जिस बर्तन में आप खाना खाते हैं उसी में छेद मत करो।
తెలుగు: నువ్వు ఏ గిన్నెలో భోజనం చేస్తావో, అందులోనే చిల్లు పెట్టొద్దు (సామెత).
English: Don't bite the hand that feeds you. (Don't make a hole in the plate you eat in).
तुम जिस पर भरोसा करते हो वह तुम्हें धोखा देगा।
తెలుగు: నువ్వు ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నావో అతను నీకు ద్రోహం చేస్తాడు.
English: The one on whom you trust will betray you.
जिसमें पानी है, वह ग्लास मुझे दो।
తెలుగు: దేనిలో అయితే నీళ్ళు ఉన్నాయో, ఆ గ్లాస్ నాకు ఇవ్వు.
English: Give me the glass in which there is water.
तुम जिस कुर्सी पर बैठे हो वह टूटी हुई है।
తెలుగు: నువ్వు ఏ కుర్చీ మీద అయితే కూర్చున్నావో అది విరిగిపోయి ఉంది.
English: The chair on which you are sitting is broken.
जिस घर में तुम रहते हो, वह बहुत पुराना है।
తెలుగు: నువ్వు ఏ ఇంట్లో అయితే ఉంటున్నావో, అది చాలా పాతది.
English: The house in which you live is very old.
तुम जिस पर हंस रहे हो, वह एक दिन सफल होगा।
తెలుగు: నువ్వు ఎవరి మీదైతే నవ్వుతున్నావో, అతను ఒకరోజు విజయం సాధిస్తాడు.
English: The one you are laughing at will be successful one day.
जिस स्कूल में मैं पढ़ता था, वह अब बंद हो गया है।
తెలుగు: నేను ఏ స్కూల్లో అయితే చదివానో, అది ఇప్పుడు మూతపడింది.
English: The school in which I studied is now closed.
जिस रास्ते पर तुम जा रहे हो, वह बहुत खतरनाक है।
తెలుగు: నువ్వు ఏ దారిలో అయితే వెళ్తున్నావో, అది చాలా ప్రమాదకరం.
English: The path on which you are going is very dangerous.
जिस डिब्बे में मिठाई है, उसे यहां लाओ।
తెలుగు: ఏ డబ్బాలో అయితే స్వీట్స్ ఉన్నాయో, దాన్ని ఇక్కడికి తీసుకురా.
English: Bring the box in which there are sweets here.
तुम जिस बेड पर सो रहे हो, वह मेरा है।
తెలుగు: నువ్వు ఏ మంచం మీద అయితే పడుకున్నావో, అది నాది.
English: The bed on which you are sleeping is mine.
जिस किताब में यह लिखा है, वह मुझे दिखाओ।
తెలుగు: ఏ పుస్తకంలో అయితే ఇది రాసి ఉందో, అది నాకు చూపించు.
English: Show me the book in which this is written.
तुम जिस पेड़ पर चढ़ रहे हो, वह कमजोर है।
తెలుగు: నువ్వు ఏ చెట్టు మీదకైతే ఎక్కుతున్నావో, అది బలహీనంగా ఉంది.
English: The tree on which you are climbing is weak.
जिसमें तुम चाय पी रहे हो, वह कप गंदा है।
తెలుగు: నువ్వు దేనిలో అయితే టీ తాగుతున్నావో, ఆ కప్పు మురికిగా ఉంది.
English: The cup in which you are drinking tea is dirty.
जिस गाड़ी पर वह आया, वह बहुत महंगी है।
తెలుగు: అతను ఏ కారులో అయితే వచ్చాడో, అది చాలా ఖరీదైనది.
English: The car on which he came is very expensive.
जिस कंपनी में तुम काम करते हो, उसका मालिक कौन है?
తెలుగు: నువ్వు ఏ కంపెనీలో అయితే పని చేస్తున్నావో, దాని ఓనర్ ఎవరు?
English: Who is the owner of the company in which you work?
तुम जिस पर गुस्सा हो, उसकी कोई गलती नहीं है।
తెలుగు: నువ్వు ఎవరి మీదైతే కోపంగా ఉన్నావో, అతని తప్పేమీ లేదు.
English: The one you are angry at, is not at fault.
जिस लिफाफे में पैसे हैं, उसे अलमारी में रख दो।
తెలుగు: ఏ కవరులో అయితే డబ్బులు ఉన్నాయో, దాన్ని బీరువాలో పెట్టు.
English: Keep the envelope in which there is money, in the cupboard.
जिस छत पर हम खड़े हैं, वह बहुत मजबूत है।
తెలుగు: మనం ఏ డాబా మీదైతే నిలబడి ఉన్నామో, అది చాలా గట్టిది.
English: The roof on which we are standing is very strong.
जिस बैंक में मेरा खाता है, वह आज बंद है।
తెలుగు: ఏ బ్యాంకులో అయితే నా అకౌంట్ ఉందో, అది ఈరోజు బంద్.
English: The bank in which I have an account is closed today.
तुम जिस घोड़े पर बैठे हो, वह बहुत तेज दौड़ता है।
తెలుగు: నువ్వు ఏ గుర్రం మీదైతే కూర్చున్నావో, అది చాలా వేగంగా పరిగెడుతుంది.
English: The horse on which you are sitting runs very fast.
जिस कमरे में तुम हो, वहां बहुत अंधेरा है।
తెలుగు: నువ్వు ఏ గదిలో అయితే ఉన్నావో, అక్కడ చాలా చీకటిగా ఉంది.
English: The room in which you are has a lot of darkness.
जिस मेज पर लैपटॉप रखा है, उसे साफ कर दो।
తెలుగు: ఏ టేబుల్ మీదైతే లాప్ టాప్ ఉందో, దాన్ని శుభ్రం చేయి.
English: Clean the table on which the laptop is kept.
जिसमें चीनी नहीं है, वह चाय मुझे दो।
తెలుగు: దేనిలో అయితే పంచదార లేదో, ఆ టీ నాకు ఇవ్వు.
English: Give me the tea in which there is no sugar.
तुम जिस बात पर बहस कर रहे हो, उसका कोई फायदा नहीं है।
తెలుగు: నువ్వు ఏ విషయం మీదైతే వాదిస్తున్నావో, దాని వల్ల ఎలాంటి లాభం లేదు.
English: There is no use in arguing about the matter you are discussing.
जिस थाली में तुम खा रहे हो, उसे किसने धोया?
తెలుగు: నువ్వు ఏ కంచంలో అయితే తింటున్నావో, దాన్ని ఎవరు కడిగారు?
English: Who washed the plate in which you are eating?
Discussion & Doubts
No comments yet. Be the first to ask a question!
What else do you want to learn?
మీకు ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డైలాగ్స్ కావాలా? కింద అడగండి, మేము తప్పకుండా దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాము. (Ask the Admin for more phrases in this topic!)