Possessive Pronouns & Forms (సంబంధకారక సర్వనామాలు: का / के / की)
Complete Trilingual Guide: Telugu - Hindi (with Transliteration) - English + TTS Audioహిందీలో వస్తువులు, కుటుంబ సంబంధాలు, స్వాధీనత మరియు పేర్లను వ్యక్తపరిచేటప్పుడు 'का / के / की' మరియు సంబంధకారక సర్వనామాలు (मेरा/मेरी/मेरे, तुम्हारा, आपका, उसका, इसका, उनका, हमारा) ఎలా మారుతాయో 3 భాషలలో (తెలుగు, హిందీ, ఇంగ్లీష్) ఆడియో ఉచ్చారణ (TTS Audio) మరియు క్విజ్‌తో ప్రాక్టీస్ చేయండి.
ముఖ్యమైన వ్యాకరణ సూత్రాలు (Key Rules of 'का / के / की'):
తర్వాత వచ్చే నామవాచకం పుల్లింగ ఏకవచనం అయినప్పుడు 'का' వాడతాము.
ఉదా: मेरा बेटा (నా కొడుకు), राम का घर (రాముడి ఇల్లు).
తర్వాత వచ్చే నామవాచకం పుల్లింగ బహువచనం లేదా గౌరవార్థం అయినప్పుడు 'के' వాడతాము.
ఉదా: मेरे बेटे / भाई (నా సోదరులు), महेश बाबू के पिताजी (తండ్రిగారు - గౌరవం).
తర్వాత వచ్చే నామవాచకం స్త్రీలింగం (ఏక/బహువచనం) అయినప్పుడు 'की' వాడతాము.
ఉదా: मेरी किताब / गाड़ी (నా పుస్తకం/కారు), राम की बहन (రాముడి సోదరి).
• उसकी किताब: అతని పుస్తకం (యాజమాన్యం).
• उसके पास किताब है: అతని దగ్గర పుస్తకం ఉంది (భౌతిక స్వాధీనత).
1. సంబంధకారక సర్వనామాలు - ప్రాథమిక నియమాలు (Possessive Pronouns - Core Forms)
| No. | తెలుగు వాక్యం (Telugu) | హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) | ఆంగ్ల అనువాదం (English) |
|---|---|---|---|
| 1. |
నేను (मैं) -> నా (నాది / నా యొక్క).
|
मैं -> मेरा (पुल्लिंग एकवचन) / मेरे (पुल्लिंग बहुवचन/आदर) / मेरी (स्त्रीलिंग)
మైం -> మేరా / మేరే / మేరీ
|
I -> My / Mine (Masc. Sing. / Masc. Plur. / Fem.)
|
| 2. |
నువ్వు (तुम) -> నీ (నీది / నీ యొక్క).
|
तुम -> तुम्हारा / तुम्हारे / तुम्हारी
తుమ్ -> తుమ్హారా / తుమ్హారే / తుమ్హారీ
|
You (Informal) -> Your / Yours
|
| 3. |
మీరు / తమరు (आप) -> మీ / తమరి.
|
आप -> आपका / आपके / आपकी
ఆప్ -> ఆప్కా / ఆప్కే / ఆప్కీ
|
You (Formal/Respectful) -> Your / Yours
|
| 4. |
అతను / ఆమె / అది (वह) -> అతని / ఆమె / దాని.
|
वह -> उसका / उसके / उसकी
వహ్ -> ఉస్కా / ఉస్కే / ఉస్కీ
|
He / She / That -> His / Her / Its
|
| 5. |
ఇతను / ఈమె / ఇది (यह) -> ఇతని / ఈమె / దీని.
|
यह -> इसका / इसके / इसकी
యహ్ -> ఇస్కా / ఇస్కే / ఇస్కీ
|
He / She / This (Near) -> His / Her / Its
|
| 6. |
వారు / అవి (वे) -> వారి / వాటి.
