நான் பட்டுப் புடவை வாங்கணும்.
తెలుగు: నేను పట్టుచీర కొనాలి.
English: I want to buy a silk saree.
துணிக்கடை எங்க இருக்கு?
తెలుగు: బట్టల దుకాణం ఎక్కడ ఉంది?
English: Where is the cloth shop?
இதோட விலை எவ்ளோ?
తెలుగు: దీని ధర ఎంత?
English: What is its price?
இது ரொம்ப காஸ்ட்லியா இருக்கு.
తెలుగు: ఇది చాలా ఖరీదుగా (కాస్ట్లీగా) ఉంది.
English: This is very costly.
கொஞ்சம் சீப்பா காட்டுங்க.
తెలుగు: కొంచెం తక్కువ ధరలో (చీప్ గా) చూపించండి.
English: Show something a bit cheaper.
வேற கலர் இருக்கா?
తెలుగు: వేరే కలర్ ఉందా?
English: Do you have another colour?
இந்த டிசைன் நல்லா இருக்கு.
తెలుగు: ఈ డిజైన్ బాగుంది.
English: This design is good.
எனக்கு இது புடிச்சிருக்கு.
తెలుగు: నాకు ఇది నచ్చింది.
English: I like this.
எனக்கு இது புடிக்கல.
తెలుగు: నాకు ఇది నచ్చలేదు.
English: I don't like this.
சரியான விலை சொல்லுங்க.
తెలుగు: సరైన ధర చెప్పండి.
English: Tell the correct/reasonable price.
நான் ரெண்டு எடுக்குறேன், குறைச்சு குடுங்க.
తెలుగు: నేను రెండు తీసుకుంటున్నాను, తగ్గించి ఇవ్వండి.
English: I am taking two, give a discount.
கூகுள் பே இருக்கா?
తెలుగు: గూగుల్ పే ఉందా?
English: Do you have Google Pay?
கார்டு அக்செப்ட் பண்ணுவீங்களா?
తెలుగు: కార్డ్ యాక్సెప్ట్ చేస్తారా (తీసుకుంటారా)?
English: Do you accept cards?
ஒரு கிலோ தக்காளி என்ன விலை?
తెలుగు: ఒక కిలో టమాటా ధర ఎంత?
English: What is the price of 1 kg tomato?
பழம் நல்லா இனிப்பா இருக்கா?
తెలుగు: పండు బాగా తియ్యగా ఉందా?
English: Is the fruit sweet?
கால் கிலோ குடுங்க.
తెలుగు: పావు కిలో ఇవ్వండి.
English: Give quarter kilo.
அரை கிலோ குடுங்க.
తెలుగు: అర కిలో ఇవ్వండి.
English: Give half kilo.
கவர் குடுங்க.
తెలుగు: కవర్ (క్యారీ బ్యాగ్) ఇవ్వండి.
English: Give a carry bag.
சில்லறை இல்ல, மாத்தி குடுங்க.
తెలుగు: చిల్లర లేదు, మార్చి (చేంజ్) ఇవ్వండి.
English: I don't have change, please give change.
மீதி சில்லறை குடுங்க.
తెలుగు: మిగిలిన చిల్లర (బ్యాలెన్స్) ఇవ్వండి.
English: Give the remaining change.
இது நல்ல குவாலிட்டியா?
తెలుగు: ఇది మంచి క్వాలిటీనా?
English: Is this good quality?
இத பேக் பண்ணுங்க.
తెలుగు: దీనిని ప్యాక్ చేయండి.
English: Pack this.
அண்ணா, கொஞ்சம் சீக்கிரம் பில் போடுங்க.
తెలుగు: అన్నా, కొంచెం తొందరగా బిల్ వేయండి.
English: Brother, please bill it fast.
நாளைக்கு கடை லீவா?
తెలుగు: రేపు షాపు సెలవా? (బంద్ ఉంటుందా?)
English: Is the shop closed tomorrow?
மறுபடியும் வர்றேன்.
తెలుగు: మళ్ళీ వస్తాను.
English: I will come again.
Share & Earn Wallet Points!
Share this blog with your unique referral link. For every person who registers through your link, you get 35 Points in your wallet which can be used for concession in VRR Tutorials courses!
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)