Back

EN: Asking basic questions like "Who are you?", "What are you?", "Where are you?", and "How are you?" is essential for daily conversation. Let's see how these questions change when using the formal आप (Aap - You/Respect) and the informal तुम (Tum - You).

TE: రోజువారీ సంభాషణల్లో "మీరు ఎవరు?", "మీరు ఎక్కడ ఉన్నారు?", "ఎలా ఉన్నారు?" అని అడగడం చాలా ముఖ్యం. గౌరవంగా आप (ఆప్ - మీరు) వాడినప్పుడు మరియు సాధారణంగా तुम (తుమ్ - నువ్వు) వాడినప్పుడు ఈ ప్రశ్నలు ఎలా మారుతాయో చూద్దాం.

Using 'आप' (గౌరవం / మీరు / తమరు)

Hindi (హిందీ) Pronunciation Telugu (తెలుగు) English
आप क्या हैं?
Aap kya hain?
మీరు ఏమిటి? (వృత్తి)
What are you? (Profession)
हम कर्मचारी हैं।
Hum karmchaari hain.
మేము ఉద్యోగులం.
We are employees.
आप कौन हैं?
Aap kaun hain?
మీరు ఎవరు?
Who are you?
हम विमल हैं।
Hum Vimal hain.
మేము విమల్.
We are Vimal.
आप कहाँ हैं?
Aap kahan hain?
మీరు ఎక్కడ ఉన్నారు?
Where are you?
हम हैदराबाद में हैं।
Hum Hyderabad mein hain.
మేము హైదరాబాద్లో ఉన్నాము.
We are in Hyderabad.
आप कैसे हैं?
Aap kaise hain?
మీరు ఎలా ఉన్నారు?
How are you?
हम ठीक हैं।
Hum theek hain.
మేము బాగున్నాము.
We are fine.

Using 'तुम' (సాధారణంగా / నువ్వు)

Hindi (హిందీ) Pronunciation Telugu (తెలుగు) English
तुम क्या हो?
Tum kya ho?
నువ్వు ఏమిటి? (వృత్తి)
What are you?
मैं कर्मचारी हूँ।
Main karmchaari hoon.
నేను ఉద్యోగిని.
I am an employee.
तुम कौन हो?
Tum kaun ho?
నువ్వు ఎవరు?
Who are you?
मैं विमल हूँ।
Main Vimal hoon.
నేను విమల్ని.
I am Vimal.
तुम कहाँ हो?
Tum kahan ho?
నువ్వు ఎక్కడ ఉన్నావు?
Where are you?
मैं हैदराबाद में हूँ।
Main Hyderabad mein hoon.
నేను హైదరాబాద్లో ఉన్నాను.
I am in Hyderabad.
तुम कैसे हो?
Tum kaise ho?
నువ్వు ఎలా ఉన్నావు? (పుంలింగం - అబ్బాయితో)
How are you? (To a boy)
तुम कैसी हो?
Tum kaisi ho?
నువ్వు ఎలా ఉన్నావు? (స్త్రీలింగం - అమ్మాయితో)
How are you? (To a girl)

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!