స్టూడెంట్స్ నోట్స్ నుండి సేకరించిన వాక్యాలు. ఇందులో వర్తమాన కాలం (Present Tense - है, हैं, हूँ) మరియు భూతకాలం (Past Tense - था, थे, थी, थीं) సహాయక క్రియలను కలిపి ఉపయోగించడం జరిగింది. ఇది ప్రాక్టీస్ కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Practice Sentences (ప్రాక్టీస్ వాక్యాలు)
| Hindi (हिन्दी) | Pronunciation | Telugu (తెలుగు) | English |
|---|---|---|---|
| मैनेजर मैडम अब ऑफ़िस में हैं। क्या कल भी मैनेजर मैडम ऑफ़िस में थीं? | Manager madam ab office mein hain. Kya kal bhi manager madam office mein thin? | మేనేజర్ మేడమ్ ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నారు. నిన్న కూడా మేనేజర్ మేడమ్ ఆఫీస్ లో ఉన్నారా? | Manager madam is in the office now. Was she in the office yesterday too? |
| हम अब काम में व्यस्त हैं, लेकिन कल इसी समय खाली थे। | Hum ab kaam mein vyast hain, lekin kal isi samay khaali the. | మేము ఇప్పుడు పనిలో బిజీగా ఉన్నాము, కానీ నిన్న ఇదే సమయంలో ఖాళీగా ఉన్నాము. | We are busy with work now, but we were free at this time yesterday. |
| वे अब मैदान में हैं, लेकिन सुबह वे स्कूल में थे। | Ve ab maidaan mein hain, lekin subah ve school mein the. | వాళ్ళు ఇప్పుడు మైదానంలో ఉన్నారు, కానీ ఉదయం స్కూల్లో ఉన్నారు. | They are in the ground now, but they were in school in the morning. |
| वह अब गायक है, लेकिन पहले कर्मचारी था। | Vah ab gaayak hai, lekin pehle karmchari tha. | అతను ఇప్పుడు గాయకుడు, కానీ అప్పట్లో ఉద్యోగి. | He is a singer now, but earlier he was an employee. |
| वह अब सिंगर है। पहले वह क्या करता था? | Vah ab singer hai. Pehle vah kya karta tha? | అతను ఇప్పుడు సింగర్. ముందు అతను ఏమి చేసేవాడు? | He is a singer now. What did he do before? |
| मैं अब कर्मचारी हूँ, पहले मैं छात्र था। | Main ab karmchari hoon, pehle main chhatr tha. | నేను ఇప్పుడు ఉద్యోగిని, ఒకప్పుడు స్టూడెంట్ ని. (పురుషులు చెప్పేటప్పుడు) | I am an employee now, earlier I was a student. (Male) |
| मैं अब कर्मचारी हूँ, पहले मैं छात्रा थी। | Main ab karmchari hoon, pehle main chhatra thi. | నేను ఇప్పుడు ఉద్యోగిని, ఒకప్పుడు స్టూడెంట్ ని. (స్త్రీలు చెప్పేటప్పుడు) | I am an employee now, earlier I was a student. (Female) |
| मैं अब वाइज़ाग में हूँ, कल मैं गाँव में था। | Main ab Vizag mein hoon, kal main gaon mein tha. | నేను ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాను, నిన్న ఊర్లో ఉన్నాను. (పురుషులు చెప్పేటప్పుడు) | I am in Vizag now, yesterday I was in the village. (Male) |
| मैं अब वाइज़ाग में हूँ, कल मैं गाँव में थी। | Main ab Vizag mein hoon, kal main gaon mein thi. | నేను ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాను, నిన్న ఊర్లో ఉన్నాను. (స్త్రీలు చెప్పేటప్పుడు) | I am in Vizag now, yesterday I was in the village. (Female) |
| वह अब ऑफ़िस में है, कल वह इसी समय बस में था। | Vah ab office mein hai, kal vah isi samay bus mein tha. | అతను ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నాడు, నిన్న ఇదే సమయంలో బస్సులో ఉన్నాడు. | He is in the office now, yesterday at this time he was in the bus. |
| वह अब नौकरी करती है, दो साल पहले वह छात्रा थी। | Vah ab naukri karti hai, do saal pehle vah chhatra thi. | ఆమె ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది, రెండు సంవత్సరాల కిందట ఆమె స్టూడెంట్. | She is working now, two years ago she was a student. |
| आप अब वकील हैं, लेकिन दो साल पहले आप क्या थे? | Aap ab vakeel hain, lekin do saal pehle aap kya the? | మీరు ఇప్పుడు లాయర్ గా ఉన్నారు, కానీ రెండు సంవత్సరాల క్రితం మీరు ఏమి చేసేవారు? | You are a lawyer now, but what were you two years ago? |
| आप अब ऑनलाइन क्लास में हैं, कल इसी समय आप ऑफ़िस में थे। | Aap ab online class mein hain, kal isi samay aap office mein the. | మీరు ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ లో ఉన్నారు, నిన్న ఇదే సమయంలో మీరు ఆఫీస్ లో ఉన్నారు. | You are in the online class now, yesterday at this time you were in the office. |
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)