|
वे -> उनका / उनके / उनकी
వే -> ఉన్కా / ఉన్కే / ఉన్కీ
|
They / Those -> Their / Theirs
|
| 7. |
వీరు / ఇవి (ये) -> వీరి / వీటి.
|
ये -> इनका / इनके / इनकी
యే -> ఇన్కా / ఇన్కే / ఇన్కీ
|
These / These people -> Their / Theirs (Near)
|
| 8. |
మేము / మనము (हम) -> మా / మన.
|
हम -> हमारा / हमारे / हमारी
హమ్ -> హమారా / హమారే / హమారీ
|
We -> Our / Ours
|
| 9. |
రామ్ (राम) -> రామ్ యొక్క (రాముడి).
|
राम -> राम का / राम के / राम की
రామ్ -> రామ్ కా / రామ్ కే / రామ్ కీ
|
Ram -> Ram's
|
| 10. |
సీత (सीता) -> సీత యొక్క.
|
सीता -> सीता का / सीता के / सीता की
సీతా -> సీతా కా / సీతా కే / సీతా కీ
|
Sita -> Sita's
|
2. పుస్తకాలు & వస్తువుల స్వాధీనత (Books & Possession: 'के पास' vs 'का/की')
| No. | తెలుగు వాక్యం (Telugu) | హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) | ఆంగ్ల అనువాదం (English) |
|---|---|---|---|
| 11. |
నా పుస్తకం టేబుల్ మీద ఉంది.
|
मेरी किताब मेज पर है।
మేరీ కితాబ్ మేజ్ పర్ హై.
|
My book is on the table.
|
| 12. |
నీ యొక్క పుస్తకం టేబుల్ మీద లేదు.
|
तुम्हारी किताब मेज पर नहीं है।
తుమ్హారీ కితాబ్ మేజ్ పర్ నహీం హై.
|
Your book is not on the table.
|
| 13. |
తమరి పుస్తకం టేబుల్ మీద లేదా?
|
क्या आपकी किताब मेज पर नहीं है?
క్యా ఆప్కీ కితాబ్ మేజ్ పర్ నహీం హై?
|
Is your book not on the table?
|
| 14. |
అతని పుస్తకం నా దగ్గర ఉంది.
|
उसकी किताब मेरे पास है।
ఉస్కీ కితాబ్ మేరే పాస్ హై.
|
His book is with me.
|
| 15. |
అతని దగ్గర పుస్తకం ఉంది. (అతను ఒక పుస్తకాన్ని కలిగి ఉన్నాడు)
|
उसके पास किताब है।
ఉస్కే పాస్ కితాబ్ హై.
|
He has a book.
|
| 16. |
ఆమె పుస్తకం నా దగ్గర ఉంది.
|
उसकी किताब मेरे पास है।
ఉస్కీ కితాబ్ మేరే పాస్ హై.
|
Her book is with me.
|
| 17. |
వాళ్ల పుస్తకం నా దగ్గర లేదు.
|
उनकी किताब मेरे पास नहीं है।
ఉన్కీ కితాబ్ మేరే పాస్ నహీం హై.
|
Their book is not with me.
|
| 18. |
వీళ్ళ పుస్తకం మీ దగ్గర ఉందా?
|
क्या इनकी किताब आपके पास है?
క్యా ఇన్కీ కితాబ్ ఆప్కే పాస్ హై?
|
Is their book with you?
|
| 19. |
నా ఫోన్ నీ దగ్గర ఉందా?
|
क्या मेरा फ़ोन तुम्हारे पास है?
