22 Nov, 2024
ఏదైనా భాష నేర్చుకోవాలి అంటే ఆ భాషలో ముందు మనం ఏ విషయం మీద మాట్లాడాలో దానిపైన కావలసినన్ని పదాలు తెలియాలి, తెలిసిన పదాలను అర్థవంతంగా ఒక వాక్యంగా చెప్పడానికి వ్యాకరణం తెలియాలి, ఇలా రోజూవారీ జీవితంలో మనం మాట్లాడడానికి కావలసిన పదాలు, గ్రామర్ నేర్పిస్తూ మీతో హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడించే విధంగా మా ఆన్లైన్ క్లాసులు ఉంటాయి.ప్రతిరోజూ కనీసం ఒక గంట సమయం కేటాయించగలిగితే చాలు.3నెలల్లో మీరు ఆ భాషను మాట్లాగలిగేలా మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.ఇప్పటికే మా ఆన్లైన్ క్లాసుల ద్వారా శిక్షణ తీసుకున్నవారు ఉత్తర భారత దేశంలో హిందీ, వివిధ దేశాలలో ఇంగ్లీష్ మాట్లాడుతూ చక్కగా వారి వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఇబ్బంది లేకుండా విజయవంతంగా కొనసాగగలుతున్నారు.
Online Classes | Books | Pen Drives
Install Our VRR TUTORIALS mobile app from playstore
VRR TUTORIALS APP