1. సాధారణ మరియు నిరంతర చర్యలు (Simple & Continuous Actions)
सरकार सड़कों को चौड़ा करती है। | इसे आप हिला नहीं सकते।
తెలుగు: ప్రభుత్వం రోడ్లను వెడల్పు చేస్తుంది. | దీనిని మీరు కదిలించలేరు.
English: The government widens the roads. | You cannot move this.
मुझे पेट में दर्द हो रहा है। | वे सुबह से सामान ढो रहे हैं।
తెలుగు: నాకు కడుపులో నొప్పి వస్తుంది. | వాళ్లు ఉదయం నుండి सामाన్లు మోస్తూ ఉన్నారు.
English: I am having a stomach ache. | They have been carrying luggage since morning.
2. ఆజ్ఞలు మరియు గత కాలపు అలవాట్లు (Commands & Past Habits)
बच्चों को ले जाकर पार्क में घुमाइए। | हम हर दिवाली पर घर सजाते थे।
తెలుగు: పిల్లలను తీసుకువెళ్లి అలా పార్కులో తిప్పండి. | మేము ప్రతి దివాళికి ఇంటిని అలంకరించే వాళ్ళము.
English: Take the children and take them for a stroll in the park. | We used to decorate the house every Diwali.
वे कब तक पहुंच सकते हैं? | श्रीलंका ने सूर्यवंशी को उकसाया।
తెలుగు: వాళ్లు ఎప్పటిలోపు చేరుకోవచ్చు? | శ్రీలంక వైభవ్ సూర్యవంశీ ని రెచ్చగొట్టింది.
English: By when can they arrive? | Sri Lanka provoked Vaibhav Suryavanshi.
3. సామాజిక మర్యాదలు మరియు ఆశలు (Social Etiquette & Hopes)
तुम अपना समय बर्बाद मत करो। | हम आशा करते हैं कि आप कल आएंगे।
తెలుగు: నువ్వు నీ టైం వేస్ట్ చేసుకోకు. | మీరు రేపు వస్తారని మేము ఆశిస్తున్నాము.
English: Don't waste your time. | We hope that you will come tomorrow.
हाथ जोड़कर नमस्कार करो। | आप दोनों हाथ मिलाइए।
తెలుగు: చేతులు కలిపి లేదా జోడించి నమస్కరించు. | మీరిద్దరూ చేతులు కలపండి (Handshake).
English: Greet with folded hands. | Both of you shake hands.
उन्होंने हमारा आतिथ्य किया। | क्या तुम तैर सकते हो?
తెలుగు: వాళ్లు మాకు ఆతిథ్యం ఇచ్చారు. | నువ్వు ఈదగలవా?
English: They hosted us / showed us hospitality. | Can you swim?
4. ప్రశ్నలు మరియు ఊహలు (Questions & Possibilities)
तुम क्यों आज सभी को चॉकलेट बांट रहे हो?
తెలుగు: నువ్వు ఎందుకు ఈరోజు అందరికీ చాక్లెట్లు పంచుతున్నావు?
English: Why are you distributing chocolates to everyone today?
शायद उन्होंने आपको धोखा दिया होगा। | तुम रेडियो पर कौन सा गाना सुन रहे हो?
తెలుగు: బహుশাহ వాళ్లు మిమ్మల్ని మోసం చేసి ఉంటారు. | నువ్వు రేడియోలో ఏ పాట వింటూ ఉన్నావు?
English: Perhaps they have cheated you. | Which song are you listening to on the radio?
वहां कोई जोर से चिल्ला रहा है।
తెలుగు: అక్కడ ఎవరో గట్టిగా అరుస్తున్నారు.
English: Someone is shouting loudly over there.
5. షరతులు మరియు దినచర్యలు (Conditionals & Routines)
अगर मैं बस में चढ़ती हूँ तो उल्टी करती हूँ।
తెలుగు: నేను బస్సు ఎక్కితే వాంతి చేసుకుంటాను.
English: If I board a bus, I feel like vomiting.
इस मौसम में किसान बीज बोते हैं। | आप एक महीने में कितना कमाते हैं?
తెలుగు: ఈ సీజన్లో రైతులు విత్తనాలు నాటుతారు. | మీరు నెలకి ఎంత సంపాదిస్తారు?
English: Farmers sow seeds in this season. | How much do you earn in a month?
क्या हो रहा है? क्या हुआ? क्या होने वाला है? मुझे सब कुछ पता चलना है।
తెలుగు: ఏం జరుగుతుంది ఏం జరిగింది ఏం జరగబోతుంది నాకు తెలియాలి.
English: What is happening? What happened? What is going to happen? I need to know everything.
6. గృహ మరియు ఆచరణాత్మక వాక్యాలు (Household & Practical Phrases)
बच्चा फूट-फूट कर रो रहा है। | ये पैसे आपस में बांट लीजिए।
తెలుగు: పిల్లవాడు వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. | ఈ డబ్బులు మీలో మీరు పంచుకోండి.
English: The child is crying bitterly (sobbing). | Share this money among yourselves.
दिया कितनी देर से जल रहा है?
తెలుగు: దీపం ఎంత సేపు నుంచి వెలుగుతూ ఉంది?
English: How long has the lamp been burning?
वह ऊपर वाली साड़ी, नीचे वाली साड़ी और बगल वाली साड़ी भी दिखाइए।
తెలుగు: ఆ పై చీర, క్రింద చీర, ప్రక్కన ఉన్న చీర కూడా చూపించండి.
English: Show that top saree, the bottom saree, and the one on the side too.
इसमें क्या डालते हैं? इतना मीठा है। | उसे मिटाने की जरूरत नहीं है, खुद मिट जाएगा।
తెలుగు: దీంట్లో ఏమేస్తారు ఇంత తియ్యగా ఉంది. | అది చెరపాల్సిన అవసరం లేదు దానికి అదే చెరిగిపోతుంది.
English: What do they put in this? It is so sweet. | There is no need to erase it, it will fade on its own.
तुम्हें सारे कपड़े इस्त्री करने हैं।
తెలుగు: నువ్వు ఈ బట్టలన్నీ ఇస్త్రీ చేయాలి.
English: You have to iron all these clothes.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)