క్యా మేరా ఫోన్ తుమ్హారే పాస్ హై?
|
Is my phone with you?
|
3. ఇల్లు, ఫోన్ & వాహనాలు (Houses, Phones & Contrastive Possession)
| No. | తెలుగు వాక్యం (Telugu) | హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) | ఆంగ్ల అనువాదం (English) |
|---|---|---|---|
| 20. |
అది నా ఇల్లు.
|
वह मेरा घर है।
వహ్ మేరా ఘర్ హై.
|
That is my house.
|
| 21. |
అది నా ఇల్లు కాదు, నీ ఇల్లు.
|
वह मेरा घर नहीं है, तुम्हारा घर है।
వహ్ మేరా ఘర్ నహీం హై, తుమ్హారా ఘర్ హై.
|
That is not my house, it is your house.
|
| 22. |
అది నీ ఫోన్ కాదు, అతని ఫోన్.
|
वह तुम्हारा फ़ोन नहीं है, उसका फ़ोन है।
వహ్ తుమ్హారా ఫోన్ నహీం హై, ఉస్కా ఫోన్ హై.
|
That is not your phone, it is his phone.
|
| 23. |
అది అతని ఫోన్ కాదు, ఈమె ఫోన్.
|
वह उसका फ़ोन नहीं है, इसका फ़ोन है।
వహ్ ఉస్కా ఫోన్ నహీం హై, ఇస్కా ఫోన్ హై.
|
That is not his phone, it is her phone (this person's).
|
| 24. |
అది వాళ్ళ ఇల్లు. ఇది వీళ్ళ ఫోన్.
|
वह उनका घर है, यह इनका फ़ोन है।
వహ్ ఉన్కా ఘర్ హై, యహ్ ఇన్కా ఫోన్ హై.
|
That is their house. This is their phone.
|
| 25. |
నేను ఉన్నాను.
|
मैं हूँ।
మైం హూం.
|
I am present. / I exist.
|
| 26. |
నా ఫోను ఉంది.
|
मेरा फ़ोन है।
మేరా ఫోన్ హై.
|
My phone is there.
|
| 27. |
నా సోదరి హాస్టల్లో ఉంది.
|
मेरी बहन हॉस्टल में है।
మేరీ బహన్ హాస్టల్ మేం హై.
|
My sister is in the hostel.
|
| 28. |
అది అతని యొక్క ఇల్లు.
|
वह उसका घर है।
వహ్ ఉస్కా ఘర్ హై.
|
That is his house.
|
| 29. |
అది ఆమె ఇల్లు కాదు.
|
वह उसका घर नहीं है।
వహ్ ఉస్కా ఘర్ నహీం హై.
|
That is not her house.
|
| 30. |
ఇవి ఆమె యొక్క ఇళ్ళు.
|
ये उसके घर हैं।
యే ఉస్కే ఘర్ హైం.
|
These are her houses.
|
| 31. |
ఇది వాళ్ళ యొక్క ఇల్లు.
|
यह उनका घर है।
యహ్ ఉన్కా ఘర్ హై.
|
This is their house.
|
| 32. |
ఇది వీళ్ళ యొక్క ఇల్లు.
|
यह इनका घर है।
యహ్ ఇన్కా ఘర్ హై.
|
This is their house (these people's).
|
| 33. |
ఇది నా కారు.
|
यह मेरी गाड़ी है।
యహ్ మేరీ గాడీ హై.
|
This is my car.
|
| 34. |
అది నా బ్యాగ్.
|
वह मेरा बैग है।
వహ్ మేరా బ్యాగ్ హై.
|
That is my bag.
|
| 35. |
అది నా కారు కాదు, అతని కారు.
|
वह मेरी गाड़ी नहीं है, उसकी गाड़ी है।
వహ్ మేరీ గాడీ నహీం హై, ఉస్కీ గాడీ హై.
|
That is not my car, it is his car.
|
| 36. |
అది నీ కారు కాదా, అతని కారా?
|
क्या वह तुम्हारी गाड़ी नहीं है, उसकी गाड़ी है?
