Back

హిందీలో ప్రశ్నలు (Questions) అడగటం చాలా ముఖ్యం. ఈ పోస్ట్‌లో మనం వివిధ ప్రశ్నార్థక పదాలను అన్ని టెన్సెస్ (Tenses) లో ఎలా వాడాలో నేర్చుకుందాం.

आप किसको बुला रहे हैं?

(Aap kisko bula rahe hain?)

తెలుగు: మీరు ఎవరిని పిలుస్తున్నారు?

English: Whom are you calling? (Kisko - To whom/Whom)

आप किससे बात कर रहे हैं?

(Aap kisse baat kar rahe hain?)

తెలుగు: మీరు ఎవరితో మాట్లాడుతున్నారు?

English: With whom are you talking? (Kisse - With whom)

आपने पैसे किसमें रखे?

(Aapne paise kismein rakhe?)

తెలుగు: మీరు డబ్బులు ఎందులో పెట్టారు?

English: In what did you keep the money? (Kismein - In what)

आप किसपर गुस्सा हैं?

(Aap kispar gussa hain?)

తెలుగు: మీరు ఎవరిపై కోపంగా ఉన్నారు?

English: On whom are you angry? (Kispar - On whom)

यह उपहार किसके लिए है?

(Yah upahaar kiske liye hai?)

తెలుగు: ఈ బహుమతి ఎవరికోసం?

English: For whom is this gift? (Kiske liye - For whom)

वे इसके पहले वहाँ किस पर जाते थे?

(Ve iske pehle wahan kis par jaate the?)

తెలుగు: వాళ్ళు ఇంతకుముందు అక్కడికి దేనిపైన వెళ్లేవారు?

English: On what did they use to go there before?

आपने यह घर किस से खरीदा?

(Aapne yah ghar kis se kharida?)

తెలుగు: మీరు ఈ ఇల్లు ఎవరి నుండి కొన్నారు?

English: From whom did you buy this house?

यह घर किसके पास से खरीदा?

(Yah ghar kiske paas se kharida?)

తెలుగు: ఇల్లు ఎవరి దగ్గర కొన్నారు?

English: From whom did you buy the house?

आपने किसके साथ जाकर यह साड़ी खरीदी?

(Aapne kiske saath jaakar yah saree kharidi?)

తెలుగు: మీరు ఎవరితో పాటు వెళ్లి ఈ చీర కొన్నారు?

English: With whom did you go and buy this saree?

आपने साड़ी खरीदने के लिए किस से पूछा?

(Aapne saree kharidne ke liye kis se poochha?)

తెలుగు: మీరు చీర కొనమని ఎవరిని అడిగారు?

English: Whom did you ask to buy the saree?

आपने यह घर किसके लिए खरीदा?

(Aapne yah ghar kiske liye kharida?)

తెలుగు: మీరు ఈ ఇల్లు ఎవరికోసం కొన్నారు?

English: For whom did you buy this house?

Share & Earn Wallet Points!

Share this blog with your unique referral link. For every person who registers through your link, you get 35 Points in your wallet which can be used for concession in VRR Tutorials courses!

మీరు లాగిన్ అవ్వలేదు! (You are not logged in). మీ రిఫరల్ లింక్ (Referral Link) పొందడానికి దయచేసి Login / Register అవ్వండి. అప్పుడే మీకు ఫ్రీ క్లాసెస్ వస్తాయి.
WhatsApp Facebook

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?