Back

वचन (వచన్) - Singular & Plural in Hindi

తెలుగులో ఏకవచనం మరియు బహువచనం ఎలా ఉంటాయో హిందీలో కూడా వాటినే మనం "वचन" (వచన్) అంటాము. హిందీలో వాక్య నిర్మాణం సరిగా చేయాలంటే వచన్ పైన పూర్తి పట్టు ఉండాలి. ఏ పదాన్ని బహువచనంలో ఎలా మార్చాలో ఇక్కడ ఉన్న రూల్స్ ద్వారా నేర్చుకుందాం. పదాలను వినడానికి స్పీకర్ ఐకాన్ పైన నొక్కండి.

Rule 1: మగవాచకాలు 'आ' (ఆ) శబ్దంతో ముగిస్తే...

పుంలింగ (Masculine) పదాల చివరన आ (ఆ) శబ్దం ఉంటే, దానిని బహువచనంలో మార్చడానికి ए (ఏ) గా మార్చాలి.
ఉదాహరణ: लड़का కాస్తా लड़के అవుతుంది.

लड़का — लड़के

Ladka — Ladke

తెలుగు: బాలుడు — బాలురు

English: Boy — Boys

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

बच्चा — बच्चे

Bachcha — Bachche

తెలుగు: పిల్లవాడు — పిల్లలు

English: Child — Children

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

कपडा — कपड़े

Kapda — Kapde

తెలుగు: బట్ట — బట్టలు

English: Cloth — Clothes

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

घोड़ा — घोड़े

Ghoda — Ghode

తెలుగు: గుర్రం — గుర్రాలు

English: Horse — Horses

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

कमरा — कमरे

Kamra — Kamre

తెలుగు: గది — గదులు

English: Room — Rooms

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

Rule 2: మారని పుంలింగ పదాలు (No Change)

సంబంధాలకు (Relations) సంబంధించిన పదాలు, అలాగే చివరన హల్లులతో (Consonants) ముగిసే పుంలింగ పదాలు ఏకవచనం, బహువచనం రెండింటిలోనూ ఒకేలా ఉంటాయి. మారవు!

मामा — मामा

Maama — Maama

తెలుగు: మామయ్య — మామయ్యలు

English: Uncle — Uncles

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

घर — घर

Ghar — Ghar

తెలుగు: ఇల్లు — ఇళ్ళు

English: House — Houses

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

पेड़ — पेड़

Ped — Ped

తెలుగు: చెట్టు — చెట్లు

English: Tree — Trees

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

भाई — भाई

Bhai — Bhai

తెలుగు: సోదరుడు — సోదరులు

English: Brother — Brothers

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

आदमी — आदमी

Aadmi — Aadmi

తెలుగు: మనిషి — మనుషులు

English: Man — Men

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

Rule 3: స్త్రీలింగ పదాలు హల్లులతో (Consonants) ముగిస్తే...

ఆడవాచకాలు (Feminine) చివరన అచ్చులు లేకుండా హల్లులతో ముగిస్తే, బహువచనం చేయడానికి చివర 'ें' (ఏం) అని కలుపుతారు.

बहन — बहनें

Bahan — Bahanen

తెలుగు: సోదరి — సోదరీమణులు

English: Sister — Sisters

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

बात — बातें

Baat — Baaten

తెలుగు: మాట — మాటలు

English: Word — Words

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

रात — रातें

Raat — Raaten

తెలుగు: రాత్రి — రాత్రులు

English: Night — Nights

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

आँख — आँखें

Aankh — Aankhen

తెలుగు: కన్ను — కళ్ళు

English: Eye — Eyes

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

सड़क — सड़कें

Sadak — Sadaken

తెలుగు: రోడ్డు — రోడ్లు

English: Road — Roads

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

Rule 4: స్త్రీలింగ పదాలు 'इ' లేదా 'ई' తో ముగిస్తే...

ఆడవాచకాలు 'इ' (ఇ) లేదా 'ई' (ఈ) తో ముగిస్తే, బహువచనంలో 'ियाँ' (ఇయాం) వస్తుంది. (పెద్ద 'ఈ' ఎప్పుడూ చిన్న 'ఇ' గా మారుతుంది).

लड़की — लड़कियाँ

Ladki — Ladkiyaan

తెలుగు: అమ్మాయి — అమ్మాయిలు

English: Girl — Girls

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

नदी — नदियाँ

Nadi — Nadiyaan

తెలుగు: నది — నదులు

English: River — Rivers

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

कहानी — कहानियाँ

Kahaani — Kahaaniyaan

తెలుగు: కథ — కథలు

English: Story — Stories

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

कुर्सी — कुर्सियाँ

Kursi — Kursiyaan

తెలుగు: కుర్చీ — కుర్చీలు

English: Chair — Chairs

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

सब्जी — सब्जियाँ

Sabzi — Sabziyaan

తెలుగు: కూరగాయ — కూరగాయలు

English: Vegetable — Vegetables

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

Rule 5: స్త్రీలింగ పదాలు 'या' (యా) తో ముగిస్తే...

చివరన 'या' (యా) తో ముగిసే నామవాచకాలు బహువచనంలో 'याँ' (యాం) గా మారుతాయి.

चिड़िया — चिड़ियाँ

Chidiya — Chidiyaan

తెలుగు: పక్షి — పక్షులు

English: Bird — Birds

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

गुड़िया — गुड़ियाँ

Gudiya — Gudiyaan

తెలుగు: బొమ్మ — బొమ్మలు

English: Doll — Dolls

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

Rule 6: స్త్రీలింగ పదాలు 'आ', 'उ/ऊ' తో ముగిస్తే...

ఆడవాచకాలు చివరన 'आ' (ఆ) లేదా 'उ / ऊ' (ఉ/ఊ) తో ముగిస్తే, బహువచనం చేయడానికి చివర 'एँ' (ఏం) అని కలుపుతారు.

माता — माताएँ

Maata — Maataaen

తెలుగు: తల్లి — తల్లులు

English: Mother — Mothers

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

दवा — दवाएँ

Dawa — Dawaaen

తెలుగు: మందు — మందులు

English: Medicine — Medicines

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

बहू — बहुएँ

Bahu — Bahuen

తెలుగు: కోడలు — కోడళ్ళు

English: Daughter-in-law — Daughters-in-law

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

Rule 7: ప్రత్యేక పదాలతో బహువచనాలు

కొన్ని పదాలకు బహువచనం తయారు చేయడానికి लोग (లోగ్), जन (జన్), वर्ग (వర్గ్), गण (గణ్) లాంటి పదాలను కలుపుతారు.

गुरु — गुरुजन

Guru — Gurujan

తెలుగు: గురువు — గురువులు

English: Teacher — Teachers

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

आप — आपलोग

Aap — Aap log

తెలుగు: మీరు — మీరందరూ

English: You — You all

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

विद्यार्थी — विद्यार्थीगण

Vidyarthi — Vidyarthigan

తెలుగు: विद्यार्थी — విద్యార్థులు

English: Student — Students

VRR TUTORIALS Spoken Hindi,English,Tamil 7901339977

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!