హిందీలో ఇంటి పనులు మరియు దినచర్య - Part 4
ఇంతకుముందు బ్లాగ్‌లో గృహిణులు వంట చేయడం, పిల్లలను రెడీ చేయడం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మిగిలిన ఇంటి పనులు (పిండి కలపడం, రొట్టెలు చేయడం, పూజ చేయడం) హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే చివరిలో మన విద్యార్థి లక్ష్మణ్ గారు రాసిన కొన్ని అద్భుతమైన దినచర్య వాక్యాలను కూడా ప్రాక్టీస్ చేద్దాం.
ఇంటి పనులు (House Chores):
1. मैं पानी पीती हूँ।
Telugu: నేను నీళ్ళు తాగుతాను.
English: I drink water.
2. मैं घर साफ़ करती हूँ।
Telugu: నేను ఇల్లు శుభ్రం చేస్తాను.
English: I clean the house.
3. मैं कपड़े धोती हूँ।
Telugu: నేను బట్టలు ఉతుకుతాను.
English: I wash clothes.
4. मैं बाज़ार जाती हूँ।
Telugu: నేను బజారుకు వెళ్తాను.
English: I go to the market.
5. मैं आटा गूँथती हूँ।
Telugu: నేను పిండి కలుపుతాను.
English: I knead the dough.
6. मैं रोटी बेलती हूँ।
Telugu: నేను రొట్టె వత్తుతాను.
English: I roll the roti.
7. मैं रोटी सेंकती हूँ।
Telugu: నేను రొట్టె కాలుస్తాను.
English: I roast the roti.
8. मैं खाना परोसती हूँ।
Telugu: నేను భోజనం వడ్డిస్తాను.
English: I serve food.
9. मैं सब्जियाँ छीलती हूँ।
Telugu: నేను కూరగాయల తొక్క తీస్తాను.
English: I peel vegetables.
10. मैं कुकर में दाल पकाती हूँ।
Telugu: నేను కుక్కర్‌లో పప్పు వండుతాను.
English: I cook dal in the cooker.
11. मैं बर्तन पोंछती हूँ।
Telugu: నేను పాత్రలు తుడుస్తాను.
English: I wipe the dishes.
12. मैं खाना डिब्बे में रखती हूँ।
Telugu: నేను భోజనం బాక్స్‌లో పెడతాను.
English: I pack food in the box.
13. मैं फूल तोड़कर लाती हूँ।
Telugu: నేను పువ్వులు కోసి తెస్తాను.
English: I pluck and bring flowers.
14. मैं भगवान की तस्वीरों पर फूल चढ़ाती हूँ।
Telugu: నేను దేవుడి ఫోటోలకు పువ్వులు పెడతాను.
English: I offer flowers to God's pictures.
15. मैं बच्चे को चबाकर खाने के लिए कहती हूँ।
Telugu: నేను పాపకి నమిలి తినమని చెప్తాను.
English: I tell my child to chew and eat.
16. मैं 'वी.आर.आर. ट्यूटोरियल' में हिन्दी सीखती हूँ।
Telugu: నేను V.R.R Tutorial లో హిందీ నేర్చుకుంటాను.
English: I learn Hindi at 'V.R.R Tutorial'.
17. मैं स्कूल के लिए नाश्ता भेजती हूँ।
Telugu: నేను స్కూల్‌కి స్నాక్స్ పంపుతాను.
English: I send snacks for school.
లక్ష్మణ్ గారి నోట్స్ (Laxman's Notes - Mixed Pronouns):
18. मैं रोज़ पाँच बजे उठता हूँ।
Telugu: నేను రోజూ ఐదు గంటలకు లేస్తాను (పురుషులు).
English: I wake up at five daily.
19. मैं रोज़ दफ़्तर जाता हूँ।
Telugu: నేను రోజూ ఆఫీస్ కి వెళ్తాను.
English: I go to the office daily.
20. मैं हर दिन क्लास सुनता हूँ।
Telugu: నేను ప్రతిరోజూ క్లాస్ వింటాను.
English: I listen to the class every day.
21. मैं हर दिन नोट्स लिखता हूँ।
Telugu: నేను ప్రతిరోజూ నోట్స్ రాస్తాను.
English: I write notes every day.
22. मैं हर दिन फोन देखता हूँ।
Telugu: నేను ప్రతిరోజూ ఫోన్ చూస్తాను.
English: I look at the phone every day.
23. मैं रोज़ खाता हूँ।
Telugu: నేను రోజూ తింటాను.
English: I eat daily.
24. मैं हर दिन बात करता हूँ।
Telugu: నేను ప్రతిరోజూ మాట్లాడుతాను.
English: I talk every day.
25. तुम रोज़ स्कूल जाते हो।
Telugu: నువ్వు రోజూ స్కూల్ కి వెళ్తావు.
English: You go to school daily.
26. वह रोज़ स्कूल जाती है।
Telugu: ఆమె రోజూ స్కూల్ కి వెళ్తుంది.
English: She goes to school daily.
27. आप हर दिन दफ़्तर जाते हैं।
Telugu: తమరు ప్రతిరోజూ ఆఫీస్ కి వెళ్తారు.
English: You (respectful) go to the office every day.
28. हम हर दिन योगा करते हैं।
Telugu: మేము ప్రతిరోజూ యోగా చేస్తాము.
English: We do yoga every day.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)