చాటింగ్ లేదా మెసేజింగ్ చేస్తున్నప్పుడు, అలాగే ఎవరైనా రిప్లై ఇవ్వనప్పుడు వాడే హిందీ వాక్యాలను చూద్దాం.
Communication & Daily Chat Phrases in Hindi (కమ్యూనికేషన్ వాక్యాలు)
1. क्या आपको ग्रुप में मेरा मैसेज मिला?
(Kya aapko group mein mera message mila?)
తెలుగు: గ్రూప్లో నా మెసేజ్ చూశారా?
English: Did you get my message in the group?
2. मैंने उसे देखा।
(Maine use dekha.)
తెలుగు: నేను దానిని చూశాను.
English: I saw it.
3. तो फिर जवाब क्यों नहीं दिया?
(Toh phir jawab kyon nahi diya?)
తెలుగు: అయితే రిప్లై ఎందుకు ఇవ్వలేదు?
English: Then why didn't you reply?
4. बहुत सारे मैसेज थे, इसलिए जवाब नहीं दे पाया।
(Bahut saare message the, isliye jawab nahi de paya.)
తెలుగు: చాలా మెసేజ్లు ఉన్నాయి, అందుకే రిప్లై ఇవ్వలేకపోయాను.
English: There were many messages, so I couldn't reply.
5. क्या मेरा मैसेज मिस हो गया था?
(Kya mera message miss ho gaya tha?)
తెలుగు: నా మెసేజ్ మిస్ అయిందా?
English: Did you miss my message?
6. हाँ, गलती से मिस हो गया।
(Haan, galti se miss ho gaya.)
తెలుగు: అవును, పొరపాటున మిస్ అయిపోయింది.
English: Yes, missed it by mistake.
7. अब बात मत करो।
(Ab baat mat karo.)
తెలుగు: ఇప్పుడు మాట్లాడవద్దు.
English: Don't talk now.
8. ठीक है, अब मैं पढ़ूँगा/पढ़ूँगी।
(Theek hai, ab main padhoonga/padhoongi.)
తెలుగు: సరే, ఇప్పుడు నేను చదువుతాను.
English: Okay, I will read now.
9. सच बताओ।
(Sach batao.)
తెలుగు: నిజం చెప్పు.
English: Tell the truth.
10. ठीक है।
(Theek hai.)
తెలుగు: సరే.
English: Okay.
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)