जिसने होमवर्क किया, वे हाथ उठाएं।
తెలుగు: ఎవరైతే హోంవర్క్ చేశారో వాళ్లు చేతులు ఎత్తండి.
English: Those who have done the homework, raise your hands.
जिसने टिकट लिए वे मंदिर के अंदर जाइए।
తెలుగు: ఎవరైతే టికెట్స్ తీసుకున్నారో వాళ్ళు గుడి లోపలికి వెళ్ళండి.
English: Those who have taken tickets, go inside the temple.
जो खाना तुमने खाया वह मैंने ही बनाया।
తెలుగు: నువ్వు తిన్న ఫుడ్ నేనే వండాను.
English: The food that you ate was cooked by me.
जो मेरी देखभाल करेगा उनको ही मेरी जायदाद दूंगा।
తెలుగు: ఎవరైతే నన్ను చూసుకుంటారో వాళ్లకే నా ఆస్తిస్తాను.
English: Whoever takes care of me, I will give my property only to them.
जो सोता है, वह खोता है।
తెలుగు: ఎవరు నిద్రపోతారో, వారు నష్టపోతారు (సామెత).
English: Whoever sleeps, loses.
जो करेगा, सो भरेगा।
తెలుగు: ఎవరు చేస్తారో, వాళ్ళే అనుభవిస్తారు.
English: As you sow, so shall you reap.
जो लड़का कल आया था, वह मेरा भाई है।
తెలుగు: నిన్న ఏ అబ్బాయి అయితే వచ్చాడో, వాడు నా తమ్ముడు.
English: The boy who came yesterday is my brother.
जो किताब तुमने दी थी, वह बहुत अच्छी है।
తెలుగు: నువ్వు ఏ పుస్తకం అయితే ఇచ్చావో, అది చాలా బాగుంది.
English: The book that you gave is very good.
जो मेहनत करता है, वह सफल होता है।
తెలుగు: ఎవరైతే కష్టపడతారో, వాళ్ళు విజయం సాధిస్తారు.
English: Whoever works hard, succeeds.
जो आदमी वहां खड़ा है, वह डॉक्टर है।
తెలుగు: అక్కడ ఏ మనిషి అయితే నిలబడి ఉన్నాడో, అతను డాక్టర్.
English: The man who is standing there is a doctor.
जो मोबाइल मुझे पसंद है, वह बहुत महंगा है।
తెలుగు: నాకు ఏ మొబైల్ అయితే ఇష్టమో, అది చాలా ఖరీదైనది.
English: The mobile that I like is very expensive.
जिसने कांच तोड़ा, वह सामने आए।
తెలుగు: ఎవరు అద్దం పగలగొట్టారో, వాళ్ళు ముందుకు రండి.
English: Whoever broke the glass, step forward.
जिसने यह काम किया है, उसे इनाम मिलेगा।
తెలుగు: ఎవరు ఈ పని చేశారో, వాళ్ళకి బహుమతి దొరుకుతుంది.
English: Whoever has done this work will get a reward.
जिसने तुम्हें मारा, उसका नाम बताओ।
తెలుగు: నిన్ను ఎవరు కొట్టారో, వాడి పేరు చెప్పు.
English: Tell the name of the person who hit you.
जो होना था, वह हो गया।
తెలుగు: ఏది జరగాలో, అది జరిగిపోయింది.
English: Whatever was meant to happen, has happened.
जो हुआ, उसे भूल जाओ।
తెలుగు: ఏదైతే జరిగిందో, అది మర్చిపో.
English: Forget whatever happened.
जो तुमने कहा, मैंने सुन लिया।
తెలుగు: నువ్వు ఏది చెప్పావో, నేను విన్నాను.
English: I heard whatever you said.
जिसने सच बोला, उसे सजा नहीं मिलेगी।
తెలుగు: ఎవరు నిజం చెప్పారో, వాళ్లకి శిక్ష పడదు.
English: Whoever spoke the truth, won't be punished.
जिसने मेरी मदद की, मैं उसे कभी नहीं भूलूंगा।
తెలుగు: ఎవరు నాకు సాయం చేశారో, వాళ్ళను నేను ఎప్పటికీ మర్చిపోను.
English: I will never forget the person who helped me.
जो डर गया, समझो मर गया।
తెలుగు: ఎవరు భయపడ్డారో, వాళ్ళు చచ్చినట్లే (సినిమా డైలాగ్).
English: Whoever gets scared is as good as dead.
जो लड़की गा रही है, वह मेरी बहन है।
తెలుగు: ఏ అమ్మాయి అయితే పాడుతుందో, ఆమె నా సోదరి.
English: The girl who is singing is my sister.
जो भी होगा, हम देख लेंगे।
తెలుగు: ఏది జరిగినా, మనం చూసుకుందాం.
English: Whatever happens, we will see to it.
जिसने चोरी की है, पुलिस उसे पकड़ लेगी।
తెలుగు: ఎవరు దొంగతనం చేశారో, పోలీసు వాళ్ళని పట్టుకుంటారు.
English: Whoever has stolen, the police will catch him.
जो लोग बाहर खड़े हैं, उन्हें अंदर बुला लो।
తెలుగు: ఎవరు బయట నిలబడి ఉన్నారో, వాళ్ళని లోపలికి పిలువు.
English: Call the people who are standing outside inside.
जो भगवान पर भरोसा करता है, वह कभी निराश नहीं होता।
తెలుగు: ఎవరు దేవుడిని నమ్ముతారో, వాళ్ళు ఎప్పుడూ నిరాశ పడరు.
English: Whoever trusts in God is never disappointed.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)