హిందీ క్రియలు (Verbs) - Part 10
హిందీ క్రియల సిరీస్ లో పదవ భాగానికి స్వాగతం. ఈరోజు 451 నుండి 500 వరకు ఉన్న నిత్యం వాడే ముఖ్యమైన క్రియలను నేర్చుకుందాం. పదాన్ని వినడానికి ప్రతి బాక్స్ లో ఉన్న స్పీకర్ ఐకాన్ పైన నొక్కండి.
पढ़ा-लिखाना / शिक्षित करना
తెలుగు: చదివించడం
English: To educate / teach
ख्याल रखना
తెలుగు: జాగ్రత్తగా చూసుకొనుట
English: To take care of
अच्छी देख-भाल करना
తెలుగు: బాగుగా చూసుకోవడం
English: To look after well
जान बिछाना
తెలుగు: ప్రాణాలను అర్పించడం
English: To sacrifice life
चुनना
తెలుగు: ఏరుట / ఎన్నుకొనుట / ప్రోగుచేయుట
English: To pick / choose
दुःख दर्द बांटना
తెలుగు: కష్టసుఖాలు పంచుకొనుట
English: To share sorrow / pain
आलोचना करना
తెలుగు: విమర్శించుట
English: To criticize
नींद उड़ जाना
తెలుగు: నిద్ర చెడిపోవడం
English: To lose sleep
सपना देखना
తెలుగు: కలగనడం
English: To dream
निर्यात करना
తెలుగు: ఎగుమతి చేయుట
English: To export
आयात करना
తెలుగు: దిగుమతి చేసుకొనుట
English: To import
हवा चलना
తెలుగు: గాలి వీచడం
English: Wind blowing
शामिल कर लेना
తెలుగు: చేర్చుకోవడం / కలుపుకోవడం
English: To include
गाड़ी खड़ी करना
తెలుగు: వాహనం నిలపడం
English: To park a vehicle
नसीहत देना
తెలుగు: సలహా ఇవ్వడం
English: To advise / counsel
सुझाव देना
తెలుగు: సూచించుట
English: To suggest
सराहना
తెలుగు: మెచ్చుకోవడం / పొగడటం
English: To appreciate / praise
प्रस्ताव करना
తెలుగు: ప్రతిపాదించుట
English: To propose
अनदेखा करना
తెలుగు: పట్టించుకోకుండుట (నిర్లక్ష్యం చేయడం)
English: To ignore / overlook
आग्रह करना
తెలుగు: ఒత్తిడి చేయుట / అభ్యర్థించడం
English: To urge / insist
मजबूर करना
తెలుగు: బలవంతం చేయుట
English: To force / compel
दुखना
తెలుగు: నొప్పి కలుగుట / దుఃఖం కలుగుట
English: To hurt / ache
लागू करना
తెలుగు: అమలు చేయుట / అమలులోనికి తెచ్చుట
English: To implement / enforce
लागू होना
తెలుగు: అమలులోనికి వచ్చుట
English: To come into effect
अपमान करना
తెలుగు: అవమానించుట
English: To insult
चुगली करना
తెలుగు: చాడీలు చెప్పుట
English: To backbite / snitch
रौंदना
తెలుగు: కాలితో త్రొక్కుట / కాల రాయుట
English: To trample / crush
उंडेलना / उडेलना
తెలుగు: పారబోయుట / ఒలకబోయుట
English: To pour out / spill
ठुकराना
తెలుగు: తిరస్కరించుట
English: To kick away / reject
घिसना
తెలుగు: తురుముట / అరగదీయుట / అరుగుట
English: To rub / grate / wear out
टुकड़ा करना
తెలుగు: ముక్కలు చేయుట
English: To break into pieces
लोइयां बनाना
తెలుగు: ఉండలు చేయుట (పిండి ముద్దలు)
English: To make dough balls
मथना
తెలుగు: చిలకడం (మజ్జిగ లాంటివి)
English: To churn
उफनना
తెలుగు: పొంగుట
English: To boil over / overflow
क्रोधित होना
తెలుగు: కోప్పడుట
English: To get angry
उपवास करना
తెలుగు: ఉపవాసం చేయడం
English: To fast
अनुभव करना
తెలుగు: ఫీల్ అవుట / అనుభూతి చెందుట
English: To experience / feel
अनुसरण करना
తెలుగు: అనుసరించుట
English: To follow
अनुताप करना
తెలుగు: పశ్చాత్తాప పడుట
English: To repent
असम्मत करना
తెలుగు: సమ్మతించక పోవుట (అసమ్మతి తెలుపుట)
English: To disagree
मज़ाक करना
తెలుగు: పరిహాసం చేయుట / ఆట పట్టించడం
English: To joke / make fun
उत्सर्ग करना
తెలుగు: అర్పించుట
English: To sacrifice / dedicate
उत्साहित करना
తెలుగు: ప్రోత్సహించుట (ఉత్సాహ పరచుట)
English: To encourage / excite
उद्धार करना
తెలుగు: కాపాడుట / ఉద్ధరించుట
English: To rescue / deliver
उत्तेजित करना
తెలుగు: ఉత్తేజం రేకెత్తించుట
English: To stimulate / excite
उज्ज्वल करना
తెలుగు: ప్రకాశవంతం చేయుట / అభివృద్ధి పరుచుట
English: To brighten / illuminate
उच्चारण करना
తెలుగు: ఉచ్చరించుట (పలకడం)
English: To pronounce
ईर्ष्या करना
తెలుగు: ఈర్ష్య చెందుట (అసూయ పడటం)
English: To envy / be jealous
आशीर्वाद देना / करना
తెలుగు: ఆశీర్వదించుట
English: To bless
उम्मीद करना
తెలుగు: ఆశించుట (ఆశపడటం)
English: To hope / expect
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)