Back

హిందీలో ప్రశ్నలు (Questions) అడగటం చాలా ముఖ్యం. ఈ పోస్ట్‌లో మనం వివిధ ప్రశ్నార్థక పదాలను అన్ని టెన్సెస్ (Tenses) లో ఎలా వాడాలో నేర్చుకుందాం.

यह किसका पेन है?

(Yah kiska pen hai?)

తెలుగు: ఇది ఎవరి పెన్?

English: Whose pen is this? (Present - Masculine Singular)

वे किसके जूते हैं?

(Ve kiske jute hain?)

తెలుగు: అవి ఎవరి బూట్లు?

English: Whose shoes are those? (Present - Masculine Plural)

यह किसकी किताब है?

(Yah kiski kitaab hai?)

తెలుగు: ఇది ఎవరి పుస్తకం?

English: Whose book is this? (Present - Feminine)

वह किसका घर था?

(Vah kiska ghar tha?)

తెలుగు: అది ఎవరి ఇల్లు?

English: Whose house was that? (Past)

आप किसकी कार इस्तेमाल करेंगे?

(Aap kiski car istemaal karenge?)

తెలుగు: మీరు ఎవరి కారును ఉపయోగిస్తారు?

English: Whose car will you use? (Future)

आपने किसका घर खरीदा?

(Aapne kiska ghar kharida?)

తెలుగు: మీరు ఎవరి ఇల్లు కొన్నారు?

English: Whose house did you buy?

आपने किसका घर खरीदा?

(Aapne kiska ghar kharida?)

తెలుగు: మీరు ఎవరి ఇల్లు కొన్నారు?

English: Whose house did you buy?

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!