హిందీలో గృహిణుల దినచర్య (Housewife Routine) - Part 1
మన దగ్గర హిందీ నేర్చుకునే గృహిణులు (Housewives) తమ దినచర్యను హిందీలో అద్భుతంగా రాశారు. ఉదయం వంట చేయడం, పిల్లలను స్కూల్ కి రెడీ చేయడం లాంటి పనులను పక్కా వాడుక భాషలో ఎలా చెప్పాలో ఈ 30 వాక్యాలతో ప్రాక్టీస్ చేద్దాం. (స్త్రీలు కాబట్టి క్రియ చివరన 'ती हूँ' వాడాలి).
వంట పనులు (Cooking Routine):
1. मैं सुबह चार बजे उठती हूँ।
Telugu: నేను ఉదయం 4 గంటలకు లేస్తాను.
English: I wake up at 4 AM in the morning.
2. मैं ब्रश करती हूँ।
Telugu: నేను బ్రష్ చేస్తాను.
English: I brush my teeth.
3. मैं रोज़ खाना बनाती हूँ।
Telugu: నేను రోజు వంట చేస్తాను.
English: I cook food daily.
4. मैं चावल धोकर चूल्हे पर रखती हूँ।
Telugu: నేను రైస్ కడిగి స్టవ్ మీద పెడతాను.
English: I wash the rice and place it on the stove.
5. मैं सब्जियाँ काटती हूँ।
Telugu: నేను కూరగాయలు కట్ చేస్తాను.
English: I chop vegetables.
6. मैं चूल्हे पर कढ़ाई रखती हूँ।
Telugu: నేను స్టవ్ మీద కడాయి పెడతాను.
English: I place the pan on the stove.
7. मैं कढ़ाई में तेल डालती हूँ।
Telugu: నేను కడాయిలో నూనె వేస్తాను.
English: I pour oil into the pan.
8. मैं तेल गरम होने के बाद प्याज़ डालती हूँ।
Telugu: నేను నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాను.
English: After the oil heats up, I add onions.
9. मैं प्याज़ डालते ही तड़का डालती हूँ।
Telugu: నేను ఉల్లిపాయలు వేయగానే పోపు వేస్తాను.
English: As soon as I add onions, I add tempering.
10. मैं सब्जियाँ डालकर ढक्कन लगाती हूँ।
Telugu: నేను కూరగాయలు వేసి మూత పెడతాను.
English: I add the vegetables and close the lid.
11. मैं बर्तन धोती हूँ।
Telugu: నేను గిన్నెలు కడుగుతాను.
English: I wash the dishes.
పిల్లల పనులు (Kids' Routine):
12. मैं बच्चे को जगाती हूँ।
Telugu: నేను పాపని నిద్ర లేపుతాను.
English: I wake up my child.
13. मैं बच्चे को धीरे से जगाती हूँ।
Telugu: నేను పాపను మెల్లగా లేపుతాను.
English: I wake up my child gently.
14. मैं बच्चे को स्कूल के लिए तैयार करती हूँ।
Telugu: నేను పాపను స్కూల్ కి సిద్ధం చేస్తాను.
English: I get my child ready for school.
15. मैं बच्चे को पानी पिलाती हूँ।
Telugu: నేను పాపకు నీళ్ళు తాగిస్తాను.
English: I make my child drink water.
16. मैं बच्चे को दूध पिलाती हूँ।
Telugu: నేను పాపకు పాలు తాగిస్తాను.
English: I make my child drink milk.
17. मैं बच्चे को ब्रश करवाती हूँ।
Telugu: నేను పాపకు బ్రష్ చేయిస్తాను.
English: I make my child brush their teeth.
18. मैं बच्चे से मुँह कुल्ला करने को कहती हूँ।
Telugu: నేను పాపతో నోరు పుక్కిలించమని చెప్తాను.
English: I ask my child to rinse their mouth.
19. मैं बच्चे का मुँह धोती हूँ।
Telugu: నేను పాపకి ముఖం కడుగుతాను.
English: I wash my child's face.
20. मैं पानी उबालती हूँ।
Telugu: నేను నీళ్ళు మరిగిస్తాను.
English: I boil water.
21. मैं बच्चे को नहवाती हूँ।
Telugu: నేను పాపకు స్నానం చేయిస్తాను.
English: I give my child a bath.
22. मैं नहाने के बाद पोंछती हूँ।
Telugu: నేను స్నానం తర్వాత తుడుస్తాను.
English: I wipe them after the bath.
23. मैं तौलिये से पोंछती हूँ।
Telugu: నేను టవల్ తో తుడుస్తాను.
English: I wipe with a towel.
24. मैं कपड़े पहनाती हूँ।
Telugu: నేను డ్రెస్ వేస్తాను.
English: I dress them up.
25. मैं बच्चे को बिंदी लगाती हूँ।
Telugu: నేను పాపకి బొట్టు పెడతాను.
English: I put a bindi on my child.
26. मैं नाश्ता खिलाती हूँ।
Telugu: నేను టిఫిన్ తినిపిస్తాను.
English: I feed them breakfast.
27. मैं बच्चे को स्कूल में छोड़ती हूँ।
Telugu: నేను పాపను స్కూల్ లో దించుతాను.
English: I drop my child at school.
28. मैं आते-आते सब्जियाँ लाती हूँ।
Telugu: నేను వస్తూ వస్తూ కూరగాయలు తీసుకువస్తాను.
English: While coming back, I bring vegetables.
29. मैं हर रोज़ पूजा करती हूँ।
Telugu: నేను ప్రతిరోజు పూజ చేస్తాను.
English: I perform pooja every day.
30. मैं हिन्दी क्लास में जॉइन करती हूँ।
Telugu: నేను హిందీ క్లాస్ లో జాయిన్ అవుతాను.
English: I join the Hindi class.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)