సమయాలు - ప్రదేశాల మార్పులు
వివిధ కాలాల్లో (Tenses) ఉనికిని తెలపడం
मैं अभी घर पर हूँ।
(Mai abhi ghar par hoon.)
తెలుగు: నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను.
English: I am at home right now.
मैं कल ऑफ़िस में थी (या था)।
(Mai kal office mein thi / tha.)
తెలుగు: నేను నిన్న ఆఫీసులో ఉన్నాను.
English: I was in the office yesterday.
मैं कल गुंटूर में हूँगी (या हूँगा)।
(Mai kal Guntur mein hoongi / hoonga.)
తెలుగు: నేను రేపు గుంటూరులో ఉంటాను.
English: I will be in Guntur tomorrow.
वह अभी ट्रेन में है।
(Vah abhi train mein hai.)
తెలుగు: అతను ఇప్పుడు ట్రైన్‌లో ఉన్నాడు.
English: He is on the train right now.
वह कल विजयवाड़ा में था।
(Vah kal Vijayawada mein tha.)
తెలుగు: అతను నిన్న విజయవాడలో ఉన్నాడు.
English: He was in Vijayawada yesterday.
वह कल चेन्नई में ऑफ़िस में होगा।
(Vah kal Chennai mein office mein hoga.)
తెలుగు: అతను రేపు చెన్నైలో ఆఫీసులో ఉంటాడు.
English: He will be in the office at Chennai tomorrow.
माँ अभी रसोईघर में है।
(Maa abhi rasoighar mein hai.)
తెలుగు: అమ్మ ఇప్పుడు వంటగదిలో ఉంది.
English: Mother is in the kitchen right now.
माँ कल इसी समय मंदिर में थी।
(Maa kal isi samay mandir mein thi.)
తెలుగు: అమ్మ నిన్న ఈ సమయానికి గుడిలో ఉండింది.
English: Mother was in the temple at this time yesterday.
वह कल इसी समय अपनी दोस्त के घर पर होगी।
(Vah kal isi samay apni dost ke ghar par hogi.)
తెలుగు: ఆమె రేపు ఈ సమయానికి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది.
English: She will be at her friend's house at this time tomorrow.
वे अब सिनेमा हॉल में हैं।
(Ve ab cinema hall mein hain.)
తెలుగు: వాళ్ళు ఇప్పుడు సినిమా హాల్‌లో ఉన్నారు.
English: They are in the cinema hall now.
वे कल इसी समय शादी में होंगे।
(Ve kal isi samay shaadi mein honge.)
తెలుగు: వాళ్ళు రేపు ఈ సమయానికి పెళ్లిలో ఉంటారు.
English: They will be at a wedding at this time tomorrow.
शायद आज बारिश होगी।
(Shayad aaj baarish hogi.)
తెలుగు: బహుశా ఈరోజు వర్షం పడొచ్చు.
English: Perhaps it will rain today.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)