నిన్న-మొన్న-రేపు-ఎల్లుండి ప్రయోగాలు (Time Adverbs)
ఒకే క్రమంలో మూడు కాలాల (Tenses) మార్పుల పట్టిక
ముఖ్య సూత్రం: హిందీలో 'कल' (Kal) అంటే నిన్న లేదా రేపు అని అర్థం. అలాగే 'परसों' (Parson) అంటే మొన్న లేదా ఎల్లుండి అని అర్థం. వాక్యం చివర ఉండే సహాయక క్రియను బట్టి (`हूँ / था / होगी`) అది ఏ కాలమో సులభంగా గుర్తించవచ్చు.
मैं अभी घर पर हूँ। परसों मैं घर पर थी। कल मैं घर पर हूँगी।
(Mai abhi ghar par hoon. Parson mai ghar par thi. Kal mai ghar par hoongi.)
తెలుగు: నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను. మొన్న నేను ఇంట్లోనే ఉన్నాను. రేపు ఇంట్లోనే ఉంటాను.
English: I am at home right now. The day before yesterday I was at home. Tomorrow I will be at home.
तुम्हारी किताब अभी यहाँ है। परसों राम के पास थी। कल तुम्हारे पास होगी।
(Tumhari kitaab abhi yahaan hai. Parson Ram ke paas thi. Kal tumhare paas hogi.)
తెలుగు: నీ పుస్తకం ఇప్పుడు ఇక్కడ ఉంది. మొన్న రాము దగ్గర ఉండింది. రేపు నీ దగ్గర ఉంటుంది.
English: Your book is here now. The day before yesterday it was with Ram. Tomorrow it will be with you.
वह अभी आंध्र प्रदेश (A.P.) में है। परसों वह दिल्ली में था। कल वह दिल्ली में होगा।
(Vah abhi Andhra Pradesh mein hai. Parson vah Delhi mein tha. Kal vah Delhi mein hoga.)
తెలుగు: అతడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాడు. మొన్న అతడు ఢిల్లీలో ఉన్నాడు. రేపు ఢిల్లీలో ఉంటాడు.
English: He is in Andhra Pradesh now. The day before yesterday he was in Delhi. Tomorrow he will be in Delhi.
हमारी बेटी आज स्कूल में है। परसों घर पर थी। कल स्कूल में होगी।
(Hamari beti aaj school mein hai. Parson ghar par thi. Kal school mein होगी।)
తెలుగు: మా పాప ఈరోజు స్కూల్లో ఉంది. మొన్న ఇంట్లో ఉండింది. రేపు స్కూల్లో ఉంటుంది.
English: Our daughter is at school today. The day before yesterday she was at home. Tomorrow she will be at school.
इनके पिताजी आज मंदिर में हैं। परसों इनकी बहन के घर पर थे। शायद कल भी यहीं होंगे।
(Inke pitaji aaj mandir mein hain. Parson inki behen ke ghar par the. Shayad kal bhi yaheen honge.)
తెలుగు: ఈయన నాన్నగారు ఈరోజు ఇక్కడే మందిరంలో ఉన్నారు. మొన్న వాళ్ళ చెల్లెలి ఇంట్లో ఉంటిరి. రేపు బహుశా ఇక్కడే ఉంటారు.
English: His father is in the temple today. The day before yesterday he was at his sister's house. Perhaps he will be here tomorrow too.
Share & Earn Wallet Points!
Share this blog with your unique referral link. For every person who registers through your link, you get 35 Points in your wallet which can be used for concession in VRR Tutorials courses!
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)