यह जिसकी किताब है वे आकर ले जाइए।
తెలుగు: ఇది ఎవరి పుస్తకమో వాళ్ళు వచ్చి తీసుకెళ్లండి.
English: Whose book this is, they should come and take it.
ये जिसके कपड़े हैं वे ही धो लीजिए।
తెలుగు: ఈ బట్టలు ఎవరివో వాళ్లే ఉతుక్కోండి.
English: Whose clothes these are, they themselves should wash them.
आपने जिसको बुलाया, वे आए हैं।
తెలుగు: మీరు ఎవరినైతే పిలిచారో వాళ్ళు వచ్చారు.
English: The people you called have arrived.
मैं जिसको जायदाद दूंगा उनको यह जिम्मेदारी लेनी चाहिए।
తెలుగు: నేను ఎవరికైతే ఆస్తిస్తానో వాళ్లు ఈ బాధ్యత తీసుకోవాలి.
English: Whomever I give the property to, must take this responsibility.
मैंने जिसके लिए यह संपत्ति कमाई वे मुझे नहीं समझ रहे हैं।
తెలుగు: నేను ఎవరి కోసం అయితే ఈ ఆస్తి సంపాదించానో వాళ్లే నన్ను అర్థం చేసుకోవట్లేదు.
English: Those for whom I earned this wealth are not understanding me.
जिसके लिए मैं कमा रहा हूं वे मेरे पैसे नहीं चाहिए कह रहे हैं।
తెలుగు: నేను ఎవరి కోసం అయితే సంపాదిస్తున్నానో వారికి నా డబ్బు వద్దట.
English: Those for whom I am earning say they don't want my money.
जिसका बैग खो गया था, वह मुझे मिल गया है।
తెలుగు: ఎవరి బ్యాగ్ అయితే పోయిందో, అది నాకు దొరికింది.
English: I have found the bag of the person who lost it.
जिसका जन्मदिन है, वह केक काटेगा।
తెలుగు: ఎవరి పుట్టినరోజో, వాళ్లే కేక్ కట్ చేస్తారు.
English: Whoever's birthday it is, will cut the cake.
जिसकी लाठी, उसकी भैंस।
తెలుగు: ఎవరి లాఠీ అయితే, వాళ్ళదే బర్రె (బలవంతుడిదే రాజ్యం).
English: Might is right.
जिसका काम है, उसी को करना चाहिए।
తెలుగు: ఎవరి పనైతే, వాళ్ళే చేయాలి.
English: Whoever's job it is, they should do it.
जिसको पैसा चाहिए, वह बैंक जाए।
తెలుగు: ఎవరికి డబ్బు కావాలో, వాళ్ళు బ్యాంకుకి వెళ్లాలి.
English: Whoever needs money, should go to the bank.
जिसको मैं चाहता हूं, वह मुझसे बात नहीं करती।
తెలుగు: నేను ఎవరినైతే ఇష్టపడుతున్నానో, ఆమె నాతో మాట్లాడదు.
English: The one whom I like, doesn't talk to me.
तुम जिसको ढूंढ रहे हो, वह यहां नहीं है।
తెలుగు: నువ్వు ఎవరినైతే వెతుకుతున్నావో, అతను ఇక్కడ లేడు.
English: The one whom you are looking for, is not here.
जिसको हिंदी नहीं आती, वह यह क्लास सुने।
తెలుగు: ఎవరికైతే హిందీ రాదో, వాళ్ళు ఈ క్లాస్ వినండి.
English: Whoever does not know Hindi, should listen to this class.
जिसके लिए तुमने इतनी मेहनत की, वह काम हो गया।
తెలుగు: దేనికోసమైతే నువ్వు ఇంత కష్టపడ్డావో, ఆ పని అయిపోయింది.
English: The work for which you worked so hard, is done.
जिसके लिए तुम रो रहे हो, वह तुम्हें भूल गया है।
తెలుగు: నువ్వు ఎవరి కోసం అయితే ఏడుస్తున్నావో, వాళ్ళు నిన్ను మర్చిపోయారు.
English: The one for whom you are crying, has forgotten you.
जिसका नाम मैं पुकारूंगा, वही अंदर आएगा।
తెలుగు: నేను ఎవరి పేరు అయితే పిలుస్తానో, వాళ్ళే లోపలికి వస్తారు.
English: Only the person whose name I call will come inside.
जिसका कोई नहीं होता, उसका भगवान होता है।
తెలుగు: ఎవరూ లేని వాళ్లకు, దేవుడు ఉంటాడు.
English: God is for those who have no one.
जिसको भूख लगी है, वह खाना खा ले।
తెలుగు: ఎవరికైతే ఆకలిగా ఉందో, వాళ్ళు భోజనం చేయండి.
English: Whoever is hungry, can eat food.
जिसको नींद आ रही है, वह सो सकता है।
తెలుగు: ఎవరికైతే నిద్రవస్తుందో, వాళ్ళు పడుకోవచ్చు.
English: Whoever is feeling sleepy, can sleep.
जिसके लिए मैंने अपनी जान दांव पर लगा दी, उसने मुझे धोखा दिया।
తెలుగు: ఎవరి కోసం అయితే నా ప్రాణాల్ని పణంగా పెట్టానో, వాడు నన్ను మోసం చేశాడు.
English: The one for whom I risked my life, betrayed me.
जिसका यह पेन है, वह ले सकता है।
తెలుగు: ఎవరిదైతే ఈ పెన్నో, వాళ్ళు తీసుకోవచ్చు.
English: Whoever's pen this is, can take it.
जिसको मैंने पैसे दिए थे, वह वापस नहीं दे रहा।
తెలుగు: నేను ఎవరికైతే డబ్బులు ఇచ్చానో, వాడు తిరిగి ఇవ్వడం లేదు.
English: The person whom I gave the money to is not returning it.
जिसके लिए हम यहाँ आए हैं, वह व्यक्ति नहीं आया।
తెలుగు: మనం ఎవరికోసమైతే ఇక్కడికి వచ్చామో, ఆ వ్యక్తి రాలేదు.
English: The person for whom we came here hasn't arrived.
जिसका व्यवहार अच्छा होता है, सब उसे पसंद करते हैं।
తెలుగు: ఎవరి ప్రవర్తన బాగుంటుందో, అందరూ వాళ్ళను ఇష్టపడతారు.
English: Everyone likes the person whose behavior is good.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)