మన దైనందిన జీవితంలో సర్వసాధారణంగా ఉపయోగించే కొన్ని సులభమైన హిందీ వాక్యాలను ఇప్పుడు చూద్దాం.
Daily Routine & Simple Sentences in Hindi (సాధారణ రోజువారీ వాక్యాలు)
1. मेरा नाम चन्द्रमणी है।
(Mera naam Chandramani hai.)
తెలుగు: నా యొక్క పేరు చంద్రమణి.
English: My name is Chandramani.
2. मेरी माताजी घर में हैं।
(Meri mataji ghar mein hain.)
తెలుగు: నా యొక్క అమ్మగారు ఇంట్లో ఉన్నారు.
English: My mother is at home.
3. मेरे पिताजी बाज़ार जा रहे हैं।
(Mere pitaji bazaar ja rahe hain.)
తెలుగు: నా యొక్క తండ్రిగారు మార్కెట్ కి వెళ్తున్నారు.
English: My father is going to the market.
4. तुम्हारा नाम क्या है?
(Tumhara naam kya hai?)
తెలుగు: నీ యొక్క పేరు ఏమిటి?
English: What is your name?
5. मेरा नाम रमेश है।
(Mera naam Ramesh hai.)
తెలుగు: నా యొక్క పేరు రమేష్.
English: My name is Ramesh.
6. वह उसका भाई है।
(Vah uska bhai hai.)
తెలుగు: అతడు అతని సోదరుడు.
English: He is his brother.
7. मैं आपके लिए इंतज़ार कर रही हूँ।
(Main aapke liye intezar kar rahi hoon.)
తెలుగు: నేను మీకోసం ఎదురు చూస్తున్నాను (స్త్రీలింగం).
English: I am waiting for you (feminine).
8. मेरे पति का नाम क्या है?
(Mere pati ka naam kya hai?)
తెలుగు: నా యొక్క భర్త పేరు ఏమిటి?
English: What is my husband's name?
9. मेरे पति का नाम कुमार है।
(Mere pati ka naam Kumar hai.)
తెలుగు: నా యొక్క భర్త పేరు కుమార్.
English: My husband's name is Kumar.
10. हमारे लिए खाना बनाओ।
(Hamare liye khana banao.)
తెలుగు: మాకోసం భోజనం వండండి.
English: Cook food for us.
11. मुझे माफ़ करो।
(Mujhe maaf karo.)
తెలుగు: నన్ను క్షమించండి.
English: Forgive me.
12. मेज़ पर किताब नहीं है।
(Mez par kitab nahi hai.)
తెలుగు: బల్ల మీద పుస్తకం లేదు.
English: The book is not on the table.
13. उनके लिए एक चाय लाओ।
(Unke liye ek chai lao.)
తెలుగు: వారి కోసం ఒక టీ తీసుకురండి.
English: Bring a tea for them.
14. आपका घर बहुत सुंदर है।
(Aapka ghar bahut sundar hai.)
తెలుగు: తమరి యొక్క ఇల్లు చాలా అందంగా ఉంది.
English: Your house is very beautiful.
15. आपकी पसंद का रंग लाल है।
(Aapki pasand ka rang laal hai.)
తెలుగు: మీకు ఇష్టమైన రంగు ఎరుపు.
English: Your favorite color is red.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)