క్యా వహ్ తుమ్హారీ గాడీ నహీం హై, ఉస్కీ గాడీ హై?
|
Is that not your car, is it his car?
|
| 37. |
ఇది ఆమె కారు.
|
यह उसकी गाड़ी है।
యహ్ ఉస్కీ గాడీ హై.
|
This is her car.
|
| 38. |
ఇది వాళ్ల కారు.
|
यह उनकी गाड़ी है।
యహ్ ఉన్కీ గాడీ హై.
|
This is their car.
|
| 39. |
అతని యొక్క కారు పాతది.
|
उसकी गाड़ी पुरानी है।
ఉస్కీ గాడీ పురానీ హై.
|
His car is old.
|
| 40. |
వాళ్ళ యొక్క కారు కొత్తది.
|
उनकी गाड़ी नई है।
ఉన్కీ గాడీ నయీ హై.
|
Their car is new.
|
| 41. |
ఆమె కారు కొత్తది.
|
उसकी गाड़ी नई है।
ఉస్కీ గాడీ నయీ హై.
|
Her car is new.
|
4. కుటుంబ సంబంధాలు & గౌరవ ప్రయోగం (Family Relations & Respectful Usage)
| No. | తెలుగు వాక్యం (Telugu) | హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) | ఆంగ్ల అనువాదం (English) |
|---|---|---|---|
| 42. |
మహేష్ బాబు యొక్క భార్య నమ్రత.
|
महेश बाबू की पत्नी नम्रता हैं।
మహేష్ బాబు కీ పత్నీ నమ్రతా హైం.
|
Mahesh Babu's wife is Namrata.
|
| 43. |
మహేష్ బాబు యొక్క కొడుకు గౌతమ్.
|
महेश बाबू का बेटा गौतम है।
మహేష్ బాబు కా బేటా గౌతమ్ హై.
|
Mahesh Babu's son is Gautam.
|
| 44. |
మహేష్ బాబు యొక్క కూతురు సితార.
|
महेश बाबू की बेटी सितारा है।
మహేష్ బాబు కీ బేటీ సితారా హై.
|
Mahesh Babu's daughter is Sitara.
|
| 45. |
మహేష్ బాబు యొక్క తండ్రి కృష్ణ.
|
महेश बाबू के पिताजी कृष्णा हैं।
మహేష్ బాబు కే పితాజీ కృష్ణా హైం.
|
Mahesh Babu's father is Krishna.
|
| 46. |
మహేష్ బాబు యొక్క తల్లి అన్నపూర్ణ.
|
महेश बाबू की माताजी अन्नपूर्णा हैं।
మహేష్ బాబు కీ మాతాజీ అన్నపూర్ణా హైం.
|
Mahesh Babu's mother is Annapurna.
|
| 47. |
అతని యొక్క భార్య నమ్రత.
|
उसकी पत्नी नम्रता हैं।
ఉస్కీ పత్నీ నమ్రతా హైం.
|
His wife is Namrata.
|
| 48. |
అతని యొక్క తండ్రి కృష్ణా.
|
उसके पिताजी कृष्णा हैं।
ఉస్కే పితాజీ కృష్ణా హైం.
|
His father is Krishna.
|
| 49. |
అతని యొక్క తల్లి అన్నపూర్ణ.
|
उनकी माताजी अन्नपूर्णा हैं।
ఉన్కీ మాతాజీ అన్నపూర్ణా హైం.
|
His mother is Annapurna.
|
| 50. |
అతని యొక్క కూతురు సితారా.
|
उसकी बेटी सितारा है।
ఉస్కీ బేటీ సితారా హై.
|
His daughter is Sitara.
|
| 51. |
అతని యొక్క కొడుకు గౌతమ్.
|
उसका बेटा गौतम है।
ఉస్కా బేటా గౌతమ్ హై.
|
His son is Gautam.
|
| 52. |
రామ్ చరణ్ చిరంజీవి యొక్క కొడుకు.
|
रामचरण चिरंजीवी के बेटे हैं।
రామ్ చరణ్ చిరంజీవి కే బేటే హైం.
|
Ram Charan is Chiranjeevi's son.
|
| 53. |
సుస్మిత చిరంజీవి యొక్క కూతురు.
