Back

హిందీలో దినచర్య (Daily Routine) - మాస్టర్ లిస్ట్ Part 2

మొదటి భాగంలో మనం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చేసే పనుల గురించి హిందీలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మధ్యాహ్నం నిద్రలేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు మన దినచర్యను హిందీలో (Simple Present Tense లో) ఎలా చెప్పాలో ఇంకో 26 వాక్యాలతో ప్రాక్టీస్ చేద్దాం.

సాయంత్రం పనులు (Evening Routine):

31. मैं फिर उठ जाता हूँ / जाती हूँ।

Telugu: నేను మళ్ళీ నిద్రలేస్తాను.

English: I wake up again.

32. मैं चेहरा धोता हूँ / धोती हूँ।

Telugu: నేను ఫేస్ వాష్ చేసుకుంటాను.

English: I wash my face.

33. मैं चेहरा पोंछता हूँ / पोंछती हूँ।

Telugu: నేను ఫేస్ తుడుచుకుంటాను.

English: I wipe my face.

34. शाम को सड़क पर जाकर मैं हॉट चाट खाता हूँ / खाती हूँ।

Telugu: ఈవెనింగ్ రోడ్డుకి వెళ్లి, నేను హాట్ చాట్ తింటాను.

English: In the evening, I go to the street and eat hot chaat.

35. वापस घर आकर मैं माँ की मदद करता हूँ / करती हूँ।

Telugu: మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి నేను అమ్మకి హెల్ప్ చేస్తాను.

English: Coming back home, I help my mother.

36. पापा अगर कोई काम बताते हैं, तो मैं वह करता हूँ / करती हूँ।

Telugu: నాన్నగారు ఏమైనా వర్క్ చెప్తే నేను చేస్తాను.

English: If father assigns any work, I do it.

37. उसके बाद मैं कुर्सी लेकर छत पर जाता हूँ और बैठकर हिंदी प्रैक्टिस करता हूँ / करती हूँ।

Telugu: తర్వాత నేను మేడ మీదకి కుర్చీ పట్టుకొని వెళ్లి కూర్చొని హిందీ ప్రాక్టీస్ చేస్తాను.

English: After that, I take a chair to the terrace, sit and practice Hindi.

38. क्लास का समय होते ही मैं क्लास अटेंड करता हूँ / करती हूँ।

Telugu: క్లాస్ టైమ్ అవ్వగానే నేను క్లాస్ కి అటెండ్ అవుతాను.

English: As soon as it's class time, I attend the class.

39. सर जो कुछ भी बताते हैं, मैं वह सुनता हूँ / सुनती हूँ।

Telugu: సార్ చెప్పినవన్నీ నేను వింటాను.

English: Whatever sir explains, I listen to it.

40. मैं लिखता हूँ / लिखती हूँ।

Telugu: నేను రాసుకుంటాను.

English: I write.

రాత్రి పనులు (Night Routine):

41. क्लास ख़त्म होते ही मैं सीढ़ियाँ उतरकर नीचे आता हूँ / आती हूँ।

Telugu: క్లాస్ అయిపోగానే నేను మెట్లు దిగి కిందకి వస్తాను.

English: As soon as the class is over, I come down the stairs.

42. मैं माँ से खाना परोसने के लिए कहता हूँ / कहती हूँ।

Telugu: నేను అమ్మని అన్నం పెట్టమంటాను.

English: I ask mother to serve food.

43. मैं खाना खाता हूँ / खाती हूँ।

Telugu: నేను అన్నం తింటాను.

English: I eat food.

44. मैं थोड़ी देर टीवी देखता हूँ / देखती हूँ।

Telugu: నేను కొంచెం సేపు టీవీ చూస్తాను.

English: I watch TV for a while.

45. मैं रात दस बजे सो जाता हूँ / सो जाती हूँ।

Telugu: నేను రాత్రి 10 గంటలకి పడుకుంటాను.

English: I sleep at 10 PM in the night.

కొన్ని అదనపు దినచర్య వాక్యాలు (Extra Sentences):

46. मैं हर दिन छह बजे उठता हूँ / उठती हूँ।

Telugu: నేను ప్రతిరోజు 6 గంటలకు లేస్తాను.

English: I wake up at 6 o'clock every day.

47. मैं बाइबल पढ़ता हूँ / पढ़ती हूँ।

Telugu: నేను బైబిల్ చదువుతాను.

English: I read the Bible.

48. मैं जिम जाता हूँ / जाती हूँ।

Telugu: నేను జిమ్‌కి వెళ్తాను.

English: I go to the gym.

49. मैं नाश्ता बनाता हूँ / बनाती हूँ।

Telugu: నేను టిఫిన్ చేసుకుంటాను.

English: I make breakfast.

50. मैं नाश्ता खाता हूँ / खाती हूँ।

Telugu: నేను టిఫిన్ తింటాను.

English: I eat breakfast.

51. मैं किताबें पढ़ता हूँ / पढ़ती हूँ।

Telugu: నేను పుస్తకాలు చదువుతాను.

English: I read books.

52. मैं ब्रश पर पेस्ट लगाता हूँ / लगाती हूँ।

Telugu: నేను బ్రష్ మీద పేస్ట్ పెడతాను.

English: I put paste on the brush.

53. मैं दाँत साफ़ करता हूँ / करती हूँ।

Telugu: నేను పళ్ళు తోముతాను.

English: I clean my teeth.

54. मैं कपड़े तह करता हूँ / करती हूँ।

Telugu: నేను బట్టలు మడత పెడతాను.

English: I fold clothes.

55. मैं ऑफ़िस जाता हूँ / जाती हूँ।

Telugu: నేను ఆఫీస్‌కి వెళ్తాను.

English: I go to the office.

56. मैं अपनी बहन से लड़ता हूँ / लड़ती हूँ।

Telugu: నేను మా సిస్టర్‌తో కొట్లాడుకుంటాను.

English: I fight with my sister.

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!