హిందీ క్రియలు (Verbs) - Part 2
హిందీ క్రియల సిరీస్ లో రెండవ భాగానికి స్వాగతం. ఈరోజు 51 నుండి 100 వరకు ఉన్న నిత్యం వాడే ముఖ్యమైన క్రియలను నేర్చుకుందాం. పదాన్ని వినడానికి ప్రతి బాక్స్ లో ఉన్న స్పీకర్ ఐకాన్ పైన నొక్కండి.
पहुँचना
తెలుగు: చేరుట
English: To reach / arrive
डालना
తెలుగు: వేయుట / పోయుట
English: To pour / throw / put
घटना
తెలుగు: తగ్గుట
English: To decrease / happen
खींचना
తెలుగు: గీయుట / లాగుట
English: To pull / draw
पूछना
తెలుగు: అడుగుట
English: To ask
जोड़ना
తెలుగు: జోడించుట
English: To add / attach
समझना
తెలుగు: తెలుసుకొనుట
English: To understand
नहाना
తెలుగు: స్నానంచేయుట
English: To bathe
गिरना
తెలుగు: పడుట
English: To fall
पकड़ना
తెలుగు: పట్టుకొనుట
English: To catch / hold
हासिल करना
తెలుగు: పొందుట / సాధించుట
English: To achieve / acquire
फैलना
తెలుగు: వ్యాపించుట
English: To spread
सहन करना
తెలుగు: భరించుట
English: To tolerate / bear
पूरा करना
తెలుగు: పూర్తిచేయుట
English: To complete / finish
अभिनय करना
తెలుగు: నటించుట
English: To act
शुरू करना
తెలుగు: ప్రారంభించుట / మొదలుపెట్టుట
English: To start / begin
सलाह देना
తెలుగు: సలహా ఇచ్చుట
English: To advise
नीचे आना / उतरना
తెలుగు: క్రిందకి వచ్చుట / దిగుట
English: To come down / descend
आज्ञा देना
తెలుగు: ఆజ్ఞాపించుట
English: To order / command
उत्तर देना
తెలుగు: సమాధానం ఇచ్చుట
English: To reply / answer
प्रयास करना
తెలుగు: ప్రయత్నించుట
English: To attempt / try
बचना
తెలుగు: మిగులుట / తప్పించుకొనుట
English: To be saved / to escape
जगाना
తెలుగు: మేల్కొలుపుట
English: To wake up (someone)
मोड़ना
తెలుగు: మలుపు త్రిప్పుట / మడచుట
English: To fold / turn
छोड़ देना
తెలుగు: వదలివేయుట
English: To leave / abandon
विनती करना
తెలుగు: విన్నవించుట / అభ్యర్ధించుట
English: To request / plead
झुकना
తెలుగు: వంగుట / లొంగుట
English: To bow / bend
बांधना
తెలుగు: కట్టుట
English: To tie
काटना
తెలుగు: కోయుట / కత్తిరించుట
English: To cut / bite
बहना
తెలుగు: ప్రవహించుట
English: To flow
रटना
తెలుగు: కంఠస్తం చేయుట / బట్టీ పట్టుట
English: To memorize / cram
सूखना
తెలుగు: ఆరుట / ఎండుట
English: To dry
उबलना
తెలుగు: ఉడుకుట / పొంగుట
English: To boil
उबालना
తెలుగు: ఉడికించుట / కాచుట
English: To make boil
चढ़ना
తెలుగు: ఎక్కుట
English: To climb
बंद करना
తెలుగు: ఆపుట / మూసివేయుట
English: To close / shut / stop
कपड़े पहनना
తెలుగు: బట్టలు ధరించుట
English: To wear clothes
जोड़कर रखना
తెలుగు: కలిపి ఉంచుట
English: To keep together
साबित करना
తెలుగు: నిరూపించుట
English: To prove
रंगना
తెలుగు: రంగులు వేయుట
English: To paint / dye
ध्यान देना
తెలుగు: శ్రద్ధ ఉంచుట / గమనించుట
English: To pay attention / notice
विचार करना
తెలుగు: ఆలోచించుట
English: To think / ponder
उपयोग करना
తెలుగు: ఉపయోగించుట
English: To use / utilize
अंदर रखना
తెలుగు: లోపల ఉంచుట
English: To keep inside
भोजन पकाना
తెలుగు: ఆహారం వండుట
English: To cook food
ठीक करना
తెలుగు: సరిచేయుట / బాగుచేయుట
English: To fix / repair
आदर करना
తెలుగు: గౌరవించుట
English: To respect
पार करना
తెలుగు: దాటుట
English: To cross over
दिखाई देना
తెలుగు: కనబడుట
English: To be visible / appear
दबना
తెలుగు: అణిగిపోవుట
English: To be pressed / suppressed
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)