Blog Details

19 Nov 2024

Daily use Hindi Sentences in Telugu

కూర్చో/కూర్చోండి.
बैठो /बैठिए|
బైఠో / బైఠియే|

లోనికి రా/లోనికి రండి.
अंदर आओ/अंदर आईये|
అందర్ ఆవో/అందర్ ఆఇయే|

ఉండు/ఉండండి.
रहो / रहिए|
రహో/రహియే|

నిలబడు/నిలబడండి.
खड़े हो जाओ/ खड़े हो जाइए|
ఖడే హో జావో/ ఖడే హో జాయియే|

త్రాగు / త్రాగండి.
पियो / पीजिये|
పీయో /పీజియే|

తిను/తినండి.
खाओ /खाइए |
ఖాఓ /ఖాఇయే|

వెళ్ళు/వెళ్ళండి.
जाओ/जाइए।
జావో /జాఇయే|

నిద్రపో/నిద్రపోండి.
सो जाओ/सो जाइए|
సో జాఓ /సో జాఇయే|

ఆడు / ఆడండి
खेलो/खेलिये|
ఖేలో /ఖేలియే|

లోనికి వచ్చి కూర్చోండి.
अंदर आकर बैठिए।
అందర్ ఆకర్ బైఠియే|

వెళ్లి నిద్రపోండి.
जाकर सोजाइये|
జాకర్ సోజాఇయే|

ఆడుకుని నిద్రపోండి.
खेलकर सोजायिए।
ఖేల్కర్ సోజాఇయే|

నిలబడి నీరు త్రాగండి.
खड़े होकर पानी पीजिए|
ఖడే హోకర్ పానీ పీజియే|

వెళ్లి తిను.
जाकर खाओ|
జాకర్ ఖావో|

నేను వెళ్లి వస్తాను.
मैं जाकर आऊंगा/आऊंगी|
మై జాకర్ ఆవూంగా /ఆవూంగీ|

నేను తిని వస్తాను.
मैं खाकर आऊंगा।
మై ఖాకర్ ఆవూంగా|

నేను నిద్రపోయి లేచాను.
मैं सोकर उठी हूं।
మై సోకర్ ఉటీ హూ|

ఆడి వచ్చాను.
खेलकर आई हूं/आया हूं|
ఖేల్కర్ అయీ హున్ /ఆయా హున్|

సరే, నేను వెళ్తాను.
ठीक है, मैं जाऊंगा/जाऊंगी|
ఠీక్ హై ,మై జావూన్గా /జావూంగీ|

సరే నేను ఉంటాను.
ठीक है,मैं रहूंगा/रहूंगी।
ఠీక్ హై ,మై రహూంగా /రహూంగీ|

నాకు కావాలి.
मुझे चाहिए।
ముఝే చాహియే|

నాకు కూడా కావాలి.
मुझे भी चाहिए|
ముఝే భీ చాహియే|

నీకు కావాలా?
क्या तुम्हे चाहिए?
క్యా తుమ్హే చాహియే?

నీకు కూడా కావాలా?
क्या तुम्हे भी चाहिए?
క్యా తుమ్హే భీ చాహియే?

నాకు వద్దు.
मुझे नहीं चाहिए|
ముఝే నహిఁ చాహియే|

Hello all In this video we are going to learn the Daily used Hindi sentences in Telugu. It is a useful video for those who want to learn the Hindi language. These are very small and easy sentences for beginners. It is the perfect start to Spoken Hindi practice. among these sentences, you can learn various Hindi words and Hindi verbs. for more information you can follow our youtube channel VRR TUTORIALS Youtube Channel. other useful posts from our website Learn Daily used Hindi sentences with Telugu meaning