Future & Probability (భవిష్యత్తు మరియు ఊహ)
Student Notes Correction: Future Tense & Probability Practice
ఈరోజు మనం భవిష్యత్తులో మనం లేదా ఇతరులు ఎక్కడ ఉంటారు అని చెప్పడానికి, అలాగే ఎక్కడ ఉన్నారో అని ఊహించి చెప్పడానికి (होगा, होगी, होंगे, रहूँगा) లను ఉపయోగించి విద్యార్థులు ప్రాక్టీస్ చేసిన నోట్స్ లోని కరెక్ట్ వాక్యాలను నేర్చుకుందాం.
मेरे पति दफ़्तर में होंगे। (Mere pati daftar mein honge)
తెలుగు: నా భర్త ఆఫీసు (కార్యాలయం) లో ఉంటారు.
English: My husband will be in the office.
मेरा बेटा कक्षा में होगा। (Mera beta kaksha mein hoga)
తెలుగు: నా కుమారుడు తరగతిలో ఉంటాడు.
English: My son will be in the classroom.
मेरे पिताजी घर पर होंगे। (Mere pitaji ghar par honge)
తెలుగు: మా నాన్నగారు ఇంట్లోనే ఉంటారు.
English: My father will be at home.
शायद पिताजी अभी गाँव में होंगे। (Shayad pitaji abhi gaon mein honge)
తెలుగు: బహుశా నాన్నగారు ఇప్పుడు గ్రామంలో ఉంటారు.
English: Maybe father is in the village right now.
सीता बाज़ार में होगी। (Seeta bazaar mein hogi)
తెలుగు: సీత మార్కెట్లో ఉంటుంది.
English: Seeta will be in the market.
शायद माताजी मंदिर में होंगी। (Shayad mataji mandir mein hongi)
తెలుగు: బహుశా అమ్మగారు గుడిలో ఉంటారు.
English: Maybe mother is in the temple.
आप कल कहाँ होंगे? (Aap kal kahan honge?)
తెలుగు: తమరు రేపు ఎక్కడ ఉంటారు?
English: Where will you be tomorrow?
वे इस समय शहर में होंगे। (Ve is samay shahar mein honge)
తెలుగు: వారు ఈ సమయంలో పట్టణంలో ఉంటారు.
English: They will be in the city at this time.
शायद इस समय मैं सिनेमा थियेटर में हूँगा। (Shayad is samay mai cinema theatre mein hunga)
తెలుగు: బహుశా ఈ సమయంలో నేను సినిమా థియేటర్లో ఉంటాను.
English: Maybe I will be in the cinema theatre at this time.
शायद वे इस समय तमिलनाडु में होंगे। (Shayad ve is samay Tamil Nadu mein honge)
తెలుగు: బహుశా వీళ్ళు ఈ సమయంలో తమిళనాడులో ఉంటారు.
English: Maybe they will be in Tamil Nadu at this time.
मैं भविष्य में अमीर रहूँगा। (Mai bhavishya mein ameer rahoonga)
తెలుగు: నేను భవిష్యత్తులో ధనవంతుడిగా ఉంటాను.
English: I will remain/be rich in the future.
रवि कल दफ़्तर में होगा। (Ravi kal daftar mein hoga)
తెలుగు: రవి రేపు ఆఫీసులో ఉంటాడు.
English: Ravi will be in the office tomorrow.
सीता कल रसोईघर में होगी। (Seeta kal rasoighar mein hogi)
తెలుగు: సీత రేపు వంటగదిలో ఉంటుంది.
English: Seeta will be in the kitchen tomorrow.
मैं कल इस समय दुकान में रहूँगा। (Mai kal is samay dukaan mein rahoonga)
తెలుగు: నేను రేపు ఈ సమయానికి దుకాణంలో ఉంటాను.
English: I will be in the shop at this time tomorrow.
वे खुश रहेंगे। (Ve khush rahenge)
తెలుగు: వారు సంతోషంగా ఉంటారు.
English: They will remain/be happy.
वह बीमार रहेगा। (Vah beemar rahega)
తెలుగు: అతను జబ్బుతో ఉంటాడు (బాధపడతాడు).
English: He will be sick.
Share & Earn Wallet Points!
Share this blog with your unique referral link. For every person who registers through your link, you get 35 Points in your wallet which can be used for concession in VRR Tutorials courses!
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)