|
सुष्मिता चिरंजीवी की बेटी हैं।
సుష్మితా చిరంజీవి కీ బేటీ హైం.
|
Sushmita is Chiranjeevi's daughter.
|
| 54. |
వెంకట్రావు గారు చిరంజీవి యొక్క తండ్రి.
|
वेंकटराव जी चिरंजीवी के पिताजी हैं।
వెంకట్‌రావ్ జీ చిరంజీవి కే పితాజీ హైం.
|
Venkat Rao ji is Chiranjeevi's father.
|
| 55. |
అంజనీ దేవి గారు చిరంజీవి యొక్క తల్లి.
|
अंजनी देवी जी चिरंजीवी जी की माँ हैं।
అంజనీ దేవీ జీ చిరంజీవి జీ కీ మామ్ హైం.
|
Anjana Devi ji is Chiranjeevi ji's mother.
|
| 56. |
చిరంజీవి గారు, అంజనీ దేవి యొక్క కొడుకు.
|
चिरंजीवी जी अंजनी देवी के बेटे हैं।
చిరంజీవి జీ అంజనీ దేవీ కే బేటే హైం.
|
Chiranjeevi ji is Anjana Devi's son.
|
5. కుటుంబ సభ్యుల దినచర్యలు & అలవాట్లు (Family Members' Habits & Routines)
| No. | తెలుగు వాక్యం (Telugu) | హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) | ఆంగ్ల అనువాదం (English) |
|---|---|---|---|
| 57. |
నా కొడుకు టిఫిన్ తింటాడు.
|
मेरा बेटा नाश्ता करता है।
మేరా బేటా నాశ్తా కర్తా హై.
|
My son eats breakfast.
|
| 58. |
నా కూతురు టీ త్రాగదు.
|
मेरी बेटी चाय नहीं पीती है।
మేరీ బేటీ చాయ్ నహీం పీతీ హై.
|
My daughter does not drink tea.
|
| 59. |
మా నాన్నగారు పేపర్ చదువుతారు.
|
मेरे पिताजी अख़बार पढ़ते हैं।
మేరే పితాజీ అఖ్‌బార్ పఢ్తే హైం.
|
My father reads the newspaper.
|
| 60. |
మా అమ్మ వంట చేస్తుంది.
|
मेरी माँ खाना बनाती हैं।
మేరీ మామ్ ఖానా బనాతీ హైం.
|
My mother cooks food.
|
| 61. |
నా సోదరుడు క్రికెట్ ఆడతాడు.
|
मेरा भाई क्रिकेट खेलता है।
మేరా భాయీ క్రికెట్ ఖేల్తా హై.
|
My brother plays cricket.
|
| 62. |
నా సోదరి స్కూల్కి వెళ్తుంది.
|
मेरी बहन स्कूल जाती है।
మేరీ బహన్ స్కూల్ జాతీ హై.
|
My sister goes to school.
|
| 63. |
నా సోదరులు క్రికెట్ ఆడతారు.
|
मेरे भाई क्रिकेट खेलते हैं।
మేరే భాయీ క్రికెట్ ఖేల్తే హైం.
|
My brothers play cricket.
|
| 64. |
నా సోదరీమణులు క్రికెట్ ఆడతారు.
|
मेरी बहनें क्रिकेट खेलती हैं।
మేరీ బహ్నేం క్రికెట్ ఖేల్తీ హైం.
|
My sisters play cricket.
|
6. పేర్లు పరిచయం చేసుకోవడం & ప్రశ్నలు (Names & Introductions)
| No. | తెలుగు వాక్యం (Telugu) | హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) | ఆంగ్ల అనువాదం (English) |
|---|---|---|---|
| 65. |
నా పేరు విజయ్ కుమార్.
|
मेरा नाम विजय कुमार है।
మేరా నామ్ విజయ్ కుమార్ హై.
|
My name is Vijay Kumar.
