check-in karoongi.)
తెలుగు: నేను చెక్-ఇн చేస్తాను (స్త్రీలింగం).
English: I will check-in. (Feminine)
3) फ़्लाइट में चढ़ते समय सावधान रहो।
(Flight mein chadhte samay saavdhan raho.)
తెలుగు: ఫ్లైట్‌లో ఎక్కే సమయంలో జాగ్రత్తగా ఉండు.
English: Be careful while boarding the flight.
4) फ़्लाइट में चढ़ते समय मैं टिकट दिखाऊँगी।
(Flight mein chadhte samay mai ticket dikhaoongi.)
తెలుగు: ఫ్లైట్‌లో ఎక్కే సమయంలో నేను టికెట్ చూపిస్తాను.
English: I will show the ticket while boarding the flight.
5) मैं गाना सुनते हुए फ़्लाइट में चढ़ती हूँ।
(Mai gaana sunte hue flight mein chadhti hoon.)
తెలుగు: నేను పాట వింటూ ఫ్లైట్ ఎక్కుతాను.
English: I board the flight while listening to songs.
6) फ़्लाइट में बैठते ही मैं सो गई।
(Flight mein baihtte hi mai so gayi.)
తెలుగు: ఫ్లైట్‌లో కూర్చోగానే నేను నిద్రపోయాను.
English: I fell asleep as soon as I sat on the flight.
7) फ़्लाइट में चढ़ने से पहले मैं टिकट दिखाऊँगी।
(Flight mein chadhne se pehle mai ticket dikhaoongi.)
తెలుగు: ఫ్లైట్ ఎక్కడానికి ముందు నేను టికెట్ చూపిస్తాను.
English: I will show the ticket before boarding the flight.
8) फ़्लाइट में बैठने के बाद मैं फ़ोन बंद करूँगी।
(Flight mein baihtne ke baad mai phone band karoongi.)
తెలుగు: ఫ్లైట్‌లో కూర్చున్న తర్వాత నేను ఫోన్ ఆఫ్ చేస్తాను.
English: I will turn off the phone after sitting on the flight.
9) चलते-चलते मैं गेट तक पहुँची।
(Chalte-chalte mai gate tak pahunchi.)
తెలుగు: నడుస్తూ నడుస్తూ నేను గేట్ వరకు చేరుకున్నాను.
English: Walking along, I reached the gate.
10) फ़्लाइट पकड़ने के लिए मैं जल्दी निकल गई।
(Flight pakadne ke liye mai jaldi nikal gayi.)
తెలుగు: ఫ్లైట్ ఎక్కడానికి నేను త్వరగా బయలుదేరాను.
English: I left early to catch the flight.
11) जल्दी जाने पर भी मुझे इंतज़ार करना पड़ा।
(Jaldi jaane bur bhi mujhe intezaar karna pada.)
తెలుగు: నేను త్వరగా వెళ్లినా కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది (Compulsion).
English: Even though I went early, I had to wait.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)