హిందీ క్రియలు (Verbs) - Part 9
హిందీ క్రియల సిరీస్ లో తొమ్మిదవ భాగానికి స్వాగతం. ఈరోజు 401 నుండి 450 వరకు ఉన్న నిత్యం వాడే ముఖ్యమైన క్రియలను నేర్చుకుందాం. పదాన్ని వినడానికి ప్రతి బాక్స్ లో ఉన్న స్పీకర్ ఐకాన్ పైన నొక్కండి.
छिलका उतारना
తెలుగు: తొక్కలు తీయుట (పండ్లకు / కూరగాయలకు)
English: To peel
खरीदारी करना
తెలుగు: కొనుగోలు చేయడం (షాపింగ్)
English: To shop / purchase
सजा देना
తెలుగు: శిక్షించుట
English: To punish
ताली बजाना
తెలుగు: చప్పట్లు కొట్టుట
English: To clap
भाषण देना
తెలుగు: ప్రసంగించుట
English: To give a speech
खिसकाना / हटाना
తెలుగు: తొలగించుట / జరుపుట
English: To shift / remove
झांकना
తెలుగు: తొంగి చూచుట
English: To peep / peek
पैसे देना / अदा करना
తెలుగు: డబ్బులు ఇచ్చుట / చెల్లించుట
English: To pay money
पास जाना / निकट जाना
తెలుగు: దగ్గరగా వెళ్ళుట
English: To go near
भीख मांगना
తెలుగు: బిక్షమడుగుట
English: To beg
मतदान करना
తెలుగు: ఓటు వేయుట
English: To vote
अध्ययन करना
తెలుగు: అధ్యయనం చేయుట
English: To study
माफी मांगना / क्षमा मांगना
తెలుగు: క్షమాపణ అడుగుట
English: To apologize
अपहरण करना
తెలుగు: అపహరించడం (కిడ్నాప్ చేయుట)
English: To kidnap
दान करना
తెలుగు: దానం చేయుట
English: To donate
चित्रकारी करना
తెలుగు: బొమ్మలు గీయుట
English: To paint / draw
तह लगाना
తెలుగు: మడత పెట్టుట
English: To fold
लटकाना / टांगना
తెలుగు: వ్రేలాడదీయుట
English: To hang something
घुटनों के बल बैठना
తెలుగు: మోకాళ్ళ పైన కూర్చొనుట
English: To kneel down
मुक्का मारना
తెలుగు: గ్రుద్దడం
English: To punch
न्याय करना
తెలుగు: న్యాయం చేయుట
English: To judge / do justice
कैद करना
తెలుగు: ఖైదు చేయుట
English: To imprison
खटखटाना
తెలుగు: తలుపు తట్టుట
English: To knock
जोड़ लगाना
తెలుగు: జోడించుట / కూడుట
English: To add / attach
गुणा करना
తెలుగు: గుణకారించుట
English: To multiply
विभाजन करना
తెలుగు: విభజించుట
English: To divide
छान-बीन करना
తెలుగు: విచారణ చేయుట (దర్యాప్తు)
English: To investigate
हमला करना
తెలుగు: దాడి చేయుట
English: To attack
प्रतिरोध करना
తెలుగు: తిరుగుబాటు చేయుట / అడ్డుకొనుట
English: To resist / protest
निवेश करना
తెలుగు: పెట్టుబడి పెట్టుట
English: To invest
थोपना
తెలుగు: విధించుట / రుద్దుట (బలవంతంగా)
English: To impose
पहुंचाना
తెలుగు: చేరవేయుట
English: To deliver / convey
पकड़ाना
తెలుగు: పట్టించుట (చేతికి ఇవ్వడం)
English: To hand over / make someone hold
घुटन लगना
తెలుగు: ఊపిరి ఆడకపోవడం
English: To feel suffocated
उमस लगना
తెలుగు: ఉక్కపోయడం
English: To feel humid / stifling
आयोजन करना
తెలుగు: నిర్వహించుట
English: To organize
गंवाना
తెలుగు: కోల్పోవుట / పోగొట్టుకొనుట
English: To lose / waste
डींग मारना
తెలుగు: గొప్పలు చెప్పుకొనుట
English: To boast
झपकी मारना
తెలుగు: కునుకు తీయుట (చిన్న నిద్ర)
English: To take a nap / doze
प्रोत्साहित करना / बढ़ावा देना
తెలుగు: ప్రోత్సహించుట
English: To encourage / promote
दिन ढलना
తెలుగు: సూర్యాస్తమయం అవుట (చీకటి పడడం)
English: Sun setting / day ending
झड़ना
తెలుగు: రాలిపోవటం (ఆకులు / జుట్టు)
English: To fall off / shed
घसीटना
తెలుగు: ఈడ్చడం
English: To drag
गुजारिश करना
తెలుగు: అభ్యర్ధన చేయుట
English: To request
जताना
తెలుగు: తెలియజేయుట / వ్యక్తపరచుట
English: To express / show
उखड़ जाना
తెలుగు: ఊడిపోవుట
English: To be uprooted / pulled out
उखाड़ना
తెలుగు: పెకలించుట / ఊడగొట్టుట
English: To uproot / pull out
छाज मेह बरसना
తెలుగు: కుండపోతగా వర్షం కురియుట
English: To rain heavily
उपाय सूझना
తెలుగు: ఆలోచన తట్టడం
English: To get an idea
भगाना
తెలుగు: తోలటం / పరిగెత్తించుట
English: To drive away / make run
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)