Back

హిందీ గ్రామర్ లో का, के, की (Ka, Ke, Ki) అనేవి చాలా ముఖ్యమైనవి. ఇవి తెలుగులో "యొక్క" అని అర్థం వస్తాయి. బంధుత్వాలు చెప్పేటప్పుడు వీటిని ఎలా వాడాలో గమనించండి.

Hindi (హిందీ) Pronunciation Telugu (తెలుగు) English
उनकी दो बहुएँ हैं।
Unki do bahuein hain.
వారికి ఇద్దరు కోడళ్లు ఉన్నారు.
They have two daughters-in-law.
उनके चार पोते और दो पोतियाँ हैं।
Unke chaar pote aur do potiyaan hain.
ఆయనకు నలుగురు మనవళ్లు, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు.
He has four grandsons and two granddaughters.
उनका बेटा राम और बहू सीता है।
Unka beta Ram aur bahu Sita hai.
అతని కొడుకు రామ్ మరియు కోడలు సీత.
His son is Ram and daughter-in-law is Sita.
वे दोनों बहनोई और साला हैं।
Ve dono bahnoi aur saala hain.
వాళ్లిద్దరూ బావ-బావమరుదులు.
They both are brothers-in-law.
सीता और गीता देवरानी-जेठानी हैं।
Sita aur Geeta devrani-jethani hain.
సీత, గీత ఇద్దరూ తోడికోడళ్లు.
Sita and Geeta are sisters-in-law.
यह मेरे दामाद का दोस्त है।
Yeh mere damaad ka dost hai.
ఇతను నా అల్లుడి యొక్క స్నేహితుడు.
This is my son-in-law's friend.
वह मेरी बहन का दोस्त है।
Vah meri behen ka dost hai.
అతను నా చెల్లెలి స్నేహితుడు.
He is my sister's friend.

What else do you want to learn?

మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)

Discussion & Doubts

No comments yet. Be the first to ask a question!

Admin Support
Hello! I am here to guide you. How can I help you today?

Practice Mode

Ready to Test Yourself?

Choose what you want to guess!