Past Perfect Continuous Tense (గతంలో కొంత సమయం పాటు జరిగిన పనులు)
గతంలో ఒక సమయంలో మొదలై, గతంలోనే కొంత సమయం పాటు కంటిన్యూగా జరిగి, పూర్తయిన పనులను చెప్పడానికి Past Perfect Continuous Tense ఉపయోగిస్తాం. ఇందులో కూడా 'సమయం' (ఉదా: నిన్న ఉదయం నుండి, రెండు గంటల పాటు) చాలా ముఖ్యం.
Sentence Structure (వాక్య నిర్మాణం):
English: Subject + had been + V1+ing + Object + since/for + Time
- అన్ని Subjects (I, We, You, They, He, She, It) కి had been వస్తుంది.
- కచ్చితమైన సమయం (Point of time) కి since, సమయ వ్యవధి (Period of time) కి for వాడాలి.
Hindi: Subject + Time (సమయం) + से (నుండి) + Verb (ధాతువు) + रहा / रहे / रही + था / थे / थी
- హిందీలో since లేదా for కి బదులుగా సమయం పక్కన 'से' (సే) అని వాడతాము. (ఉదా: कल से - నిన్నటి నుండి).
- మిగతా వాక్య నిర్మాణం అంతా Past Continuous Tense లాగే ఉంటుంది. (मैं... रहा था, वह... रहा था వగైరా).
Practice Sentences (ప్రాక్టీస్ వాక్యాలు)
కింద ఉన్న వాక్యాలను చదువుతూ ప్రాక్టీస్ చేయండి. (గమనిక: హిందీ వాక్యాలు అన్నీ పురుష లింగం (Masculine) లో ఇవ్వబడ్డాయి. మీరు స్త్రీ అయితే 'रहा/रहे' బదులు 'रही' మరియు 'था/थे' బదులు 'थी' వాడుకోండి).
|
Telugu: నేను నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు చదువుతూ ఉన్నాను.
|
Hindi: मैं कल सुबह से शाम तक पढ़ रहा था।
(Main kal subah se shaam tak padh raha tha)
English: I had been studying from morning to evening yesterday.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: వాళ్ళు పోయిన శనివారం నుండి ఈ శనివారం వరకు వ్రతం చేస్తూ ఉన్నారు.
|
Hindi: वे पिछले शनिवार से इस शनिवार तक व्रत कर रहे थे।
(Ve pichhle shanivaar se is shanivaar tak vrat kar rahe the)
English: They had been fasting from last Saturday to this Saturday.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: మేము 2015 నుండి 2020 వరకు ఢిల్లీలో ఉంటూ ఉన్నాము.
|
Hindi: हम 2015 से 2020 तक दिल्ली में रह रहे थे।
(Ham 2015 se 2020 tak delhi mein rah rahe the)
English: We had been living in Delhi from 2015 to 2020.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: నువ్వు నిన్న ఉదయం నుండి అతని కోసం ఎదురుచూస్తూ ఉన్నావా?
|
Hindi: क्या तुम कल सुबह से उसका इंतज़ार कर रहे थे?
(Kya tum kal subah se uska intazaar kar rahe the?)
English: Had you been waiting for him since yesterday morning?
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: అతను ఉదయం నుండి నిన్న ఆడుకుంటూ ఉన్నాడు.
|
Hindi: वह कल सुबह से खेल रहा था।
(Vah kal subah se khel raha tha)
English: He had been playing since morning yesterday.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: ఆమె నిన్న ఉదయం నుండి వంట చేస్తూ ఉండింది.
|
Hindi: वह कल सुबह से खाना बना रही थी।
(Vah kal subah se khaana bana rahi thi)
English: She had been cooking since morning yesterday.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: వాళ్ళు నిన్న రెండు గంటల సేపు టీవీ చూస్తూ ఉన్నారు.
|
Hindi: वे कल दो घंटे से टीवी देख रहे थे।
(Ve kal do ghante se tv dekh rahe the)
English: They had been watching TV for two hours yesterday.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: నేను నిన్న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు టీవీ చూస్తూ ఉన్నాను.
|
Hindi: मैं कल सुबह 10:00 बजे से दोपहर 2:00 बजे तक टीवी देख रहा था।
(Main kal subah 10 baje se dopahar 2 baje tak tv dekh raha tha)
English: I had been watching TV from 10:00 AM to 2:00 PM yesterday.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: మేము నిన్న మధ్యాహ్నం నుండి ప్రయాణం చేస్తూ ఉన్నాము.
|
Hindi: हम कल दोपहर से सफर कर रहे थे।
(Ham kal dopahar se safar kar rahe the)
English: We had been travelling since yesterday afternoon.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: మీరు నిన్న ఉదయం నుండి ఎక్కడ పని చేస్తూ ఉన్నారు?
|
Hindi: आप कल सुबह से कहाँ काम कर रहे थे?
