హిందీ క్రియలు (Verbs) - Part 8
హిందీ క్రియల సిరీస్ లో ఎనిమిదవ భాగానికి స్వాగతం. ఈరోజు 351 నుండి 400 వరకు ఉన్న నిత్యం వాడే ముఖ్యమైన క్రియలను నేర్చుకుందాం. పదాన్ని వినడానికి ప్రతి బాక్స్ లో ఉన్న స్పీకర్ ఐకాన్ పైన నొక్కండి.
चूसना
తెలుగు: పీల్చుట
English: To suck
गुस्सा आना
తెలుగు: కోపం రావడం
English: To get angry
काबू करना
తెలుగు: నియంత్రించడం
English: To control
काबू पाना
తెలుగు: వశం లోనికి తెచ్చుకోవడం
English: To gain control
स्थगित करना / टालना
తెలుగు: తప్పించుకొనుట / వాయిదా వేయుట
English: To postpone / avoid
कांपना
తెలుగు: వణుకుట
English: To tremble / shiver
चक्कर आना
తెలుగు: తల తిరుగుట / కళ్ళు తిరుగుట
English: To feel dizzy
छाना
తెలుగు: అలుముకొనుట / వ్యాపించుట
English: To spread over / cover
पटकना
తెలుగు: ఎత్తి క్రింద పడవేయుట
English: To throw down / dash
चुराना
తెలుగు: దొంగిలించుట
English: To steal
गुजरना
తెలుగు: గడుచుట (సమయం) / వెళ్ళడం
English: To pass (time/place)
गुजारना
తెలుగు: గడపుట (సమయం)
English: To spend (time)
टपकना
తెలుగు: కారుట / చుక్కలు పడుట
English: To drip / leak
प्राप्त होना
తెలుగు: అందుట / చేరుట
English: To be received / obtained
दबाव डालना
తెలుగు: ఒత్తిడి పెట్టుట
English: To put pressure
चकित होना / चौंकना
తెలుగు: ఆశ్చర్యపోవుట / ఉలిక్కిపడుట
English: To be surprised / startled
चौंकाना
తెలుగు: ఆశ్చర్యపరచుట
English: To surprise / startle someone
चुप कराना
తెలుగు: ఊరుకోబెట్టుట / నిశ్శబ్దంగా ఉంచుట
English: To quieten someone
मरोड़ना
తెలుగు: పురిపెట్టుట / మెలిపెట్టుట
English: To twist / wring
भौंह मरोड़ना
తెలుగు: అసహ్యించుకొనుట (కనుబొమ్మలు ముడివేయడం)
English: To frown / show disgust
ढेर लगाना
తెలుగు: కుప్పగా పోయడం
English: To heap / pile up
विकसित होना
తెలుగు: అభివృద్ధి చెందుట
English: To develop / be developed
विकसित करना
తెలుగు: అభివృద్ధి పరచుట
English: To develop something
तारीफ़ करना
తెలుగు: ప్రశంసించుట / పొగడుట
English: To praise
सान देना
తెలుగు: సాన పెట్టుట
English: To sharpen
दांत मांजना
తెలుగు: పళ్ళు తోముట
English: To brush teeth
चाटना
తెలుగు: నాకుట
English: To lick
डकारना
తెలుగు: త్రేంచుట
English: To belch / burp
झिझकना
తెలుగు: సంకోచించుట
English: To hesitate
लेटना
తెలుగు: పడుకొనుట
English: To lie down
गुनगुनाना
తెలుగు: గొణుగుట / కూని రాగం తీయుట
English: To hum / murmur
सिसकना
తెలుగు: వెక్కి వెక్కి ఏడ్చుట
English: To sob
लूटना
తెలుగు: దొంగిలించుట / దోచుకొనుట
English: To rob / loot
हारना
తెలుగు: ఓడిపోవుట / నిరాశ చెందుట / పోగొట్టుకొనుట
English: To lose / be defeated
हराना
తెలుగు: ఓడించుట
English: To defeat someone
खिलना
తెలుగు: వికసించుట
English: To bloom / blossom
दहाड़ना
తెలుగు: గర్జించుట
English: To roar
भौंकना
తెలుగు: మొరుగుట
English: To bark
सड़ना
తెలుగు: క్రుళ్ళుట / కుళ్ళిపోవుట
English: To rot / decay
सोखना
తెలుగు: పీల్చుకొనుట
English: To absorb / soak
मलना
తెలుగు: రుద్దుట / త్రోముట
English: To rub / massage
राह देखना
తెలుగు: ఎదురు చూచుట
English: To wait for / expect
आलिंगन करना / गले लगना
తెలుగు: కౌగిలించుకొనుట
English: To embrace / hug
सवारी करना
తెలుగు: స్వారీ చేయుట
English: To ride
चीखना
తెలుగు: అరుచుట / కేకలు వేయుట
English: To scream / yell
लात मारना
తెలుగు: తన్నుట
English: To kick
सीटी बजाना
తెలుగు: ఈల వేయుట
English: To whistle
चुम्बन लेना / चूमना
తెలుగు: ముద్దు పెట్టుకొనుట
English: To kiss
टक्कर मारना
తెలుగు: ఢీకొట్టుట
English: To collide / bump into
कंघी करना
తెలుగు: తల దువ్వుకోవడం
English: To comb hair
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)