హిందీ క్రియలు (Verbs) - Part 7
హిందీ క్రియల సిరీస్ లో ఏడవ భాగానికి స్వాగతం. ఈరోజు 301 నుండి 350 వరకు ఉన్న నిత్యం వాడే ముఖ్యమైన క్రియలను నేర్చుకుందాం. పదాన్ని వినడానికి ప్రతి బాక్స్ లో ఉన్న స్పీకర్ ఐకాన్ పైన నొక్కండి.
बीनना
తెలుగు: ఏరుట
English: To pick / gather (from ground)
फिसलना
తెలుగు: జారుట
English: To slip / slide
घबराना
తెలుగు: కంగారుపడుట / భయపడుట
English: To panic / get nervous
निगलना
తెలుగు: మ్రింగుట
English: To swallow
धीमा पड़ना
తెలుగు: మందగించుట
English: To slow down
परखना / आजमाना
తెలుగు: పరీక్షించుట / అంచనా వేయుట
English: To test / examine
दोहराना
తెలుగు: పునరావృతం చేయడం / మళ్ళీ చెప్పుట
English: To repeat
छुटकारा पाना
తెలుగు: విముక్తి పొందుట
English: To get rid of / escape
सिकुड़ना
తెలుగు: ముడతలు పడుట / ముడుచుకొనుట
English: To shrink / wrinkle
बिखरना
తెలుగు: చెల్లాచెదురు అగుట
English: To scatter (intransitive)
बिखेरना / छितराना
తెలుగు: చెల్లాచెదురు చేయుట
English: To scatter (transitive)
मुकाबला करना
తెలుగు: పోటీ పడుట / ఎదిరించుట
English: To compete / confront
छलकना
తెలుగు: తొణకుట / ఒలికిపోవుట
English: To spill / overflow
पोंछना
తెలుగు: తుడుచుట
English: To wipe
फुहार करना
తెలుగు: పిచికారీ చేయుట
English: To spray
हकलाना
తెలుగు: నత్తిగా మాట్లాడుట
English: To stutter / stammer
घोलना
తెలుగు: కరిగించుట / కలుపుట
English: To dissolve / mix in liquid
चिपकना
తెలుగు: అతుక్కొనుట / పనిలో నిమగ్నమగుట
English: To stick / adhere
ठहरना
తెలుగు: ఆగుట / ఉండుట
English: To stay / wait
रगड़ना
తెలుగు: రుద్దుట
English: To rub
ताकना / घूरना
తెలుగు: తీక్షణంగా చూచుట / ఉరిమిచూచుట
English: To stare / gaze
सूजना
తెలుగు: వాయుట (వాపు రావడం)
English: To swell
झूलना / डोलना
తెలుగు: ఊగుట
English: To swing
फाड़ना
తెలుగు: చీల్చుట / చించుట
English: To tear / split
प्रसारित होना
తెలుగు: ప్రచారం అగుట
English: To be broadcast / circulated
बदबू मारना
తెలుగు: కంపుకొట్టుట / దుర్వాసన వచ్చుట
English: To stink
मुड़ना
తెలుగు: తిరుగుట / వంగుట (intransitive)
English: To turn / bend
मोड़ना
తెలుగు: ముడుచుట / త్రిప్పుట (transitive)
English: To turn / bend / fold
उकसाना / भड़कना
తెలుగు: రెచ్చగొట్టుట
English: To provoke / instigate
टहलना
తెలుగు: నడుచుట / తిరుగుట
English: To stroll / walk
फुसफुसाना
తెలుగు: గుసగుసలాడుట
English: To whisper
धमकी देना
తెలుగు: బెదిరించుట / భయపెట్టుట
English: To threaten
फटना / टूटना
తెలుగు: పగులుట / విరుగుట
English: To tear / break (intransitive)
पैदा करना
తెలుగు: జన్మ నిచ్చుట / ఉత్పత్తి చేయుట
English: To produce / give birth
औटना
తెలుగు: మరగకాచుట / మరిగించుట
English: To boil / simmer
पलटना
తెలుగు: తిరగవేయుట
English: To flip / turn over
उछालना
తెలుగు: ఎగురవేయుట
English: To toss / throw up
पता होना
తెలుగు: తెలియుట (తెలిసి ఉండడం)
English: To know / be aware
पता चलना
తెలుగు: తెలియుట / అర్థమవుట
English: To come to know
पता करना
తెలుగు: తెలుసుకొనుట
English: To find out / discover
फायदा उठाना
తెలుగు: లాభం పొందుట / సద్వినియోగం చేసుకొనుట
English: To take advantage / benefit
जंभाई लेना
తెలుగు: ఆవులించుట
English: To yawn
खर्राटे मारना
తెలుగు: గురక పెట్టుట
English: To snore
इंतजाम करना
తెలుగు: ఏర్పాటు చేయుట
English: To make arrangements
चुबाना
తెలుగు: గ్రుచ్చడం
English: To pierce / prick
चुबना
తెలుగు: గ్రుచ్చుకోవడం
English: To be pierced / pricked
तंग करना
తెలుగు: చిరాకు పెట్టుట / విసుగు కలిగించుట
English: To tease / annoy
बिगड़ जाना
తెలుగు: చెడిపోవడం
English: To go wrong / get spoiled
बिगाड़ना
తెలుగు: చెడగొట్టడం
English: To spoil / ruin
चूकना / चूक जाना
తెలుగు: తప్పుట
English: To miss / fail
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)