(Aap kal subah se kahaan kaam kar rahe the?)
English: Where had you been working since yesterday morning?
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: నిన్న ఉదయం నుండి వర్షం పడుతూ ఉండింది.
|
Hindi: कल सुबह से बारिश हो रही थी।
(Kal subah se baarish ho rahi thi)
English: It had been raining since yesterday morning.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: అతను నిన్న రెండు గంటల పాటు ఏడుస్తూ ఉన్నాడు.
|
Hindi: वह कल दो घंटे तक रो रहा था।
(Vah kal do ghante tak ro raha tha)
English: He had been crying for two hours yesterday.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: ఆమె నిన్న ఉదయం నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండింది.
|
Hindi: वह कल सुबह से अंग्रेजी सीख रही थी।
(Vah kal subah se angrezee seekh rahi thi)
English: She had been learning English since yesterday morning.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడే ఆడుకుంటూ ఉండేవారు.
|
Hindi: वे बचपन में यहीं खेलते रहते थे।
(Ve bachpan mein yaheen khelte rahte the)
English: They had been playing here during their childhood.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: నేను నిన్న అరగంట సేపు నీకు ఫోన్ చేస్తూ ఉన్నాను.
|
Hindi: मैं कल आधे घंटे से तुम्हें फोन कर रहा था।
(Main kal aadhe ghante se tumhen phone kar raha tha)
English: I had been calling you for half an hour yesterday.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: మీరు నిన్న ఉదయం నుండి ఏం వెతుకుతూ ఉన్నారు?
|
Hindi: आप कल सुबह से क्या ढूंढ रहे थे?
(Aap kal subah se kya dhoondh rahe the?)
English: What had you been searching for since yesterday morning?
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: అతను నిన్న రోజంతా పని చేస్తూ ఉన్నాడు.
|
Hindi: वह कल दिन भर काम कर रहा था।
(Vah kal din bhar kaam kar raha tha)
English: He had been working all day yesterday.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: ఆమె నిన్న రాత్రి నుండి పాటలు వింటూ ఉండింది.
|
Hindi: वह कल रात से गाने सुन रही थी।
(Vah kal raat se gaane sun rahi thi)
English: She had been listening to songs since last night.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: వాళ్ళు నిన్న గంటసేపు మాట్లాడుతూ ఉన్నారు.
|
Hindi: वे कल एक घंटे से बात कर रहे थे।
(Ve kal ek ghante se baat kar rahe the)
English: They had been talking for an hour yesterday.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: నేను నిన్న ఉదయం నుండి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను.
|
Hindi: मैं कल सुबह से अभ्यास कर रहा था।
(Main kal subah se abhyaas kar raha tha)
English: I had been practicing since yesterday morning.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: మీరు నిన్న రెండు రోజుల పాటు ఎక్కడ ఉంటూ ఉన్నారు?
|
Hindi: आप कल दो दिन तक कहाँ रह रहे थे?
(Aap kal do din tak kahaan rah rahe the?)
English: Where had you been staying for two days yesterday?
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: అతను నిన్న ఉదయం నుండి నిద్రపోతూ ఉన్నాడు.
|
Hindi: वह कल सुबह से सो रहा था।
(Vah kal subah se so raha tha)
English: He had been sleeping since morning yesterday.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: ఆమె లాస్ట్ ఇయర్ డాన్స్ నేర్చుకుంటూ ఉండింది.
|
Hindi: वह पिछले साल नाच सीख रही थी।
(Vah pichhle saal naach seekh rahi thi)
English: She had been learning dance last year.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: వాళ్ళు నిన్న పది నిమిషాల పాటు అరుస్తూ ఉన్నారు.
|
Hindi: वे कल दस मिनट तक चिल्ला रहे थे।
(Ve kal das minute tak chilla rahe the)
English: They had been shouting for ten minutes yesterday.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
|
Telugu: నేను నిన్నటి నుండి దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాను.
|
Hindi: मैं कल से इसके बारे में सोच रहा था।
(Main kal se iske baare mein soch raha tha)
English: I had been thinking about this since yesterday.
🎯 Spoken Hindi, English, Tamil online classes available 7901339977
|
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)