భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలకు (Joint Family) చాలా ప్రాధాన్యత ఉంది. మన బంధువుల గురించి, వారి గురించి హిందీలో ఎలా మాట్లాడాలో ఇక్కడ కొన్ని వాక్యాలు చూద్దాం.
| Hindi (హిందీ) | Pronunciation | Telugu (తెలుగు) | English |
|---|---|---|---|
मेरे पिताजी के चार भाई और तीन बहनें हैं। | Mere pitaji ke chaar bhai aur teen bahenein hain. | మా నాన్నగారికి నలుగురు అన్నదమ్ములు మరియు ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. | My father has four brothers and three sisters. |
मेरे पिताजी के भाई पहले गाँव में रहते थे, लेकिन अब शहर (सिटी) में रहते हैं। | Mere pitaji ke bhai pehle gaon mein rehte the, lekin ab shehar mein rehte hain. | మా నాన్నగారి అన్నదమ్ములు ఒకప్పుడు ఊర్లో ఉండేవారు, కానీ ఇప్పుడు సిటీలో ఉంటున్నారు. | My father's brothers used to live in the village, but now they live in the city. |
मेरी माँ के एक बड़े भाई और एक छोटे भाई हैं। | Meri maa ke ek bade bhai aur ek chhote bhai hain. | మా అమ్మగారికి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు ఉన్నారు. | My mother has one elder brother and one younger brother. |
उनकी दो बेटियाँ हैं। | Unki do betiyaan hain. | వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. | They have two daughters. |
यह मेरे ताऊजी का बेटा है। यह मेरा बड़ा भाई है। | Yeh mere taauji ka beta hai. Yeh mera bada bhai hai. | ఇతను మా పెద్దనాన్నగారు వాళ్ళ అబ్బాయి. నాకు అన్నయ్య అవుతాడు. | This is my elder uncle's son. He is my elder brother. |
उनकी बहू मेरी भाभी है। | Unki bahu meri bhabhi hai. | వాళ్ళ కోడలు నాకు వదిన అవుతుంది. | Their daughter-in-law is my sister-in-law. |
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)