Back

Present, Past & Future

Student Notes Correction: Time Travel Practice

ఈరోజు మనం ఒకే పరిస్థితిని వర్తమాన కాలంలో (Present), భూత కాలంలో (Past), మరియు భవిష్యత్ కాలంలో (Future) హిందీలో ఎలా చెబుతారో పరిశీలిద్దాం.

Group 1: मैं (I)

मैं घर में हूँ।

తెలుగు: నేను ఇంట్లో ఉన్నాను. (Present)

मैं कल घर पर थी / था।

తెలుగు: నేను నిన్న ఇంట్లో ఉన్నాను. (Past)

मैं कल घर पर हूँगी / हूँगा।

తెలుగు: నేను రేపు ఇంట్లో ఉంటాను. (Future)

Group 2: वह (He)

वह दफ़्तर में है।

తెలుగు: అతడు ఆఫీసులో ఉన్నాడు. (Present)

वह कल दफ़्तर में था।

తెలుగు: అతడు నిన్న ఆఫీసులో ఉన్నాడు. (Past)

वह कल दफ़्तर में होगा।

తెలుగు: అతడు రేపు ఆఫీసులో ఉంటాడు. (Future)

Group 3: वे (They)

वे परीक्षा कक्ष में हैं।

తెలుగు: వారు ఎగ్జామ్ హాల్లో ఉన్నారు. (Present)

वे कल मैदान में थे।

తెలుగు: వారు నిన్న మైదానంలో ఉన్నారు. (Past)

वे कल एयरपोर्ट में होंगे।

తెలుగు: వారు రేపు ఎయిర్పోర్ట్లో ఉంటారు. (Future)

Group 4: तुम (You)

तुम कहाँ हो?

తెలుగు: నువ్వు ఎక్కడ ఉన్నావు? (Present)

तुम कल कहाँ थे?

తెలుగు: నువ్వు నిన్న ఎక్కడ ఉన్నావు? (Past)

तुम कल कहाँ होगे?

తెలుగు: నువ్వు రేపు ఎక్కడ ఉంటావు? (Future)

Group 5: मेरे पति (My husband)

मेरे पति दफ़्तर में हैं।

తెలుగు: మా వారు ఆఫీస్లో ఉన్నారు. (Present)

मेरे पति कल घर पर थे।

తెలుగు: మా వారు నిన్న ఇంట్లో ఉన్నారు. (Past)

मेरे पति कल मीटिंग में होंगे।

తెలుగు: మా వారు రేపు మీటింగ్లో ఉంటారు. (Future)

Mixed Timeline Sentences

वे कल बाज़ार में थे, अब कुर्सी पर हैं। (Ve kal bazaar mein the, ab kursi par hain)

తెలుగు: వారు నిన్న మార్కెట్కి వెళ్లారు (మార్కెట్లో ఉంటిరి), ఇప్పుడు కుర్చీ మీద ఉన్నారు.

English: They were in the market yesterday, now they are on the chair.

मैं कल विजयवाड़ा में थी (या था), अब घर पर हूँ। (Mai kal Vijayawada mein thi, ab ghar par hoon)

తెలుగు: నేను నిన్న విజయవాడలో ఉన్నాను, ఇప్పుడు ఇంట్లో ఉన్నాను.

English: I was in Vijayawada yesterday, now I am at home.

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!