హిందీ క్రియలు (Verbs) - Part 11
హిందీ క్రియల సిరీస్ లో 11వ భాగానికి స్వాగతం. ఈరోజు 501 నుండి 550 వరకు ఉన్న నిత్యం వాడే ముఖ్యమైన క్రియలను నేర్చుకుందాం. పదాన్ని వినడానికి ప్రతి బాక్స్ లో ఉన్న స్పీకర్ ఐకాన్ పైన నొక్కండి.
वकालत करना
తెలుగు: వాదించుట (వకీలు లాగా)
English: To advocate / argue a case
आवृत्ति करना
తెలుగు: ఒకే పనిని మరలా చేయుట
English: To repeat / iterate
घूंघट डालना
తెలుగు: ముసుగు వేయుట
English: To veil / cover face
गीला करना
తెలుగు: తడపుట
English: To wet / moisten
उलट जाना
తెలుగు: తిరగబడిపోవుట (వాహనం వగైరా)
English: To capsize / turn upside down
गप उड़ाना
తెలుగు: పుకార్లు పుట్టించుట
English: To spread rumors
गर्भवती होना
తెలుగు: గర్భవతి కావడం
English: To be pregnant
गोली मारना
తెలుగు: గురి చూసి కాల్చడం (తుపాకీతో)
English: To shoot with a gun
गोलमाल करना
తెలుగు: గడబిడ చేయుట / మోసం చేయుట
English: To mess up / bungle
घृणा करना
తెలుగు: ద్వేషించుట
English: To hate / despise
चाबुक मारना
తెలుగు: కొరడాతో కొట్టుట
English: To whip / lash
तलाक देना
తెలుగు: విడాకులు ఇచ్చుట
English: To divorce
खड़ा होना
తెలుగు: నిలబడుట
English: To stand up
छुरा भोंकना
తెలుగు: కత్తితో పొడుచుట
English: To stab
निर्भर करना
తెలుగు: ఆధారపడుట
English: To depend
निर्माण करना
తెలుగు: నిర్మించుట
English: To build / construct
निराशा करना
తెలుగు: నిరాశ పరచుట
English: To disappoint
निरुत्साहित करना
తెలుగు: నిరుత్సాహపరచుట
English: To discourage
परिचय कराना
తెలుగు: పరిచయం చేయుట
English: To introduce
पेशाब करना
తెలుగు: మూత్ర విసర్జన చేయుట
English: To urinate
सेंकना
తెలుగు: కాల్చుట (రొట్టె వగైరా)
English: To bake / roast
गिरवी रखना
తెలుగు: తాకట్టు పెట్టుట
English: To pawn / mortgage
जादू करना
తెలుగు: మాయ చేయుట
English: To do magic / bewitch
ढीला पड़ जाना
తెలుగు: మందగించుట / బలహీనం అవుట
English: To become loose / slacken
कर्ज चुकाना
తెలుగు: అప్పు తీర్చుట
English: To pay off debt
मुरझा जाना
తెలుగు: వాడిపోవుట
English: To wither / fade
दमन करना
తెలుగు: అణచి వేయుట
English: To suppress / repress
भर पेट खाना
తెలుగు: కడుపు నిండా తినడం
English: To eat to the full
उद्घाटन करना
తెలుగు: ప్రారంభించుట (ఓపెనింగ్)
English: To inaugurate
तबादला करना
తెలుగు: బదిలీ చేయుట
English: To transfer
आदान-प्रदान करना
తెలుగు: లావాదేవీ చేయుట / ఇచ్చిపుచ్చుకొనుట
English: To exchange
विश्वास करना
తెలుగు: నమ్ముట
English: To believe / trust
व्याकुल होना
తెలుగు: కలత చెందుట / ఆందోళన చెందుట
English: To be anxious / restless
मोल करना
తెలుగు: బేరమాడుట
English: To bargain
राज करना
తెలుగు: పాలించుట
English: To rule / reign
राज़ी होना
తెలుగు: రాజీ పడుట / అంగీకరించుట
English: To agree / consent
षड्यंत्र करना
తెలుగు: కుట్ర చేయుట
English: To conspire / plot
सतर्क करना
తెలుగు: హెచ్చరించుట
English: To alert / warn
संतुष्ट करना
తెలుగు: సంతృప్తి పరుచుట
English: To satisfy
समर्थन करना
తెలుగు: మద్దతు ఇచ్చుట
English: To support
बर्दाश्त करना
తెలుగు: భరించుట
English: To tolerate / endure
हत्या करना
తెలుగు: హత్య చేయుట
English: To murder / kill
हिसाब करना
తెలుగు: లెక్కలు కట్టుట
English: To calculate / account
फेंटना
తెలుగు: గిలక్కొట్టడం
English: To whisk / beat
घिसना
తెలుగు: తురమడం / అరగదీయుట
English: To rub / grate / wear down
परोसना
తెలుగు: వడ్డనచేయుట / వడ్డించుట
English: To serve food
व्रत करना
తెలుగు: వ్రతం చేయుట
English: To fast / observe a vow
उपवास तोड़ना / व्रत तोड़ना
తెలుగు: ఉపవాసం ఆపేయడం
English: To break a fast
खुदकुशी करना
తెలుగు: ఆత్మహత్య చేసుకొనుట
English: To commit suicide
पीछे पड़ना
తెలుగు: వెంట పడుట
English: To go after / pursue
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)