హిందీ క్రియలు (Verbs) - Part 12
హిందీ క్రియల సిరీస్ లో 12వ భాగానికి స్వాగతం. ఈరోజు 551 నుండి 600 వరకు ఉన్న నిత్యం వాడే ముఖ్యమైన క్రియలను నేర్చుకుందాం. పదాన్ని వినడానికి ప్రతి బాక్స్ లో ఉన్న స్పీకర్ ఐకాన్ పైన నొక్కండి.
सटना
తెలుగు: ఆనుకొనుట / అంటుకొనుట
English: To stick / adhere
తెలుగు: తెలుగు ద్వారా హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషలు నేర్చుకోవడానికి తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద ఇన్స్టిట్యూట్ VRR TUTORIALS లో జాయిన్ అవండి. మా ఆన్లైన్ లైవ్ క్లాసుల ద్వారా మీ ఇంటి నుండే నేరుగా మా క్లాసులు వినవచ్చు, మాతో నేరుగా మాట్లాడవచ్చు. ఈ రోజే జాయిన్ కావడానికి 7901339977 ని సంప్రదించండి.
सटाना
తెలుగు: ఆనించుట / అంటించుట
English: To stick together / join
हज़म होना
తెలుగు: జీర్ణమగుట
English: To be digested
टोकना
తెలుగు: అడ్డగించుట / అభ్యంతరం చెప్పుట
English: To interrupt / object
चुटकी बजाना
తెలుగు: చిటికె వేయుట
English: To snap fingers
सुन्न हो जाना
తెలుగు: తిమ్మిరి పట్టుట
English: To become numb
इज्ज़त निकालना
తెలుగు: పరువు తీయుట
English: To dishonor / insult
इज्ज़त रखना
తెలుగు: గౌరవం నిలుపుకొనుట
English: To keep honor
इत्तला करना
తెలుగు: తెలియజేయుట
English: To inform
इस्तीफ़ा देना
తెలుగు: రాజీనామా చేయుట
English: To resign
कतराना
తెలుగు: ముక్కలు చేయించడం / తప్పించుకొనుట
English: To cut into pieces / to avoid
खंगालना
తెలుగు: పరిశీలించుట / నీటితో కడగటం
English: To rinse / search thoroughly
बयान लेना
తెలుగు: వాంగ్మూలం తీసుకొనుట
English: To take a statement
ख़राब हो जाना
తెలుగు: పాడు అవుట
English: To get spoiled / damaged
खरीदवाना
తెలుగు: కొనిపించుట
English: To cause to buy
खामोश रहना
తెలుగు: నిశ్శబ్దంగా ఉండుట
English: To stay silent
सिमट जाना
తెలుగు: కుచించుకు పోవుట
English: To shrink / contract
गल जाना
తెలుగు: కరిగిపోవుట
English: To melt / dissolve
घोंटना
తెలుగు: నలుపుట / నలగగొట్టుట / పిసుకుట
English: To mash / pound
गूंजना
తెలుగు: ప్రతిధ్వనించుట
English: To echo / resound
गोद में लेना
తెలుగు: ఒడిలోనికి తీసుకొనుట
English: To take in lap
कुम्हलाना
తెలుగు: వాడిపోవుట
English: To wither / fade
घिघिआना
తెలుగు: తడబడుట (దీనంగా అడగటం)
English: To falter / beg pitifully
तुतलाना
తెలుగు: ముద్దుగా మాట్లాడుట (నత్తిగా)
English: To lisp / babble
लँगड़ाना
తెలుగు: కుంటుట
English: To limp
कंधे लगाना
తెలుగు: ఎత్తుకొనుట (భుజాన వేసుకోవడం)
English: To shoulder / carry on shoulder
झंडा फहराना
తెలుగు: జెండా ఎగురవేయుట
English: To hoist a flag
बदनाम करना
తెలుగు: పరువు తీయుట
English: To defame
नाक छिनकना
తెలుగు: ముక్కు చీదుట
English: To blow nose
चिकोटी काटना / चुटकना
తెలుగు: గిల్లుట
English: To pinch
तबाही मचाना
తెలుగు: విధ్వంసం సృష్టించుట
English: To cause destruction
తెలుగు: తెలుగు ద్వారా హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషలు నేర్చుకోవడానికి తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద ఇన్స్టిట్యూట్ VRR TUTORIALS లో జాయిన్ అవండి. మా ఆన్లైన్ లైవ్ క్లాసుల ద్వారా మీ ఇంటి నుండే నేరుగా మా క్లాసులు వినవచ్చు, మాతో నేరుగా మాట్లాడవచ్చు. ఈ రోజే జాయిన్ కావడానికి 7901339977 ని సంప్రదించండి.
सांत्वना देना
తెలుగు: ఓదార్చుట
English: To console
रिश्वत देना
తెలుగు: లంచం ఇచ్చుట
English: To bribe
मोच आना
తెలుగు: బెణకడం
English: To sprain
पहचानना
తెలుగు: గుర్తుపట్టుట
English: To recognize
ऊब लगना
తెలుగు: బోర్ కొట్టడం
English: To feel bored
उथल-पुथल मचाना
తెలుగు: అల్లకల్లోలం అవడం / సృష్టించుట
English: To cause chaos
प्रतिक्रिया करना
తెలుగు: ప్రతిస్పందించుట
English: To react
कुल्ली करना / गरारे करना
తెలుగు: పుక్కిలించుట
English: To gargle
अंगड़ाई लेना
తెలుగు: ఒళ్ళు విరుచుకొనుట
English: To stretch body
उपले चिपकाना / थापना
తెలుగు: పిడకలు వేయుట
English: To make / stick cow dung cakes
फूंकना
తెలుగు: ఊదుట
English: To blow
कराहना
తెలుగు: మూలుగుట
English: To groan / moan
छूना
తెలుగు: తాకుట
English: To touch
खाली करना
తెలుగు: ఖాళీ చేయుట
English: To empty / vacate
आदर्श बनना
తెలుగు: ఆదర్శవంతం అగుట / ఆదర్శంగా నిలవడం
English: To become an ideal
तकलीफ होना
తెలుగు: కష్టం అగుట / ఇబ్బంది కలుగుట
English: To be troubled / feel pain
आनंद आना
తెలుగు: ఆనందం కలుగుట / ఆనందించుట
English: To feel joy / enjoy
लू लगना
తెలుగు: వడదెబ్బ తగులుట
English: To get sunstroke
बिछड़ जाना
తెలుగు: విడిపోవుట / తప్పిపోవుట
English: To get separated
తెలుగు: తెలుగు ద్వారా హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషలు నేర్చుకోవడానికి తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద ఇన్స్టిట్యూట్ VRR TUTORIALS లో జాయిన్ అవండి. మా ఆన్లైన్ లైవ్ క్లాసుల ద్వారా మీ ఇంటి నుండే నేరుగా మా క్లాసులు వినవచ్చు, మాతో నేరుగా మాట్లాడవచ్చు. ఈ రోజే జాయిన్ కావడానికి 7901339977 ని సంప్రదించండి.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)