Back

ఎయిర్‌పోర్ట్ లో హిందీ సంభాషణలు (Part 3)

ఇమ్మిగ్రేషన్ కౌంటర్ (Immigration)

అంతర్జాతీయ ప్రయాణాలు (International flights) చేసేటప్పుడు ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గర ఆఫీసర్స్ అడిగే కొన్ని స్టాండర్డ్ ప్రశ్నలు మరియు వాటికి మనం ఇవ్వాల్సిన సమాధానాలు ఇక్కడ నేర్చుకుందాం.

अधिकारी: कृपया अपना पासपोर्ट और वीज़ा दिखाएं।

Adhikaari: Kripaya apna passport aur visa dikhaayein.

Telugu: ఆఫీసర్: దయచేసి మీ పాస్పోర్ట్ మరియు వీసా చూపించండి.

English: Officer: Please show your passport and visa.

अधिकारी: आप किस उद्देश्य से यात्रा कर रहे हैं?

Adhikaari: Aap kis uddeshya se yatra kar rahe hain?

Telugu: ఆఫీసర్: మీరు ఏ ఉద్దేశ్యంతో (పని మీద) ప్రయాణిస్తున్నారు?

English: Officer: What is the purpose of your travel?

यात्री: मैं छुट्टी पर जा रहा हूँ। / मैं अपने बेटे से मिलने जा रहा हूँ।

Yatri: Main chhutti par jaa raha hoon. / Main apne bete se milne jaa raha hoon.

Telugu: ప్రయాణికుడు: నేను హాలిడే కి వెళ్తున్నాను. / నేను మా అబ్బాయిని కలవడానికి వెళ్తున్నాను.

English: Passenger: I am going on vacation. / I am going to meet my son.

अधिकारी: आप वहाँ कितने दिन रुकेंगे?

Adhikaari: Aap vahaan kitne din rukenge?

Telugu: ఆఫీసర్: మీరు అక్కడ ఎన్ని రోజులు ఉంటారు?

English: Officer: How many days will you stay there?

यात्री: मैं एक महीना रुकूँगा। क्या मुझे कुछ और दिखाना होगा?

Yatri: Main ek maheena rukoonga. Kya mujhe kuchh aur dikhaana hoga?

Telugu: ప్రయాణికుడు: నేను ఒక నెల ఉంటాను. నేను ఇంకేమైనా చూపించాలా?

English: Passenger: I will stay for a month. Do I have to show anything else?

अधिकारी: क्या आपके पास रिटर्न टिकट (वापसी की टिकट) है?

Adhikaari: Kya aapke paas return ticket (waapsi ki ticket) hai?

Telugu: ఆఫీసర్: మీ దగ్గర రిటర్న్ టికెట్ (తిరుగు ప్రయాణం టికెట్) ఉందా?

English: Officer: Do you have a return ticket?

यात्री: जी हाँ, यह मेरी रिटर्न टिकट है।

Yatri: Ji haan, yeh meri return ticket hai.

Telugu: ప్రయాణికుడు: అవునండీ, ఇదిగో నా రిటర్న్ టికెట్.

English: Passenger: Yes, here is my return ticket.

अधिकारी: ठीक है। आपकी यात्रा मंगलमय हो।

Adhikaari: Theek hai. Aapki yatra mangalmay ho.

Telugu: ఆఫీసర్: సరే. మీ ప్రయాణం సుఖంగా సాగాలి. (హ్యాపీ జర్నీ)

English: Officer: Okay. Have a safe journey.

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!