హిందీ క్రియలు (Verbs) - Part 1
హిందీలో ధారాళంగా మాట్లాడటానికి క్రియలు (Verbs) చాలా ముఖ్యం. ఈ రోజు మనం నిత్యం వాడే మొదటి 50 క్రియల గురించి నేర్చుకుందాం. హిందీ పదాన్ని స్పష్టంగా వినడానికి ప్రతి బాక్స్ లో ఉన్న స్పీకర్ ఐకాన్ పైన నొక్కండి.
जाना
తెలుగు: వెళ్ళుట
English: To go
ले जाना
తెలుగు: తీసుకొని వెళ్ళుట
English: To take away
भेजना
తెలుగు: పంపుట
English: To send
पहुँचाना
తెలుగు: చేరవేయుట
English: To deliver / transport
रवाना करना
తెలుగు: రవాణా చేయుట
English: To dispatch / transport
आना
తెలుగు: వచ్చుట
English: To come
बुलाना
తెలుగు: పిలుచుట
English: To call
ले आना
తెలుగు: తీసుకుని వచ్చుట
English: To bring along
खेलना
తెలుగు: ఆడుట
English: To play
खिलाना
తెలుగు: ఆడించుట / తినిపించుట
English: To make play / To feed
खिलवाना
తెలుగు: ఆడింపజేయుట
English: To cause to play
कूदना
తెలుగు: దుముకుట
English: To jump
सुनना
తెలుగు: వినుట
English: To listen / hear
मिलना
తెలుగు: కలియుట / దొరకుట
English: To meet / find
रखना
తెలుగు: ఉంచుట
English: To keep / put
रोकना
తెలుగు: ఆపుట
English: To stop
रहना
తెలుగు: నివసించుట
English: To live / stay
डरना
తెలుగు: భయపడుట
English: To fear / be afraid
होना
తెలుగు: అగుట / ఉండడం
English: To be / happen
जीना
తెలుగు: బ్రతుకుట
English: To live
मरना
తెలుగు: మరణించుట
English: To die
मारना
తెలుగు: కొట్టుట / చంపుట
English: To beat / kill
पूजा करना
తెలుగు: పూజించుట
English: To worship
बताना / कहना
తెలుగు: చెప్పుట
English: To tell / say
बोलना
తెలుగు: మాట్లాడుట
English: To speak
भूलना
తెలుగు: మరచిపోవుట
English: To forget
खाना
తెలుగు: తినుట
English: To eat
चखना
తెలుగు: రుచిచూచుట
English: To taste
पीना
తెలుగు: త్రాగుట
English: To drink
चलना
తెలుగు: నడచుట
English: To walk / move
लाना
తెలుగు: తెచ్చుట
English: To bring
लौटना
తెలుగు: తిరిగివచ్చుట
English: To return
सकना
తెలుగు: చేయగలుగుట
English: To be able to (can)
भरना
తెలుగు: నింపుట
English: To fill
निकलना
తెలుగు: బయటికి వచ్చుట / బయలుదేరుట
English: To come out / depart
रक्षा करना
తెలుగు: రక్షించుట
English: To protect
लगाना
తెలుగు: పెట్టుకొనుట / నాటుట
English: To apply / plant
मानना
తెలుగు: ఒప్పుకొను / నమ్ముట
English: To agree / believe
मनाना
తెలుగు: ఒప్పించుట / జరుపుట (పండుగ)
English: To convince / celebrate
मना करना
తెలుగు: వద్దు అనడం / నిరాకరించుట
English: To forbid / refuse
खोलना
తెలుగు: తెరచుట
English: To open
खरीदना
తెలుగు: కొనుట
English: To buy / purchase
ओढ़ना
తెలుగు: కప్పుకొనుట
English: To cover (oneself)
जीतना
తెలుగు: గెలుచుట
English: To win
सीना / सिलाई करना
తెలుగు: కుట్టుట
English: To sew / stitch
सजाना
తెలుగు: అలంకరించుట
English: To decorate
हँसना
తెలుగు: నవ్వుట
English: To laugh
धोना
తెలుగు: ఉతుకుట / కడుగుట
English: To wash
साफ करना
తెలుగు: శుభ్రపరచుట
English: To clean
पास आना
తెలుగు: దగ్గరికి వచ్చుట
English: To come near
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)