आने के लिए।
తెలుగు: రావడానికి / రమ్మని.
English: To come / Ask to come.
जाने के लिए।
తెలుగు: వెళ్లడానికి / వెళ్ళమని.
English: To go / Ask to go.
खाने के लिए।
తెలుగు: తినటానికి / తినమని.
English: To eat / Ask to eat.
सो जाने के लिए।
తెలుగు: నిద్రపోవడానికి / నిద్ర పొమ్మని.
English: To sleep / Ask to sleep.
लिखने के लिए।
తెలుగు: రాయటానికి / వ్రాయమని.
English: To write / Ask to write.
पढ़ने के लिए।
తెలుగు: చదవటానికి / చదవమని.
English: To read / Ask to read.
आने के लिए समय नहीं है।
తెలుగు: రావడానికి టైం లేదు.
English: There is no time to come.
आने के लिए समय है क्या?
తెలుగు: రావడానికి టైం ఉందా?
English: Is there time to come?
जाने के लिए गाड़ी नहीं है।
తెలుగు: వెళ్ళటానికి బండి లేదు.
English: There is no vehicle to go.
खाने के लिए कुछ नहीं है।
తెలుగు: తినడానికి ఏమీ లేదు.
English: There is nothing to eat.
सो जाने के लिए समय नहीं है।
తెలుగు: నిద్రపోవడానికి టైం లేదు.
English: There is no time to sleep.
क्या लिखने के लिए कलम है?
తెలుగు: రాయడానికి పెన్ ఉందా?
English: Is there a pen to write?
क्या पढ़ने के लिए कुछ किताब है?
తెలుగు: చదవడానికి ఏదైనా పుస్తకం ఉందా?
English: Is there any book to read?
आने के लिए बोलो।
తెలుగు: రమ్మని చెప్పు.
English: Tell to come.
उसे वहां जाने के लिए मत कहो।
తెలుగు: అతనిని అక్కడికి వెళ్ళమని చెప్పొద్దు.
English: Don't tell him to go there.
बच्चों को खाना खाने के लिए बुलाओ।
తెలుగు: పిల్లల్ని భోజనం తినమని పిలువు.
English: Call the children to eat food.
पढ़ने के लिए बोलने दो।
తెలుగు: చదవమని చెప్పనివ్వు.
English: Let (me/them) tell to read.
ना खेलने के लिए बोलो।
తెలుగు: ఆడుకోవద్దని చెప్పు.
English: Tell not to play.
गृह कार्य लिखने के लिए बोलो।
తెలుగు: హోంవర్క్ రాయమని చెప్పు.
English: Tell to write homework.
जल्दी जाने के लिए बोलिए।
తెలుగు: త్వరగా వెళ్ళమని చెప్పండి.
English: Please tell to go quickly.
पानी पीने के लिए रुको।
తెలుగు: నీళ్లు తాగడానికి ఆగు.
English: Stop to drink water.
सामान खरीदने के लिए बाजार जाओ।
తెలుగు: సామాన్లు కొనడానికి మార్కెట్‌కి వెళ్ళు.
English: Go to the market to buy groceries.
बात करने के लिए समय निकालो।
తెలుగు: మాట్లాడటానికి సమయం కేటాయించు.
English: Make time to talk.
अंग्रेजी सीखने के लिए अभ्यास करो।
తెలుగు: ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయి.
English: Practice to learn English.
मदद करने के लिए धन्यवाद।
తెలుగు: సహాయం చేయడానికి ముందుకొచ్చినందుకు ధన్యవాదాలు.
English: Thank you for helping.
Share & Earn Wallet Points!
Share this blog with your unique referral link. For every person who registers through your link, you get 35 Points in your wallet which can be used for concession in VRR Tutorials courses!
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)