EN: In this post, we practice expressing changes between the past and the present, as well as indicating our location at specific times.
TE: ఈ పోస్ట్‌లో, గతం మరియు వర్తమాన కాలాల మధ్య మార్పులను మరియు వివిధ సమయాల్లో మన ప్రదేశాన్ని ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేద్దాం.
States, Time & Places (స్థితులు, సమయాలు, ప్రదేశాలు)
| Hindi (హిందీ) | Pronunciation | Telugu (తెలుగు) | English |
|---|---|---|---|
| यह एक सैनिक था। — अब सरकारी कर्मचारी है। | Yah ek sainik thaa. — Ab sarkaari karmchari hai. | ఇతడు సైనికుడిగా ఉండేవాడు. — ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగి. | He used to be a soldier. — Now he is a government employee. |
| यह राजनीतिक नेता था। — अब अधीनस्थ है। | Yah raajneetik neta thaa. — Ab adheenast hai. | ఇతడు రాజకీయ నాయకుడిగా ఉండేవాడు. — ఇప్పుడు సబార్డినేట్. | He used to be a political leader. — Now he is a subordinate. |
| वे अध्यापक थे। — अब सेवानिवृत्त हैं। | Ve adhyapak the. — Ab sevanivritt hain. | వారు ఉపాధ్యాయులుగా ఉండేవారు. — ఇప్పుడు పదవీ విరమణ చేశారు. | They used to be teachers. — Now they are retired. |
| वे हरे पेड़ थे। — अब सूखे पेड़ हैं। | Ve hare ped the. — Ab sookhe ped hain. | అవి పచ్చని చెట్లుగా ఉండేవి. — ఇప్పుడు ఎండిపోయిన చెట్లు. | They used to be green trees. — Now they are dry trees. |
| क्या आप इसके पहले वकील थे? — हाँ, लेकिन अब अध्यापक हूँ। | Kya aap iske pehle vakeel the? — Haan, lekin ab adhyapak hoon. | మీరు ఇంతకు ముందు లాయరా? — అవును, కానీ ఇప్పుడు టీచర్ని. | Were you a lawyer before this? — Yes, but now I am a teacher. |
| आप कल चिंतित थे। — अब खुश हैं। | Aap kal chintit the. — Ab khush hain. | మీరు నిన్న ఆందోళనగా ఉంటిరి. — ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. | You were worried yesterday. — Now you are happy. |
| आप कल विजयवाड़ा में थे। — आज हैदराबाद में हैं। | Aap kal Vijayawada mein the. — Aaj Hyderabad mein hain. | మీరు నిన్న విజయవాడలో ఉంటిరి. — ఈరోజు హైదరాబాద్లో ఉన్నారు. | You were in Vijayawada yesterday. — You are in Hyderabad today. |
| सुबह आठ बजे हम पाठशाला में थे। शाम चार बजे हम मैदान में हैं। | Subah aath baje hum pathshala mein the. Shaam chaar baje hum maidan mein hain. | ఉదయం ఎనిమిది గంటలకు మేమంతా పాఠశాలలో ఉంటిమి. సాయంత్రం నాలుగు గంటలకు మేము మైదానంలో ఉన్నాము. | At 8 AM we were at school. At 4 PM we are in the playground. |
| शाम चार बजे मैं घर पर हूँ। सुबह दस बजे मैं कपड़े की दुकान में था। | Shaam chaar baje main ghar par hoon. Subah dus baje main kapde ki dukaan mein tha. | సాయంత్రం 4 గంటలకు నేను ఇంట్లో ఉన్నాను. ఉదయం 10 గంటలకు నేను బట్టల దుకాణంలో ఉంటిని. | At 4 PM I am at home. At 10 AM I was at the clothes shop. |
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)