|
| 66. |
నా పేరు శాంతి.
|
मेरा नाम शांति है।
మేరా నామ్ శాంతి హై.
|
My name is Shanti.
|
| 67. |
నీ పేరు విజయ్ కుమార్.
|
तुम्हारा नाम विजय कुमार है।
తుమ్హారా నామ్ విజయ్ కుమార్ హై.
|
Your name is Vijay Kumar.
|
| 68. |
తమరి పేరు విజయ్ కుమార్.
|
आपका नाम विजय कुमार है।
ఆప్కా నామ్ విజయ్ కుమార్ హై.
|
Your name is Vijay Kumar (Respectful).
|
| 69. |
అతని పేరు విజయ్ కుమార్.
|
उसका नाम विजय कुमार है।
ఉస్కా నామ్ విజయ్ కుమార్ హై.
|
His name is Vijay Kumar.
|
| 70. |
ఆమె పేరు శాంతి.
|
उसका नाम शांति है।
ఉస్కా నామ్ శాంతి హై.
|
Her name is Shanti.
|
| 71. |
వారి పేరు ఏమిటి?
|
उनका नाम क्या है?
ఉన్కా నామ్ క్యా హై?
|
What is their / his / her name (Respectful)?
|
| 72. |
వీరి పేరు ఏమిటి?
|
इनका नाम क्या है?
ఇన్కా నామ్ క్యా హై?
|
What is this person's name?
|
| 73. |
మా పేర్లు ఏమిటి?
|
हमारे नाम क्या हैं?
హమారే నామ్ క్యా హైం?
|
What are our names?
|
| 74. |
ఆయన పేరు విజయ్ కుమార్ కాదు, మోహన్.
|
उनका नाम विजय कुमार नहीं है, मोहन है।
ఉన్కా నామ్ విజయ్ కుమార్ నహీం హై, మోహన్ హై.
|
His name is not Vijay Kumar, it is Mohan.
|
7. ప్రత్యేక ప్రయోగాలు & నొక్కి చెప్పే సందర్భాలు (Special Emphatic Possession)
| No. | తెలుగు వాక్యం (Telugu) | హిందీ వాక్యం & ఉచ్చారణ (Hindi & Transliteration) | ఆంగ్ల అనువాదం (English) |
|---|---|---|---|
| 75. |
పెళ్లి కొడుకు ఇతనే. షర్ట్ ఇతనిది కాదు.
|
दूल्हा यही है, शर्ट इसकी नहीं है।
దూల్హా యహీ హై, షర్ట్ ఇస్కీ నహీం హై.
|
The groom is this person only, but the shirt is not his.
|
| 76. |
పెళ్లి కొడుకు ఇతనే. షర్ట్ నాది.
|
दूल्हा यही है, शर्ट मेरी है।
దూల్హా యహీ హై, షర్ట్ మేరీ హై.
|
The groom is this person only, but the shirt is mine.
|
| 77. |
పెళ్లి కొడుకు ఇతనే. షర్ట్ కూడా ఇతనిదే.
|
दूल्हा यही है, शर्ट भी इसी की है।
దూల్హా యహీ హై, షర్ట్ భీ ఇసీ కీ హై.
|
The groom is this person only, and the shirt also belongs to him.
|
| 78. |
ఈ ఇల్లు మా నాన్నగారిది.
|
यह घर मेरे पिताजी का है।
యహ్ ఘర్ మేరే పితాజీ కా హై.
|
This house belongs to my father.
|
| 79. |
ఈ చీర మా అమ్మది.
|
यह साड़ी मेरी माँ की है।
యహ్ సాడీ మేరీ మామ్ కీ హై.
|
This saree belongs to my mother.
|
🎯 VRR TUTORIALS - Spoken Hindi, English & Tamil Online Training
WhatsApp / Call: 7901339977 | వ్యాకరణంపై పట్టు సాధించి సూటిగా, స్పష్టంగా హిందీ మాట్లాడండి!
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)