14 Nov 2024
Hindi word of the day-1 | Learn Hindi vocabulary daily
???? प्रतियोगिताओं में भाग लेना ప్రతియోగితాఒ మె భాగ్ లెనా / పోటీల్లో పాల్గొనుట ????
????इस महीने प्रतियोगिता में भाग लेने के लिए कई और नई टीमें आएंगी।
ఇస్ మహినె ప్రతియోగితా మె భాగ్ లెనె కె లిఎ కయీ ఔర్ నయీ టీమె ఆఎంగీ.
ఈ నెలలో పోటీలో పాల్గొనేందుకు మరిన్ని కొత్త జట్లు రానున్నాయి.
????प्रतियोगिता में भाग लेने के लिए कोई उम्र सीमा नहीं है।
ప్రతియోగితా మె భాగ్ లెనె కె లిఎ కొయీ ఉమ్ర్ సీమా నహీ హై.
పోటీలో పాల్గొనేందుకు ఎలాంటి వయోపరిమితి లేదు.
????स्कूल के दिनों से वह विभिन्न गायन प्रतियोगिताओं में भाग लिया।
స్కూల్ కె దినొ సె వహ్ విభిన్న్ గాయన్ ప్రతియోగితాఒ మె భాగ్ లియా.
చదువుకునే రోజుల నుంచి అతడు పలు పాటల పోటీల్లో పాల్గొన్నాడు.
????सभी भारतीय नागरिक प्रतियोगिता में भाग ले सकते हैं।
సభీ భారతీయ్ నాగ్రిక్ ప్రతియోగితా మె భాగ్ లె సక్తె హై.
భారత పౌరులందరూ పోటీలో పాల్గొనవచ్చు.
????फोटो प्रतियोगिताओं में भाग लेना बेहतर है।
ఫోటో ప్రతియోగితాఓ మె భాగ్ లెనా బెహ్తర్ హై.
ఫోటో పోటీలలో పాల్గొనడం మంచిది.
ఇలా రోజుకు 5 క్రొత్త హిందీ పదాలు, ఒక్కొక్క పదం పైన 5 ఉదాహరణ వాక్యాలు నేర్చుకుంటూ ఒక్క సంవత్సరంలో హిందీ భాష పైన పూర్తిగా పట్టు సాధించగలిగేలా చేయగలిగే కోర్స్ VRR TUTORIALS నుండి అందుబాటులో ఉంది. ఫీజు కేవలం 365 రోజులకి 365/- మాత్రమే అంటే రోజుకు కేవలం ఒక్క రూపాయితో ఎక్కడికీ వెళ్ళనవసరం లేకుండా మీ ఫోన్ లో Whatsapp ద్వారా నేర్చుకునే అవకాశం.వివరాలకు 9603339977 ను సంప్రదించండి.
హిందీ నేర్చుకోవాలి అనుకునే తెలుగు వారికి ఇంతకంటే మంచి పుస్తకం దొరకదు.ఇప్పుడు ఆన్లైన్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడే ఆర్డర్ ఇవ్వండి.???? https://bit.ly/3NF8Roe అలానే PDF e-book కూడా అందుబాటులో ఉంది.
???? https://bit.ly/3NEClTf
????స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసుల కొరకు క్రొత్త బ్యాచ్ లు ఈ నెల 25వ తారీఖు ప్రారంభంకానున్నాయి.????
⌚సీట్స్ పరిమితం త్వరపడండి.⌚
????Fresh batch for Hindi online classes are commencing on 25th this month.????
⌚Limited seats, Hurry up.⌚
⌚Timings:5:30-6:30am⌚
✅Duration:3months
????Fee:999/month.
????Contact: 9603339977 / 7901339977.????
????????????తెలుగువాళ్లకు హిందీ అతి సులువుగా నేర్పించడంలో 6 సంవత్సరాల అనుభవం కలిగిన స్పోకెన్ హిందీ టీచర్ గా 3లక్షల60వేల మంది followers ఉన్న కృష్ణా రెడ్డి గారిచే స్వయంగా బోధించబడుతున్న తరగతులు.????????????
follow our youtube channel????VRR TUTORIALS Youtube channel for Hindi
for more posts Our latest posts on Spoken Hindi and Hindi vocabulary